1857 తిరుగుబాటు - 1857 Revolution MCQs in Telugu

1.

1857 తిరుగుబాటు కు తక్షణ కారణం ఏమిటి?

   A.) ఆవు, పంది కొవ్వు తో చేసిన తూటాలు 
   B.) సైనికులను ఉరితీయుట 
   C.) సైనికులను ఉద్యోగాల నుండి తొలగించుట 
   D.) సైనికులను అరెస్ట్ చేయుట 

Answer: Option 'A'

ఆవు, పంది కొవ్వు తో చేసిన తూటాలు 

2.

మాంగల్ పాండే, ఈశ్వరిపాండే ఎన్నవ బారక్ పూర్ పటాలలో పనిచేశారు? 

   A.) 38
   B.) 34
   C.) 36
   D.) 32

Answer: Option 'B'

34

3.

1857 తిరుగుబాటును సాంప్రదాయ శక్తులు క్రిస్టియానిటికి వ్యతిరేఖంగా చేసిన యుద్ధం అని వ్యాఖ్యానించింది?

   A.) కాయే
   B.) రీస్
   C.) డిజ్రాయిలీ
   D.) హోమ్స్

Answer: Option 'B'

రీస్

4.

సాధారణ సేవల చట్టం కానింగ్ ఏ సంవత్సరంలో చేసాడు?

   A.) 1854
   B.) 1855
   C.) 1856
   D.) 1857

Answer: Option 'C'

1856

5.

పచ్చిమ బెంగాల్ లో బరక్ పూర్ రెజిమెంట్ లో తిరుగుబాటు చేసి ఆంగ్లేయుల పై కాల్పులు జరిపింది ఎవరు?

   A.) ఈశ్వరిపాండే
   B.) మంగళ్ పాండే 
   C.) భక్త్ ఖాన్ 
   D.) దొండు పండిత్ 

Answer: Option 'B'

మంగళ్ పాండే 

6.

తాంతియాతోపేని మోసం చేసి అతనికి బ్రీతిష్కు పట్టించిన అతని స్నేహితుడు ఎవరు?

   A.) నానాసాహెబ్  
   B.) అజీముల్లా
   C.) భక్త్ ఖాన్ 
   D.) మాన్ సింగ్ 

Answer: Option 'D'

మాన్ సింగ్ 

7.

1857 తిరుగుబాటులో పాల్గొనని సైన్యాలు?

   A.) బొంబాయి, మద్రాస్ 
   B.) బొంబాయి, యు.సి
   C.) పంజాబ్, హర్యానా 
   D.) బెంగాల్, మద్రాస్ 

Answer: Option 'A'

బొంబాయి, మద్రాస్ 

8.

1856 నాటి సైన్యంలో బ్రిటిష్ మరియు భారతీయుల నిష్పత్తి వరుస క్రమంలో?

   A.) 40,000 : 1,00,000 
   B.) 45,000 : 3,00,000 
   C.) 45,000 : 2,00,000
   D.) 40,000 : 2,00,000

Answer: Option 'C'

45,000 : 2,00,000

9.

జాన్సీ లక్ష్మిబాయికి మద్దతు పలికి సైనికులను పంపిన నానాసాహెబ్ జనరల్ ఎవరు?

   A.) అజీముల్లా
   B.) తాంతియా తోపే
   C.) మౌల్వి అహ్మదుల్లా
   D.) భక్త్ ఖాన్ 

Answer: Option 'B'

తాంతియా తోపే

10.

మంగళ్ పాండే చే చంపబడిన ఆంగ్లేయ సైనికాధికారి?

   A.) సైమన్ రిప్లి  
   B.) నికోల్సన్
   C.) లెఫ్టినెంట్ బాగ్  
   D.) హెన్రిలారెన్స్

Answer: Option 'C'

లెఫ్టినెంట్ బాగ్  


1857 తిరుగుబాటు Download Pdf