కరెంటు అఫైర్స్ Quiz RRB NTPC Group D Telugu MCQs | 18 - 05 - 2019

 • 1. హ్యాంప్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహించనున్న తొలి భారతీయ క్రికెటర్?
   A.) అజింక్యా రహానే
   B.) రోహిత్ శర్మ
   C.) విరాట్ కోహ్లీ
   D.) శిఖర్ ధావన్

Answer: Option 'A'

అజింక్యా రహానే

 • 2. ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్ 2019 ఎక్కడ జరిగింది?
   A.) బీజింగ్, చైనా
   B.) బ్యాంకాక్, థాయ్‌లాండ్
   C.) జకార్తా, ఇండోనేషియా
   D.) న్యూఢిల్లీ, భారత్

Answer: Option 'B'

బ్యాంకాక్, థాయ్‌లాండ్

 • 3. ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్ 2019లో భారత్ ఎన్ని పతకాలు సాధించింది?
   A.) 13
   B.) 12
   C.) 14
   D.) 15

Answer: Option 'B'

12

 • 4. ఆసియా వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ 2019 ఆతిథ్య దేశం?
   A.) నింగ్బో, చైనా
   B.) జకార్తా, ఇండోనేషియా
   C.) మాస్కో, రష్యా
   D.) ముంబై, భారత్

Answer: Option 'A'

నింగ్బో, చైనా

 • 5. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే 2019 నేపథ్యం?
   A.) ‘ఇన్నోవేషన్- ఇంప్రూవింగ్ లైవ్స్’
   B.) ‘డిజిటల్ క్రియేటివిటీ- కల్చర్ రీఇమాజిన్డ్’
   C.) ‘రీచ్ ఫర్ గోల్డ్ -ఐపీ అండ్ స్పోర్ట్స్’
   D.) ‘పవరింగ్ ఛేంజ్- ఉమెన్ ఇన్ ఇన్నోవేషన్ అండ్ క్రియేటివిటీ’

Answer: Option 'C'

‘రీచ్ ఫర్ గోల్డ్ -ఐపీ అండ్ స్పోర్ట్స్’

 • 6. బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్‌షిప్ 2019, 39వ ఎడిషన్‌లో అత్యధిక పతకాలు సాధించిన దేశం?
   A.) చైనా
   B.) జపాన్
   C.) ఇండోనేషియా
   D.) భారత్

Answer: Option 'B'

జపాన్

 • 7. ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్ 2019లో భారత్ ఎన్ని పతకాలు సాధించింది?
   A.) 17
   B.) 16
   C.) 13
   D.) 15

Answer: Option 'C'

13

 • 8. వరల్డ్ వెటర్నరీ డే 2019 నేపథ్యం(థీమ్)?
   A.) ‘యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్- ఫ్రం అవేర్‌నెస్ టు యాక్షన్’
   B.) ‘కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ విత్ ఎ వన్ హెల్త్ ఫోకస్’
   C.) ‘వ్యాల్యూ ఆఫ్ వాక్సినేషన్’
   D.) ‘వెక్టర్ బార్న్ డిసీజెస్ విత్ జూనోటిక్ పొటెన్షియల్’

Answer: Option 'C'

‘వ్యాల్యూ ఆఫ్ వాక్సినేషన్’

 • 9. తొలిసారిగా ఆసియా స్నూకర్ టూర్ టైటిల్‌ను కైవసం చేసుకున్న ప్రపంచ బిలియర్డ్స్ అండ్ స్నూకర్ ఛాంపియన్?
   A.) సౌరవ్ కొఠారీ
   B.) ఆదిత్య మెహతా
   C.) పంకజ్ అద్వానీ
   D.) ధృవ్ సిత్వాలా

Answer: Option 'C'

పంకజ్ అద్వానీ

 • 10. ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్- 23వ ఎడిషన్‌లో, 22 పతకాలతో ప్రథమ స్థానంలో నిలిచిన దేశం?
   A.) ఉజ్బెకిస్తాన్
   B.) భారత్
   C.) బహ్రైన్
   D.) శ్రీలంక

Answer: Option 'C'

బహ్రైన్

 • 11. ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీఓఓ)గా ఎవరు నియమితులయ్యారు?
   A.) సంతోష్ రావు
   B.) సందీప్ కపూర్
   C.) సిద్ధార్థా మొహంతీ
   D.) హరీష్ సింగ్

Answer: Option 'C'

సిద్ధార్థా మొహంతీ

 • 12. భారతీయ లిపిలోని ప్రతులను చదవడానికి బహుభాషా ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ (ఓసీఆర్)ను వినియోగించే విధానాన్ని ఏ సంస్థ పరిశోధకులు కనుగొన్నారు?
   A.) ఐఐటీ మద్రాస్
   B.) ఐఐటీ రూర్కీ
   C.) రథంతో ఉన్న హంపి
   D.) సాంచీ స్థూపం

Answer: Option 'A'

ఐఐటీ మద్రాస్

 • 13. ఊహించిన దానికన్నా 9 శాతం వేగంగా విశ్వం విస్తరిస్తోందని నిర్ధారించడానికి నాసా ఉపయోగించిన టెలిస్కోప్?
   A.) కెక్ అబ్జర్వేటరీ
   B.) గెలీలియో నేషనల్ టెలీస్కోప్
   C.) హబుల్ స్పేస్ టెలీస్కోప్
   D.) స్పిట్జర్ స్పేస్ టెలీస్కోప్

Answer: Option 'C'

హబుల్ స్పేస్ టెలీస్కోప్

 • 14. అగ్నిపర్వతాలు బద్ధలవ్వడం, భూ అలల కారణంగా అంగారకునిపై తొలి ‘అంగారక కంపాన్ని’ నమోదు చేసిన అంతరిక్ష సంస్థ?
   A.) యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ
   B.) ఇస్రో
   C.) నాసా
   D.) జపాన్ ఎరోస్పేస్ ఎక్స్‌ప్లొరేషన్ ఏజెన్సీ

Answer: Option 'C'

నాసా

 • 15. డిపాజిట్ ఖాతాలను, స్వల్పకాలిక రుణాలను ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్‌తో తొలిసారిగా అనుసంధానం చేసిన ప్రభుత్వ రంగ బ్యాంక్?
   A.) బ్యాంక్ ఆఫ్ బరోడా
   B.) భారతీయ స్టేట్ బ్యాంక్
   C.) కెనరా బ్యాంక్
   D.) ఇండియన్ బ్యాంక్

Answer: Option 'B'

భారతీయ స్టేట్ బ్యాంక్

 • 16. పన్ను ఎగవేతను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం దేన్ని ప్రారంభించనుంది?
   A.) ఈ-జీఎస్‌టీ పోర్టల్
   B.) ఎలక్ట్రానిక్ జీఎస్‌టీ
   C.) ఇంటిగ్రేటెడ్ జీఎస్‌టీ
   D.) ఎలక్ట్రానిక్‌ఇన్వాయిసెస్(ఈ-ఇన్వాయిసెస్)

Answer: Option 'D'

ఎలక్ట్రానిక్‌ఇన్వాయిసెస్(ఈ-ఇన్వాయిసెస్)

 • 17. గ్రఫీన్ క్వాంటం డాట్లను ఉపయోగించి అల్ట్రా సెన్సిటివ్ థర్మామీటర్‌ను అభివృద్ధి చేసిన న్యూఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా శాస్త్రవేత్తల బృందానికి నేతృత్వం వహించినది?
   A.) షేక్ ఎస్. ఇస్లాం
   B.) తొకీర్ అహ్మద్
   C.) అర్షద్ ఖాన్
   D.) మనోజ్ కుమార్ జెనా

Answer: Option 'A'

షేక్ ఎస్. ఇస్లాం

 • 18. 2018-19కి గాను సవరించిన ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్) వడ్డీ రేటు?
   A.) 8.55%
   B.) 8.65%
   C.) 8.45%
   D.) 8.35%

Answer: Option 'B'

8.65%

 • 19. ఒక ట్రిలియన్ డాలర్ల విలువతో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద సంస్థగా ఆవిర్భవించింది?
   A.) మైక్రోసాఫ్ట్
   B.) అమెజాన్
   C.) యాపిల్
   D.) ఐబీఎం

Answer: Option 'A'

మైక్రోసాఫ్ట్

 • 20. విద్యుత్ వాహనాల కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు తొలిసారిగా గ్రీన్ కార్ లోన్ (విద్యుత్ వాహనాలు)ను ప్రారంభించిన ప్రభుత్వరంగ బ్యాంక్?
   A.) కర్ణాటక బ్యాంక్
   B.) బ్యాంక్ ఆఫ్ బరోడా
   C.) యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
   D.) భారతీయ స్టేట్ బ్యాంక్

Answer: Option 'D'

భారతీయ స్టేట్ బ్యాంక్