కరెంటు అఫైర్స్ - Current Affairs 2019 in telugu Quiz RRB NTPC Group D Telugu MCQs | 07 - July - 2019

 • 1. అరుణ్‌జైట్లీ తర్వాత రాజ్యసభ నాయకుడిగా ఎవరు ఎన్నికయ్యారు?
   A.) థావర్‌చంద్ గెహ్లాట్
   B.) రాంవిలాస్ పాశ్వాన్
   C.) నరేంద్ర సింగ్ తోమర్
   D.) రవిశంకర్ ప్రసాద్

Answer: Option 'A'

థావర్‌చంద్ గెహ్లాట్

 • 2. ‘క్యాంటర్ ఫిట్జరాల్డ్ యూ21 ఇంటర్నేషనల్ 4 నేషన్స్ టైటిల్’ను గెలుచుకున్నదిఏ దేశ జూనియర్ మహిళా హాకీ జట్టు?
   A.) ఐర్లాండ్
   B.) భారత్
   C.) అమెరికా
   D.) దక్షిణాఫ్రికా

Answer: Option 'B'

భారత్

 • 3. 2019 జూన్ 8న జరుపుకున్న ప్రపంచ మహాసముద్రాల దినం నేపథ్యం?
   A.) ఎంకరేజింగ్ సొల్యూషన్స్ ఫర్ ఎ హెల్తీ ఓషన్
   B.) జెండర్ అండ్ ది ఓషన్
   C.) అవర్ ఓషన్‌‌స , అవర్ రెస్పాన్‌‌సబిలిటీ
   D.) ప్రివెంటింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్

Answer: Option 'B'

జెండర్ అండ్ ది ఓషన్

 • 4. ఫోర్బ్స్ మేగ్‌జైన్ ప్రకారం ప్రపంచంలో తొలి బిలియనీర్ రాపర్ ఎవరు?
   A.) జే-జెడ్
   B.) ఎమినెమ్
   C.) కాన్‌యే వెస్ట్
   D.) స్నూప్ డాగ్

Answer: Option 'A'

జే-జెడ్

 • 5. భూతాపానికి వ్యతిరేకంగా పోరాడినందుకు ఆమ్నెస్టీ హ్యూమన్ రైట్స్ అవార్డు - ‘అంబాసిడర్ ఆఫ్ కాన్‌సైన్స్’ పొందింది?
   A.) జామీ మార్గోలిన్
   B.) మారినెల్ ఉబాల్డో
   C.) గ్రీటా తున్బ్‌ర్గ్
   D.) లిటియా బలీయల్‌వుకా

Answer: Option 'C'

గ్రీటా తున్బ్‌ర్గ్

 • 6. తొలిసారిగా రాష్ట్రపతి సువర్ణ కమలం పురస్కారాన్ని అందుకున్న కన్నడ చలనచిత్రం?
   A.) వంశవృక్ష
   B.) సంస్కార
   C.) సందర్భ
   D.) అపురూప

Answer: Option 'B'

సంస్కార

 • 7. 40వేల డాలర్ల ఉమెన్స్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్ అందుకున్న ‘యాన్ అమెరికన్ మ్యారేజ్’ నవలా రచయిత్రి?
   A.) అలీస్ వాకర్
   B.) డోనా టర్ట్
   C.) టయారీ జోన్స్
   D.) టోనీ మారిసన్

Answer: Option 'C'

టయారీ జోన్స్


 • 8. 2019 వరల్డ్ డే ఎగెనెస్ట్ ఛైల్డ్ లేబర్(డబ్ల్యూడీఏసీఎల్) నేపథ్యం?
   A.) ది ఎండ్ ఆఫ్ ఛైల్డ్ లేబర్- విథిన్ రీచ్
   B.) ఇన్ కాన్‌ఫ్లిక్ట్స్ అండ్ డిజాస్టర్స్ ప్రొటెక్ట్ చిల్డ్రన్ ఫ్రం ఛైల్డ్ లేబర్
   C.) చిల్డ్రన్ షుడ్‌నాట్ వర్క్ ఇన్ ఫీల్డ్స్, బట్ ఆన్ డ్రీమ్స్
   D.) జనరేషన్ సేఫ్ - హెల్తీ

Answer: Option 'C'

చిల్డ్రన్ షుడ్‌నాట్ వర్క్ ఇన్ ఫీల్డ్స్, బట్ ఆన్ డ్రీమ్స్

 • 9. భారత్ మాజీ కెప్టెన్ బైచుంగ్ భూటియా కంటే అధికంగా మోస్ట్ క్యాప్డ్ ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా పేరు తెచ్చుకున్న క్రీడాకారుడు?
   A.) బల్వంత్ సింగ్
   B.) ఉదాంత సింగ్
   C.) సునీల్ ఛత్రీ
   D.) సందేశ్ ఝింగన్

Answer: Option 'C'

సునీల్ ఛత్రీ

 • 10. 17వ లోక్‌సభ ప్రొటెం స్పీకర్ ఎవరు?
   A.) కిరణ్ రిజీజు
   B.) శ్రీపాద యశో నాయక్
   C.) వీరేంద్ర కుమార్
   D.) కృషన్ పాల్

Answer: Option 'C'

వీరేంద్ర కుమార్

 • 11. 4 ఏళ్ల కాలానికి నియమితులైన మధ్యంతర సెంట్రల్ విజిలెన్‌‌స కమిషనర్ (సీవీసీ)?
   A.) సందీప్ కాంత్ శర్మ
   B.) హరీశ్ కుమార్ శర్మ
   C.) శరద్ కుమార్
   D.) వి. సంతోష్ చౌదరి

Answer: Option 'C'

శరద్ కుమార్

 • 12. పార్లమెంటరీ వ్యవహారాలపై కొత్తగా ఏర్పాటుచేసిన కేబినేట్ కమిటీకి ఎవరు నాయకత్వం వహిస్తారు?
   A.) రాజ్‌నాథ్ సింగ్
   B.) నిర్మలా సీతారామన్
   C.) నరేందర్ సింగ్ తోమర్
   D.) రాంవిలాస్ పాశ్వాన్

Answer: Option 'A'

రాజ్‌నాథ్ సింగ్


 • 13. సైన్స్ ట్రాన్స్‌లేషనల్ మెడిసిన్‌లో ప్రచురితమైన నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ శాస్త్రవేత్తలు, సహోద్యోగుల అధ్యయనం ప్రకారం నిఫా వైరస్‌ను నయం చేయగల ప్రయోగదశలో ఉన్న ఎబోలా డ్రగ్ పేరు?
   A.) ఫామ్సీక్లోవిర్
   B.) వలాసీక్లోవిర్
   C.) రెమ్డీసివిర్
   D.) ఎసైక్లోవిర్

Answer: Option 'C'

రెమ్డీసివిర్

 • 14. ‘ఇనోప్లోట్రూప్స్ తవన్‌జెనిసిస్’ అనే కొత్త జాతి పేడపురుగును ఎక్కడ కనుగొన్నారు?
   A.) హిమాచల్‌ప్రదేశ్
   B.) మేఘాలయ
   C.) అరుణాచల్ ప్రదేశ్
   D.) మధ్యప్రదేశ్

Answer: Option 'C'

అరుణాచల్ ప్రదేశ్

 • 15. అమెరికాకు చెందిన బహుళజాతి బ్యాంక్, గోల్డ్‌మన్ సాచ్స్ ప్రకారం 2019-20 ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి రేటు?
   A.) 7.1 %
   B.) 7.2 %
   C.) 7.4 %
   D.) 7.5 %

Answer: Option 'B'

7.2 %

 • 16. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ నుంచి విద్యుత్‌ను అందుకున్న తొలి భారత మెట్రో ప్రాజెక్ట్‌గా ఆవిర్భవించినది?
   A.) ముంబై మెట్రో ైరైల్ కార్పోరేషన్
   B.) కోల్‌కత మెట్రో రైల్ కార్పోరేషన్
   C.) చెన్నై మెట్రో ైరైల్ కార్పోరేషన్
   D.) ఢిల్లీ మెట్రో రైల్‌కార్పోరేషన్

Answer: Option 'D'

ఢిల్లీ మెట్రో రైల్‌కార్పోరేషన్

 • 17. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) అంచనా ప్రకారం భారత జీడీపీ వృద్ధిరేటు?
   A.) 7.0%
   B.) 7.5%
   C.) 7.2%
   D.) 7.1%

Answer: Option 'A'

7.0%

 • 18. 2వ గ్లోబల్ డిస్‌ఎబిలిటీ సమ్మిట్ ఎక్కడ జరిగింది?
   A.) టోక్యో, జపాన్
   B.) బ్యూనస్ ఎయిరీస్, అర్జెంటినా
   C.) బీజింగ్, చైనా
   D.) న్యూఢిల్లీ, భారత్

Answer: Option 'B'

బ్యూనస్ ఎయిరీస్, అర్జెంటినా

 • 19. సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల - జీ 20 ఆర్థిక మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది?
   A.) ఫుకుయోకా, జపాన్
   B.) న్యూఢిల్లీ, భారత్
   C.) బీజింగ్, చైనా
   D.) వాషింగ్టన్ డి.సి., యూఎస్‌ఏ

Answer: Option 'A'

ఫుకుయోకా, జపాన్

 • 20. ఇంగ్లండ్‌కు చెందిన సేవ్ ది చిల్డ్రన్ అనే స్వచ్ఛంద సంస్థ విడుదల చేసిన ‘3వ ఎండ్ ఆఫ్ చైల్డ్‌హుడ్ ఇండెక్స్ 2019’లో అగ్రస్థానం దక్కించుకున్న దేశం?
   A.) స్వీడన్
   B.) ఫిన్లాండ్
   C.) నార్వే
   D.) సింగపూర్

Answer: Option 'D'

సింగపూర్