కరెంటు అఫైర్స్ - Current Affairs 2019 in telugu Quiz RRB NTPC Group D Telugu MCQs | 05 - July - 2019

 • 1. అజర్‌బైజాన్‌లోని బకు ఒలంపిక్ స్టేడియంలో జరిగిన ‘యూఈఎఫ్‌ఏ యూరోపా లీగ్ 2019’ టైటిల్‌ను గెలుచుకున్న ఫుట్‌బాల్ క్లబ్ ఏది?
   A.) చెల్సియా
   B.) లివర్‌పూర్
   C.) మాంచెస్టర్ సిటీ
   D.) ఆర్సెనెల్

Answer: Option 'A'

చెల్సియా

 • 2. ప్రపంచ పాల దినం (వరల్డ్ మిల్క్ డే) ఎప్పుడు?
   A.) జూన్ 2
   B.) జూన్1
   C.) మే 31
   D.) మే 30

Answer: Option 'B'

జూన్1

 • 3. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్థిక అక్షరాస్యత వారాన్ని ఎప్పుడు పాటిస్తుంది?
   A.) జూన్ 2-6, 2019
   B.) జూన్ 3-7, 2019
   C.) జూన్ 4-8, 2019
   D.) జూన్ 1-5, 2019

Answer: Option 'B'

జూన్ 3-7, 2019

 • 4. ‘ఆర్డెన్ మెక్సికానా డెల్ అగ్యూలా అజ్టికా’ (ఆర్డర్ ఆఫ్ ది అజ్టిక్ ఈగల్) అవార్డు పొందిన భారత రాజకీయ నాయకుడు/ నాయకురాలు?
   A.) ప్రతిభా పాటిల్
   B.) నరేంద్ర మోదీ
   C.) రామ్‌నాథ్ కోవింద్
   D.) వెంకయ్య నాయుడు

Answer: Option 'A'

ప్రతిభా పాటిల్

 • 5. 24వ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ (సీఎన్‌ఎస్) గా మారిన తొలి హెలికాఫ్టర్ పెలైట్?
   A.) అడ్మిరల్ సునీల్ లంబా
   B.) అడ్మిరల్ నిర్మల్ కుమార్ వర్మ
   C.) అడ్మిరల్ కరంబీర్ సింగ్
   D.) అడ్మిరల్ అరుణ్ ప్రకాశ్

Answer: Option 'C'

అడ్మిరల్ కరంబీర్ సింగ్

 • 6. ఏ కమిషన్‌కు జుడీషియల్ మెంబర్‌గా జస్టిస్ వి. కె. జైన్ పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగించారు?
   A.) సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ)
   B.) నేషనల్ కన్‌జ్యూమర్ డిస్‌ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్ (ఎన్‌సీడీఆర్‌సీ)
   C.) జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ)
   D.) లా కమిషన్

Answer: Option 'B'

నేషనల్ కన్‌జ్యూమర్ డిస్‌ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్ (ఎన్‌సీడీఆర్‌సీ)

 • 7. 2019 మే 31న భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఏ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు?
   A.) రక్షణ శాఖ
   B.) రైల్వే శాఖ
   C.) హోం శాఖ
   D.) సామాజిక న్యాయం, సాధికారికత

Answer: Option 'C'

హోం శాఖ


 • 8. అమెరికాలోని మేరీలాండ్‌లో జరిగిన 92వ ‘స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ కాంటెస్ట్’ లో గెలుపొందిన 8 మందిలో ఎంత మంది భారత సంతతి చిన్నారులు ఉన్నారు?
   A.) 8
   B.) 5
   C.) 6
   D.) 4

Answer: Option 'C'

6

 • 9. భారత్‌లో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐడీవై) 2019 నేపథ్యం?
   A.) ‘యోగా ఫర్ హెల్త్’
   B.) ‘యోగా ఫర్ స్టెబిలిటీ’
   C.) ‘యోగా ఫర్ హార్ట్’
   D.) ‘యోగా ఫర్ పీస్’

Answer: Option 'C'

‘యోగా ఫర్ హార్ట్’

 • 10. మే 31న పాటించిన ‘వరల్డ్ నో టొబాకో డే 2019’ నేపథ్యం ఏమిటి?
   A.) ‘టొబాకో ఎ థ్రెట్ టు డెవలప్మెంట్’
   B.) ‘గెట్ రెడీ ఫర్ ప్లెయిన్ పాకేజింగ్’
   C.) ‘టొబాకో అండ్ లంగ్ హెల్త్’
   D.) ‘టొబాకో అండ్ హార్ట్ డిజీజ్ ’

Answer: Option 'C'

‘టొబాకో అండ్ లంగ్ హెల్త్’

 • 11. అండర్-20 యూరేషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ ఎక్కడ జరిగాయి?
   A.) కజకిస్తాన్
   B.) తజకిస్తాన్
   C.) మంగోలియా
   D.) క్రిగిస్తాన్

Answer: Option 'C'

మంగోలియా

 • 12. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పురుషుల విభాగంలో బంగారు పతకం సాధించి తన పేరున ఉన్న ప్రపంచ రికార్డును తానే తిరగరాసుకున్నది ఎవరు?
   A.) సౌరభ్ చౌదరీ
   B.) అభిషేక్ వర్మ
   C.) విజయ్ కుమార్
   D.) జితూ రాయ్

Answer: Option 'A'

సౌరభ్ చౌదరీ


 • 13. జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) గా ఐదేళ్ల కాలానికి తిరిగి నియమితులై కేబినెట్ ర్యాంకు దక్కించుకున్న తొలి ఎన్‌ఎస్‌ఏ?
   A.) ఎం.కె. నారాయణన్
   B.) బ్రజేశ్ మిశ్రా
   C.) అజిత్ దోవల్
   D.) శివశంకర్ మీనన్

Answer: Option 'C'

అజిత్ దోవల్

 • 14. హాక్ అడ్వాన్స్‌డ్ జెట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను పూర్తి సామర్థ్యంతో నిర్వహించగలిగిన తొలి ఐఏఎఫ్ మహిళా పెలైట్?
   A.) ప్రియా జింగన్
   B.) పద్మావతీ బంధోపాధ్యాయ
   C.) మోహనా సింగ్
   D.) నివేదితా చౌదరీ

Answer: Option 'C'

మోహనా సింగ్

 • 15. మాజీ విదేశాంగ కార్యదర్శి సుబ్రమణ్యం జయశంకర్ 2019 మే 31న ఏ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు?
   A.) ఎరువులు, రసాయనాల మంత్రిత్వశాఖ
   B.) విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ
   C.) ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మంత్రిత్వశాఖ
   D.) మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ

Answer: Option 'B'

విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ

 • 16. ఒడిశాలోని కియోంజర్ నియోజకవర్గం నుంచి 2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంటుకు ఎంపికైన అతి పిన్న వయస్కురాలైన గిరిజన మహిళ?
   A.) హీనా గావిత్
   B.) పూనమ్ మహాజన్
   C.) ప్రియాంకా సింగ్ రావత్
   D.) చంద్రాణి ముర్ము

Answer: Option 'D'

చంద్రాణి ముర్ము

 • 17. అవసరార్థులకు తమ పరిధిలో యోగా కార్యక్రమాలు, శిక్షణా కేంద్రాలు, శిక్షకులు మొదలైన విషయాలు తెలుసుకొనేందుకు వీలుగా ఆయుష్ మంత్రిత్వశాఖ ప్రారంభించిన మొబైల్ యాప్?
   A.) యోగా లొకేటర్
   B.) యోగా రూటర్
   C.) యోగా ట్రేస్
   D.) యోగా మ్యాప్

Answer: Option 'A'

యోగా లొకేటర్

 • 18. ఇటీవల గోవాలో కనుగొన్న కొత్త జాతి కీటకం పేరు?
   A.) పోలిస్టెస్ డొమిన్యులా
   B.) కుడక్రూమియా రంగ్నేకరి
   C.) వెస్పా వెలూటినా
   D.) పోలిస్టెస్ కరోలినా

Answer: Option 'B'

కుడక్రూమియా రంగ్నేకరి

 • 19. 2019-20 కి సావరిన్ గోల్డ్ బాండ్లు (ఎస్‌జీబీస్) సీరీస్-1 విలువ?
   A.) గ్రాముకు రూ.3,196
   B.) గ్రాముకు రూ.3,976
   C.) గ్రాముకు రూ.3,676
   D.) గ్రాముకు రూ.3,576

Answer: Option 'A'

గ్రాముకు రూ.3,196

 • 20. ‘వరల్డ్ నో టొబాకో డే’ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రదానం చేసే ‘టొబాకో కంట్రోల్ అవార్డ్ 2019’ ను ఏ రాష్ట్ర ఆరోగ్య శాఖకు దక్కింది?
   A.) తమిళనాడు
   B.) గుజరాత్
   C.) ఆంధ్రప్రదేశ్
   D.) రాజస్థాన్

Answer: Option 'D'

రాజస్థాన్