కరెంటు అఫైర్స్ - Current Affairs 2019 in telugu Quiz RRB NTPC Group D Telugu MCQs | 06 - July - 2019

 • 1. 56 దేశాల్లోని 403 నగరాల‘‘ట్రాఫిక్ ఇండెక్స్ 2018’’లో అత్యంత రద్దీ నగరంగా అగ్రస్థానంలో నిలిచిన భారతీయ నగరం ఏది?
   A.) ముంబై
   B.) హైదరాబాద్
   C.) న్యూఢిల్లీ
   D.) బెంగళూరు

Answer: Option 'A'

ముంబై

 • 2. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్. హర్షవర్ధన్, కేరళలోని ఏ వ్యాధిపై ఇటీవల సమీక్షించారు?
   A.) లస్సా వైరస్ వ్యాధి
   B.) నిఫా వైరస్ వ్యాధి
   C.) మీసెల్స్ వైరస్ వ్యాధి
   D.) మార్బుర్గ్ వైరస్ వ్యాధి

Answer: Option 'B'

నిఫా వైరస్ వ్యాధి

 • 3. యోగా పై అవగాహన కల్పించడంలో ముఖ్యభూమిక పోషించిన మీడియాకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అందించే అవార్డు?
   A.) అంతర్‌రాష్ట్రీయ యోగా సమ్మాన్ ఫర్ మీడియా
   B.) అంతర్‌రాష్ట్రీయ యోగాదివస్ మీడియా సమ్మాన్
   C.) అంతర్‌రాష్ట్రీయ యోగా మీడియా సమ్మాన్
   D.) యోగా మీడియా సమ్మాన్

Answer: Option 'B'

అంతర్‌రాష్ట్రీయ యోగాదివస్ మీడియా సమ్మాన్

 • 4. జేష్టాష్టమి రోజున ‘ఖీర్ భవానీ మేళా’ అనే వార్షికోత్సవం ఇటీవల ఎక్కడ జరిగింది?
   A.) జమ్మూకశ్మీర్
   B.) ఉత్తరప్రదేశ్
   C.) హిమాచల్ ప్రదేశ్
   D.) మధ్యప్రదేశ్

Answer: Option 'A'

జమ్మూకశ్మీర్

 • 5. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఫారిన్ ట్రిబ్యునల్స్ ఏర్పాటుకు జిల్లా మేజిస్ట్రేట్లకు అధికారాన్ని ఇచ్చిన మంత్రిత్వ శాఖ ఏది?
   A.) మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
   B.) ఓవర్‌సీస్ మంత్రిత్వ శాఖ
   C.) హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ
   D.) విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

Answer: Option 'C'

హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ

 • 6. భారత్‌లో సౌరశక్తి వంటగదులు కలిగిన తొలి గ్రామంగా ఆవిర్భవించిన బంచా ఏ రాష్ట్రంలో ఉంది?
   A.) మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా
   B.) మధ్యప్రదేశ్‌లోని బెతుల్ జిల్లా
   C.) నాగాలాండ్‌లోని కిఫైర్ జిల్లా
   D.) మిజోరంలో కోలాసిబ్ జిల్లా

Answer: Option 'B'

మధ్యప్రదేశ్‌లోని బెతుల్ జిల్లా

 • 7. ట్రేడ్ అండ్ డిజిటల్ ఎకానమీపై జీ- 20 మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది?
   A.) న్యూఢిల్లీ, భారత్
   B.) బీజింగ్, చైనా
   C.) ట్సుకుబా, జపాన్
   D.) ట్సుకుబా, జపాన్

Answer: Option 'C'

ట్సుకుబా, జపాన్


 • 8. యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ అవలంబిస్తున్న 12 ఏళ్ల వ్యూహాత్మక ప్రణాళిక పేరు?
   A.) నేషనల్ స్ట్రాటజీ ఫర్ హెల్త్ 2031
   B.) నేషనల్ స్ట్రాటజీ ఫర్ పొల్యూషన్ 2031
   C.) నేషనల్ స్ట్రాటజీ ఫర్ వెల్‌బీయింగ్ 2031
   D.) నేషనల్ స్ట్రాటజీ ఫర్ క్లైమేట్ యాక్షన్ 2031

Answer: Option 'C'

నేషనల్ స్ట్రాటజీ ఫర్ వెల్‌బీయింగ్ 2031

 • 9. ఇటీవల రష్యా ప్రారంభించిన తొలి ఆర్కిటిక్ టూరిస్ట్ రైలు పేరు?
   A.) బొగొవోంటో
   B.) జయబయ
   C.) జరీన్‌గోల్డ్
   D.) రాజబస

Answer: Option 'C'

జరీన్‌గోల్డ్

 • 10. వచ్చే ఐదేళ్లలో వెయ్యి మంది సివిల్ సర్వెంట్లకు శిక్షణ ఇవ్వడానికి భారత్‌కు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్(ఎన్‌సీజీజీ) తో ఏ దేశ సివిల్ సర్వీసెస్ కమిషన్ ఒప్పందం కుదుర్చుకుంది?
   A.) నేపాల్
   B.) బంగ్లాదేశ్
   C.) మాల్దీవులు
   D.) శ్రీలంక

Answer: Option 'C'

మాల్దీవులు

 • 11. కజక్ - ఇండియన్ ఇన్వెస్ట్‌మెంట్ ఫోరం ఎక్కడ జరిగింది?
   A.) నూర్- సుల్తాన్ కజకిస్తాన్
   B.) న్యూఢిల్లీ, భారత్
   C.) అహ్మదాబాద్ గుజరాత్
   D.) అల్మటీ, కజకిస్తాన్

Answer: Option 'C'

అహ్మదాబాద్ గుజరాత్

 • 12. ఇంగ్లండ్‌కు చెందిన సేవ్ ది చిల్డ్రన్ అనే స్వచ్ఛంద సంస్థ విడుదల చేసిన ‘3వ ఎండ్ ఆఫ్ చైల్డ్‌హుడ్ ఇండెక్స్ 2019’లో భారత్ ర్యాంక్?
   A.) 113
   B.) 115
   C.) 117
   D.) 119

Answer: Option 'A'

113


 • 13. మహాత్మా గాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని ఏ దేశంలోని భారత రాయబార కార్యాలయం ‘గాంధీ సైకిల్ ర్యాలీ ఫర్ పీస్’ ను నిర్వహించింది?
   A.) ఖతార్
   B.) యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్
   C.) సౌదీ అరేబియా
   D.) ఇరాన్

Answer: Option 'C'

సౌదీ అరేబియా

 • 14. 2019-20, 2వ బైమంత్లీ మానిటరీ పాలసీ రేట్ల ప్రకారం సవరించిన రెపో రేటు?
   A.) 6.00%
   B.) 5.25%
   C.) 5.75%
   D.) 5.50%

Answer: Option 'C'

5.75%

 • 15. ఆర్బీఐ ఇటీవల ఏ విధమైన ఆన్‌లైన్ లావాదేవీల ఛార్జీలను రద్దు చేసింది?
   A.) ఆర్‌టీజీఎస్ - ఐఎంపీఎస్
   B.) ఎన్‌ఈఎఫ్‌టీ (నెఫ్ట్) - ఆర్‌టీజీఎస్
   C.) ఐఎంపీఎస్ - ఈసీఎస్
   D.) ఈసీఎస్ - ఆర్‌టీజీఎస్

Answer: Option 'B'

ఎన్‌ఈఎఫ్‌టీ (నెఫ్ట్) - ఆర్‌టీజీఎస్

 • 16. 300 కోట్ల రూపాయల విలువ చేసే 100 స్పైస్ బాంబుల సరఫరా కోసం భారత వాయుసేన(ఐఏఎఫ్)తో ఒప్పందం కుదుర్చుకున్న దేశం?
   A.) అమెరికా
   B.) బంగ్లాదేశ్
   C.) రష్యా
   D.) ఇజ్రాయిల్

Answer: Option 'D'

ఇజ్రాయిల్

 • 17. అంతర్జాతీయ ద్రవ్య నిధి, జీ-20 సర్వీలెన్స్ నోట్ ప్రకారం 2019లో భారత ఆర్థికాభివృద్ధి శాతం?
   A.) 7.3%
   B.) 7.5%
   C.) 7.2%
   D.) 7.1%

Answer: Option 'A'

7.3%

 • 18. పసుపు సముద్రం(ఎల్లో సీ)లోని సెమీ సబ్‌మర్సిబుల్ బార్జ్ నుంచి తొలిసారిగా అంతరిక్షంలోకి ‘లాంగ్ మార్చ్ 11 రాకెట్’ను ప్రయోగించిన దేశం?
   A.) జపాన్
   B.) చైనా
   C.) అమెరికా
   D.) రష్యా

Answer: Option 'B'

చైనా

 • 19. హైపర్‌సోనిక్ టెక్నాలజీ డెమాన్‌స్ట్రేటర్ వెహికల్(హెచ్‌ఎస్‌టీడీవీ)ను విజయవంతంగా ఎక్కడ ప్రయోగించారు?
   A.) ఒడిశా
   B.) తిరువనంతపురం
   C.) బెంగళూరు
   D.) విశాఖపట్నం

Answer: Option 'A'

ఒడిశా

 • 20. 2019 జూన్ 30న పదవీ విరమణ చేయనున్న అజీం ప్రేమ్‌జీ ఏ సంస్థ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్?
   A.) హెచ్‌సీఎల్ టెక్నాలజీస్
   B.) ఇన్ఫోసిస్
   C.) లార్సన్ - టుబ్రో
   D.) విప్రో

Answer: Option 'D'

విప్రో