Shine India Current Affairs - Telugu(తెలుగు) Quiz Set - 1 August 2018 Magazine PDF Download

 • 1. ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలి నుండి ఇటీవల వైదొలగిన దేశం ఏది?
   A.) ఇజ్రాయిల్
   B.) సిరియా
   C.) అమెరికా
   D.) ఇరాన్

Answer: Option 'C'

అమెరికా

 • 2. దేశంలోనే సహజవాయువుల వినియోగంలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది?
   A.) మహారాష్ట్ర
   B.) తెలంగాణ
   C.) గుజరాత్
   D.) ఉత్తర ప్రదేశ్

Answer: Option 'C'

గుజరాత్

 • 3. సూర్య కిరణ్ పేరుతో సైనిక విన్యాసాలు ఎవరు నిర్వహిస్తున్నారు?
   A.) ఇండియా - బంగ్లాదేశ్
   B.) ఇండియా - నేపాల్
   C.) ఇండియా - చైనా
   D.) ఇండియా - మయన్మార్

Answer: Option 'B'

ఇండియా - నేపాల్

 • 4. స్పెయిన్ నూతన ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు?
   A.) పట్క్సీ లోపెజ్
   B.) మరియానో రజోయ్
   C.) పెడ్రో శాంచెజ్
   D.) నాసిరుల్ ముల్క్

Answer: Option 'C'

పెడ్రో శాంచెజ్

 • 5. తెలంగాణ లో కొత్త జోనల్ విధానం ప్రకారం సూర్యాపేట జనగామ జిల్లాలో ఏ జోన్ పరిధిలోకి వస్తాయి?
   A.) భద్రాద్రి జోన్
   B.) రాజన్న జోన్
   C.) యాదాద్రి జోన్
   D.) జోగులంబా జోన్

Answer: Option 'C'

యాదాద్రి జోన్

 • 6. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మొట్టమొదటిసారిగా ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించే డయాగ్నస్టిక్స్ ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
   A.) తెలంగాణ
   B.) ఆంధ్ర ప్రదేశ్
   C.) అరుణాచల్ ప్రదేశ్
   D.) తమిళనాడు

Answer: Option 'A'

తెలంగాణ

 • 7. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఏ యువతి మిస్ ఇండియా 2018 విజేతగా నిలిచింది?

   A.) అను క్రితి వాస్
   B.) అనూష సింగ్
   C.) శ్రేయ సింగ్
   D.) మనీషా చిల్లర్

Answer: Option 'A'

అను క్రితి వాస్

 • 8. 65వ సౌత్ ఫిలిం ఫేర్ అవార్డులు 2018లో జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నది ఎవరు?
   A.) మాధురీ దీక్షిత్
   B.) సల్మాన్ఖాన్
   C.) కైకాల
   D.) అమితాబ్ బచ్చన్

Answer: Option 'C'

కైకాల

 • 9. 2018 సంవత్సరంలో గజ్ యాత్ర ఎక్కడ నుండి ప్రారంభించారు?
   A.) కేరళ
   B.) తమిళనాడు
   C.) మేఘాలయ
   D.) త్రిపుర

Answer: Option 'C'

మేఘాలయ

 • 10. తమిళనాడులోని తూత్తుకుడి ఘటన ఏ కర్మాగారం మూసివేయాలని ఉద్యమం జరిగింది?
   A.) సింద్రీ ఎరువుల కర్మాగారం
   B.) స్టెరిలైట్ కర్మాగారం
   C.) పోస్కో స్టిల్లు
   D.) కుడంకులం అణు విద్యుత్

Answer: Option 'B'

స్టెరిలైట్ కర్మాగారం

 • 11. బొంగు బిర్యానీని ఏ రాష్ట్ర ప్రభుత్వం బ్రాండ్గా తీసుకురావాలని నిర్ణయించింది?
   A.) తెలంగాణ
   B.) ఆంధ్ర ప్రదేశ్
   C.) కేరళ
   D.) తమిళనాడు

Answer: Option 'B'

ఆంధ్ర ప్రదేశ్

 • 12. ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా ప్రైవేటు ఆసుపత్రులలో డయాలసిస్ చేయించుకుంటున్న కిడ్నీ రోగులకు ఆంధ్రప్రదేశ్ నెలకు ఎంత పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించింది?
   A.) 2500
   B.) 3500
   C.) 1000
   D.) 1500

Answer: Option 'A'

2500

 • 13. విధినిర్వహణలో ఆ శ్రద్ధ కనబరిచే 50 ఏళ్లు పైబడిన ఉద్యోగులను పూర్తిగా ఇంటికే పరిమితం చేయాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది?
   A.) ఉత్తరప్రదేశ్
   B.) మధ్యప్రదేశ్
   C.) అరుణాచల్ ప్రదేశ్
   D.) తెలంగాణ

Answer: Option 'A'

ఉత్తరప్రదేశ్

 • 14. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సంతోష పాఠ్యప్రణాళిక ను ఏ రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది?
   A.) మధ్యప్రదేశ్
   B.) ఆంధ్ర ప్రదేశ్
   C.) ఢిల్లీ
   D.) తెలంగాణ

Answer: Option 'C'

ఢిల్లీ

 • 15. అమెరికా నుంచి దిగుమతి అయ్యే పప్పు దినుసులు ఇనుము - ఉక్కు తో తయారైనవి సహా ఎన్ని రకాల ఉత్పత్తులపై సుంకాలను పెంచుతూ భారత్ నిర్ణయం తీసుకుంది?
   A.) 20
   B.) 25
   C.) 36
   D.) 29

Answer: Option 'D'

29

 • 16. బాలికలు మహిళల్లో రుతుక్రమం సమయంలో తలెత్తే సమస్యలను నివారించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది?
   A.) సురక్ష
   B.) రక్ష
   C.) నివారణ
   D.) పైవేవీ కాదు

Answer: Option 'B'

రక్ష

 • 17. ప్రపంచ ఆర్ధిక చరిత్రలోనే అత్యంత పెద్దదైన వాణిజ్య యుద్ధాన్ని ఈ రెండు దేశాలు ప్రారంభించాయి?
   A.) అమెరికా - చైనా
   B.) భారత్-అమెరికా
   C.) అమెరికా - బ్రిటన్
   D.) అమెరికా - రష్యా

Answer: Option 'A'

అమెరికా చైనా

 • 18. 2018లో భారత్ వృద్ధి 7.3 శాతం ఉంటుందని ఏ సంస్థ అంచనా వేసింది?
   A.) వరల్డ్ బ్యాంక్
   B.) ఏ డి బి
   C.) మూడీస్
   D.) ఐ. ఎం. ఎఫ్

Answer: Option 'D'

ఐ. ఎం. ఎఫ్

 • 19. బ్రిటిష్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ బిరుదును పొందిన యోగాలో విశేష ప్రతిభ కనబరుస్తున్న భారత సంతతి బాలుడు ఎవరు?
   A.) ఈశ్వర్ శర్మ
   B.) ఆర్. జ్ఞానానంద
   C.) సాయిరాం శంకర్
   D.) శివవర్మ

Answer: Option 'A'

ఈశ్వర్ శర్మ

 • 20. 2018 వ సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన ఆకు కదలని చోటు రచయిత ఎవరు?
   A.) వీరబ్రహ్మేంద్ర
   B.) లక్ష్మీకాంతం
   C.) ఉమామహేశ్వరరావు
   D.) బాలసుధాకర్ మౌళి

Answer: Option 'D'

బాలసుధాకర్ మౌళి

 • 21. దేశంలో విషపూరిత దాడులు ఏ రాష్ట్రంలోనే ఎక్కువగా జరుగుతున్నాయని మానవహక్కుల సంస్థ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ విడుదలచేసిన నివేదికలో వెల్లడించింది?
   A.) ఉత్తరప్రదేశ్
   B.) మధ్యప్రదేశ్
   C.) బీహార్
   D.) కేరళ

Answer: Option 'A'

ఉత్తరప్రదేశ్

 • 22. రాష్ట్ర జిల్లాస్థాయి గణాంకాలపై నియమించిన కమిటీ ఏది?
   A.) రవీంద్ర హబ్ ధోలాకియా
   B.) శ్రీకృష్ణ కమిటీ
   C.) రవీంద్రనాథ్ కమిటీ
   D.) లోధా కమిటీ

Answer: Option 'A'

రవీంద్ర హబ్ ధోలాకియా

 • 23. కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ ఎవరు?
   A.) నజీబ్ జంగ్
   B.) అనిల్ బైజాల్
   C.) ఉపేంద్ర జాన్
   D.) రాజశేఖరరెడ్డి

Answer: Option 'B'

అనిల్ బైజాల్

 • 24. ఫిఫా వరల్డ్ కప్ 2018 లో యంగ్ ప్లేయర్ పురస్కారం ఎవరికి లభించింది?
   A.) లూకా
   B.) హ్యారికెన్
   C.) ఎంబ పే
   D.) తిబాట్ కోర్టోయిన్

Answer: Option 'C'

ఎంబ పే

 • 25. ప్రపంచంలో అత్యధికంగా Co2ను శోషించుకునేది?
   A.) అడవులు
   B.) సముద్రాలు
   C.) నదులు
   D.) వృక్షాలు

Answer: Option 'B'

సముద్రాలు

 • 26. ప్రపంచంలో అత్యధికంగా Co2ను శోషించుకునేది?
   A.) అడవులు
   B.) సముద్రాలు
   C.) నదులు
   D.) వృక్షాలు

Answer: Option 'B'

సముద్రాలు