కరెంటు అఫైర్స్ Quiz Set - 4 RRB NTPC Group D Telugu MCQs | 06 - 04 - 2019

 • 1. నేవీ ఛీఫ్ అడ్మిరల్ సునీల్ లంబా కొత్త నేవల్ ఎయిర్ బేస్’ ఐఎన్‌ఎస్ కొహస్సా’ను ఎక్కడ అప్పగించారు?
   A.) తమిళనాడు
   B.) మహారాష్ట్ర
   C.) కేరళ
   D.) అండమాన్, నికోబార్ దీవులు

Answer: Option 'D'

అండమాన్, నికోబార్ దీవులు

 • 2. భారత్-దక్షిణాసియాలో నత్రజని కాలుష్యాన్ని అధ్యయనం ^ólõÜ పరిశోధనా పథకం- సౌత్‌ఏషియన్ నైట్రొజన్ హబ్‌కు నిధులు సమకూరుస్తానని ప్రకటించిన దేశం?
   A.) జర్మనీ
   B.) జపాన్
   C.) అమెరికా
   D.) యునెటైడ్ కింగ్డమ్

Answer: Option 'D'

యునెటైడ్ కింగ్డమ్

 • 3. యాంటీబయోటిక్‌లను తట్టుకునే జన్యువును ఆర్కిటిక్ ప్రాంతంలో కనుగొన్నారు. దాని పేరు?
   A.) డెవిల్‌బగ్
   B.) సూపర్‌బగ్
   C.) మాన్‌స్టర్‌బగ్
   D.) ఇన్‌ఫినిట్‌బగ్

Answer: Option 'B'

సూపర్‌బగ్

 • 4. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) సభ్యునిగా ఎవరు నియమితులయ్యారు?
   A.) సందీప్ సింగ్
   B.) హరీశ్ అహ్లూవాలియా
   C.) రాజీవ్ నయన్ చౌబే
   D.) సంతోష్ మూర్తి. ఎస్

Answer: Option 'C'

రాజీవ్ నయన్ చౌబే

 • 5. రెండు వేర్వేరు రంజీ సీజన్లలో వెయ్యి పరుగులు చేసిన ఎకైక బ్యాట్స్‌మన్?
   A.) శ్రీరం ఎస్
   B.) నరేశ్ అయ్యర్
   C.) వసీం జాఫర్
   D.) అమోల్ మజుందార్

Answer: Option 'C'

వసీం జాఫర్

 • 6. ఇండోనేషియాలోని జకార్తాలో దైహత్సు ఇండోనేషియా మాస్టర్స్ 2019 పేరుతో జరిగిన ఇండోనేషియా మాస్టర్స్ 2019 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ టైటిల్ విజేత?
   A.) సైనా నేహ్వాల్
   B.) పి.వి. సింధు
   C.) కరోలినా మారిన్
   D.) అలీజియా సాంచెజ్

Answer: Option 'A'

సైనా నేహ్వాల్

 • 7. 2019, జనవరి 25న దేశవ్యాప్తంగా జరుపుకున్న 9వ జాతీయ ఓటర్ల దినం (ఎన్‌వీడీ) నేపథ్యం?
   A.) ఒక్క ఓటరు నమోదును కూడా అలక్ష్యం చేయకూడదు.
   B.) ఓటు మన జన్మ హక్కు
   C.) గెలుపు కోసం ఓటు
   D.) ఓ మార్పు కోసం ఓటు

Answer: Option 'A'

ఒక్క ఓటరు నమోదును కూడా అలక్ష్యం చేయకూడదు.

 • 8. 2019, జనవరి 30న పాటించిన ప్రపంచ క్షయ నిర్మూలన దినం నేపథ్యం?
   A.) క్షయ సోకిన చిన్నారులకు విద్య
   B.) క్షయ నిర్మూలనకు శాస్త్రసాంకేతికత
   C.) వివక్ష, నింద, పక్షపాతం అంతం
   D.) క్షయ నిర్మూలన

Answer: Option 'C'

వివక్ష, నింద, పక్షపాతం అంతం

 • 9. సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన ’జిందగీనామా’ నవల రచయిత?
   A.) రూపాలీ సేన్
   B.) జయప్రకాశ్
   C.) కృష్ణ సోబ్తి
   D.) జకీర్ అబ్బాస్

Answer: Option 'C'

కృష్ణ సోబ్తి

 • 10. ప్రయాగ్‌రాజ్‌ను, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ను కలిపే 600 కి.మీ పొడవైన వంతెనకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఆ వంతెన పేరు?
   A.) అటల్ ఎక్స్‌ప్రెస్ వే
   B.) గంగా ఎక్స్‌ప్రెస్ వే
   C.) ఉత్తరా ఎక్స్‌ప్రెస్ వే
   D.) ప్రయాగ్ ఎక్స్‌ప్రెస్ వే

Answer: Option 'B'

గంగా ఎక్స్‌ప్రెస్ వే

 • 11. 2020 టోక్యో ఒలంపిక్స్ కోసం 11 విభాగాల్లో 123 అథిలెట్ల శిక్షణా కార్యక్రమం ’ఆపరేషన్ ఒలంపిక్స్’ 2019, జనవరి 25న ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది?
   A.) ఉత్తరప్రదేశ్
   B.) కేరళ
   C.) మధ్యప్రదేశ్
   D.) గుజరాత్

Answer: Option 'B'

కేరళ

 • 12. పాకిస్తాన్‌లో తొలిసారిగా సివిల్ జడ్జిగా నియమితులైన హైందవ మహిళ?
   A.) సుమన్ కుమారి
   B.) మహిశా భట్
   C.) అను ఛబ్రా
   D.) రాణీ అద్నానీ

Answer: Option 'A'

సుమన్ కుమారి

 • 13. 5 ఏళ్ల కాలానికి మలేషియా నూతన రాజుగా ఎవరు ఎన్నికయ్యారు?
   A.) సుల్తాన్ అబ్దుల్లా
   B.) అజీజ్ బిన్ మెహమ్మద్
   C.) జుబైర్ దిల్ షాం
   D.) హిషమ్ జఖారియా

Answer: Option 'A'

సుల్తాన్ అబ్దుల్లా

 • 14. ప్రపంచ ఆరోగ్య సంస్థ-డబ్ల్యూహెచ్‌ఓ నివేదిక ప్రకారం ప్రపంచంలోని సగానికి పైగా క్షయ కేసులు నమోదవుతున్న దేశం?
   A.) చైనా
   B.) ఈజిప్టు
   C.) భారత్
   D.) దక్షిణాఫ్రికా

Answer: Option 'C'

భారత్

 • 15. సుదీర్ఘ శ్రేణి ఉపరితలం-గాలి క్షిపణిని (ఎల్‌ఆర్-ఎస్‌ఏఎమ్) డీఆర్‌డీఏ, ఏ దేశ సహకారంతో ఉమ్మడిగా అభివృద్ధి చేసి ఒడిశా తీరంలో ఐఎన్‌ఎస్ చెన్నై నుంచి విజయవంతంగా పరీక్షించింది?
   A.) ఫ్రాన్స్
   B.) అమెరికా
   C.) జపాన్
   D.) ఇజ్రాయిల్

Answer: Option 'D'

ఇజ్రాయిల్

 • 16. యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా సెంట్రల్ బ్యాంకులు ప్రారంభించిన కామన్ డిజిటల్ కరెన్సీ పేరు?
   A.) మూలాహ్
   B.) అబెర్
   C.) సియారో
   D.) ఉర్జో

Answer: Option 'B'

అబెర్

 • 17. వ్యవసాయ సంక్షోభ ఉపశమనం కోసం రేతులకు యూనివర్సల్ బేసిక్ ఇన్‌కం(యూబీఐ) స్థానే బేషరతు నగదు బదిలీని తన ఎకోర్యాప్ నివేదికలో సిఫార్స్ చేసిన బ్యాంక్?
   A.) భారతీయ స్టేట్ బ్యాంక్
   B.) నాబార్డ్
   C.) భారతీయ రిజర్వ్ బ్యాంక్
   D.) ఎక్జిమ్ బ్యాంక్

Answer: Option 'A'

భారతీయ స్టేట్ బ్యాంక్

 • 18. న్యూయార్క్ టైమ్స్ ట్రావెల్ షో 2019 లో ’బెస్ట్ ఇన్ షో’ కు అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అందుకున్న దేశం?
   A.) చైనా
   B.) జపాన్
   C.) ఇటలీ
   D.) భారత్

Answer: Option 'D'

భారత్

 • 19. మిగులు విద్యుత్తును అర్థవంతంగా,అవసరాలకు వినియోగించుకోడానికి వీలుగా ఎనర్జీ బ్యాంకింగ్ మెకానిజమ్‌ను ఏ దేశంతో కలిసి ఏర్పాటు చేయడానికి భారత్ అంగీకరించింది?
   A.) నేపాల్
   B.) చైనా
   C.) బంగ్లాదేశ్
   D.) అఫ్గనిస్తాన్

Answer: Option 'A'

నేపాల్

 • 20. 2019, మార్చి 18 నుండి 27 వరకూ ’భారత్- ఆఫ్రికా ఫీల్డ్ ట్రైనింగ్ ఎక్సర్‌సైజ్(ఐఏఎఫ్‌టీఎక్స్)’ ఎక్కడ జరుగనుంది?
   A.) డెహ్రాడూన్, ఉత్తరాఖండ్
   B.) సిమ్లా, హిమాచల్‌ప్రదేశ్
   C.) అహ్మదాబాద్
   D.) పూణె, మహారాష్ట్ర

Answer: Option 'D'

పూణె, మహారాష్ట్ర