1.
ఆంధ్ర ప్రదేశ్ లో 2019 జూన్ 12 న కొలువైన శాసన సభ ఎన్నవది?
2.
15 వ శాసన సభ ప్రొటెం స్పీకర్ గా శాసన సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించింది ఎవరు?
3.
YS జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం తొలి సంతకం చేసిన తొలి 3 కీలక దస్త్రాలు ఏవి?
i. ఆశ కార్యకర్తలకు వేతనం పెంపు
ii. అనంతపురం X - Press highway కు రాష్ట్ర ప్రభుత్వ నిరభ్యంతర పత్రం జారీ
iii. జర్నలిస్టులకు సమగ్ర బీమా పథకం క్రమబద్ధీకరణ
4.
ఆంధ్రప్రదేశ్ లో రైతులకు పెట్టుబడి సాయం కోసం ఉద్దేశించిన పథకం పేరేంటి?
5.
రైతు భరోసా పథకం ఎప్పటి నుండి అమలు చేయనున్నారు.
6.
YSR రైతు భరోసా పథకానికి రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న నిధులు ఎంత?
7.
YSR రైతు భరోసా పథకం కింద ఒక్కొక్క రైతు కుటుంబానికి ఏడాది కి ఎంత ప్రయోజనం అందనుంది?
8.
ఏ పథకాన్ని రద్దు చేసి YSR రైతు భరోసా పథకం కింద మార్చరు.
9.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు పాఠశాలలో మధ్యాహన భోజన పధకానికి ఏ పేరున నామకరణం చేశారు?