కరెంటు అఫైర్స్ - Current Affairs 2019 in telugu Quiz RRB NTPC Group D Telugu MCQs | 08 - July - 2019

 • 1. మాల్దీవుల అత్యున్నత పురస్కారం ‘రూల్ ఆఫ్ నిషాన్ ఇజుద్దీన్’తో ఎవరిని సత్కరించారు?
   A.) నరేంద్ర మోదీ
   B.) నిర్మలా సీతారామన్
   C.) రామ్‌నాథ్ కోవింద్
   D.) వెంకయ్య నాయుడు

Answer: Option 'A'

నరేంద్ర మోదీ

 • 2. హరప్పా నాగరికత విలసిల్లిన గుజరాత్‌లోని లోథల్ వద్ద మారీటైం మ్యూజియం ఏర్పాటుకు భారత ప్రభుత్వంతో చేతులు కలిపిన దేశం?
   A.) శ్రీలంక
   B.) పోర్చుగల్
   C.) ఫ్రాన్స్
   D.) పాకిస్తాన్

Answer: Option 'B'

పోర్చుగల్

 • 3. అడీస్ అబాబాలో జరిగిన సమావేశంలో ఆఫ్రికా సమాఖ్య(ఏయూ) పీస్ అండ్ సెక్యూరిటీ కౌన్సిల్ నుంచి తాత్కాలిక బహిష్కరణకు గురైన ఆఫ్రికా దేశం?
   A.) లిబియా
   B.) సూడాన్
   C.) అల్జీరియా
   D.) మొరాకో

Answer: Option 'B'

సూడాన్

 • 4. ఏ మధ్య ఆఫ్రికా దేశంలో అత్యధికంగా మగపిల్లల్లో బాల్య వివాహాలు 28 శాతం వరకుజరుగుతున్నాయి?
   A.) సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్
   B.) రిపబ్లిక్ ఆఫ్ ఛద్
   C.) డీఆర్ కాంగో
   D.) కేమరూన్

Answer: Option 'A'

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్

 • 5. ఐక్యరాజ్యసమితికి చెందిన 2019 ఈక్వేటర్ ప్రైజ్ అందుకున్న తెలంగాణ ఎన్జీఓ?
   A.) రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ
   B.) డిజైర్ సొసైటీ
   C.) డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ
   D.) లిటియా బలీయల్‌వుకా

Answer: Option 'C'

డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ

 • 6. ఏ సంవత్సరం నాటికి పౌరులందరికీ కుళాయిల ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది?
   A.) 2022
   B.) 2020
   C.) 2024
   D.) 2025

Answer: Option 'B'

2024

 • 7. ఇటీవల ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(భారత పురావస్త పరిశోధనా సంస్థ) ఏ కట్టడాన్ని జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా ప్రకటించింది?
   A.) దివాన్-ఐ- అమ్
   B.) గోల్ గుంబజ్
   C.) చౌఖండీ స్తూపం
   D.) సఫ్తర్‌జంగ్ సమాధి

Answer: Option 'C'

చౌఖండీ స్తూపం


 • 8. ప్రపంచంలోనే మూడోది, భారత్‌లో మొదటిదైన డైనోసార్ మ్యూజియం కమ్ పార్క్ ఎక్కడ ప్రారంభమైంది?
   A.) ఉత్తరప్రదేశ్
   B.) మహారాష్ట్ర
   C.) గుజరాత్
   D.) న్యూఢిల్లీ

Answer: Option 'C'

గుజరాత్

 • 9. ‘నీరు, మట్టి, ఆహారంపై స్వచ్ఛ్‌భారత్ మిషన్ పర్యావరణ ప్రభావం’ పేరుతో యూనిసెఫ్ నిర్వహించిన అధ్యయనం - భూగర్భ జలాల కాలుష్యం తగ్గిందని తెలిపింది. దీనికి కారణమైన ప్రభుత్వ కార్యక్రమం పేరు?
   A.) స్మార్ట్ సిటీస్ మిషన్
   B.) సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజనా
   C.) స్వచ్ఛ్‌భారత్ అభియాన్
   D.) డిజిటల్ ఇండియా

Answer: Option 'C'

స్వచ్ఛ్‌భారత్ అభియాన్

 • 10. బోర్డ్ ఆఫ్ ట్రేడ్, కౌన్సిల్ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ ప్రమోషన్ సమావేశం ఎక్కడ జరిగింది?
   A.) కోల్‌కత
   B.) గువహతి
   C.) న్యూఢిల్లీ
   D.) ముంబై

Answer: Option 'C'

న్యూఢిల్లీ

 • 11. ఆయుధ వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి, అంతరిక్ష యుద్ధాలకు సాయుధ దళాల సామర్థ్యాన్ని పెంచడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన కొత్త ఏజెన్సీ పేరు?
   A.) డిఫెన్స్ స్పేస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ
   B.) డిఫెన్స్ రీసెర్చ్ ఏజెన్సీ
   C.) డిఫెన్స్ స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీ
   D.) డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ

Answer: Option 'C'

డిఫెన్స్ స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీ

 • 12. ఏ పథకం కింద రైతులు నెలకు వంద రూపాయల చొప్పున చెల్లించాలి?
   A.) ప్రధాన్ మంత్రి కిసాన్ పెన్షన్ యోజన
   B.) ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన
   C.) అటల్ పెన్షన్ యోజన
   D.) ప్రధాన్ మంత్రి పెన్షన్ యోజన

Answer: Option 'A'

ప్రధాన్ మంత్రి కిసాన్ పెన్షన్ యోజన


 • 13. రెండు రోజులు పాటు జరిగిన ‘మ్యారిటైం ఇన్ఫర్మేషన్ షేరింగ్ వర్క్‌షాప్ 2019’ (ఎంఐఎస్‌డబ్ల్యూ) ఇటీవల ఎక్కడ ముగిసింది?
   A.) గువాహటి, అసోం
   B.) ముంబై, మహారాష్ట్ర
   C.) గుర్గావ్, హరియాణా
   D.) న్యూఢిల్లీ, ఢిల్లీ

Answer: Option 'C'

గుర్గావ్, హరియాణా

 • 14. ఏ సంవత్సరం నాటికి దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి భారత్ లక్ష్యంగా పెట్టుకుంది?
   A.) 2024
   B.) 2020
   C.) 2030
   D.) 2025

Answer: Option 'C'

2030

 • 15. ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్డు నిర్మించిన తొలి నగరం?
   A.) గుర్గావ్
   B.) లక్నో
   C.) బెంగళూరు
   D.) ముంబై

Answer: Option 'B'

లక్నో

 • 16. ఈశాన్య భారతంలో మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో రూ.13వేల కోట్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్న దేశం?
   A.) ఇజ్రాయిల్
   B.) రష్యా
   C.) అమెరికా
   D.) జపాన్

Answer: Option 'D'

జపాన్

 • 17. జీ-7 సమ్మిట్ 45వ సెషన్‌కు ఆతిథ్యమివ్వనున్న దేశం?
   A.) బియారిట్జ్, ఫ్రాన్స్
   B.) సిసిలీ, ఇటలీ
   C.) ఒటావా, కెనడా
   D.) ఒటావా, కెనడా

Answer: Option 'A'

బియారిట్జ్, ఫ్రాన్స్

 • 18. 2వ గ్లోబల్ డిస్‌ఎబిలిటీ సమ్మిట్ ఎక్కడ జరిగింది?
   A.) టోక్యో, జపాన్
   B.) బ్యూనస్ ఎయిరీస్, అర్జెంటినా
   C.) బీజింగ్, చైనా
   D.) న్యూఢిల్లీ, భారత్

Answer: Option 'B'

బ్యూనస్ ఎయిరీస్, అర్జెంటినా

 • 19. సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల - జీ 20 ఆర్థిక మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది?
   A.) ఫుకుయోకా, జపాన్
   B.) న్యూఢిల్లీ, భారత్
   C.) బీజింగ్, చైనా
   D.) వాషింగ్టన్ డి.సి., యూఎస్‌ఏ

Answer: Option 'A'

ఫుకుయోకా, జపాన్

 • 20. ఇంగ్లండ్‌కు చెందిన సేవ్ ది చిల్డ్రన్ అనే స్వచ్ఛంద సంస్థ విడుదల చేసిన ‘3వ ఎండ్ ఆఫ్ చైల్డ్‌హుడ్ ఇండెక్స్ 2019’లో అగ్రస్థానం దక్కించుకున్న దేశం?
   A.) స్వీడన్
   B.) ఫిన్లాండ్
   C.) నార్వే
   D.) సింగపూర్

Answer: Option 'D'

సింగపూర్