కరెంటు అఫైర్స్ Quiz Set - 6 RRB NTPC Group D Telugu MCQs | 06 - 05 - 2019

  • 1. 12వ ఆస్తానా ఎకనమిక్ ఫోరం 2019లో పాల్గొననున్న జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ?
   A.) జనరల్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్
   B.) లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్
   C.) న్యూ ఇండియా అష్యూరెన్స్
   D.) యునెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్

Answer: Option 'A'

జనరల్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్

  • 2. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాల 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రామాయణ ఇతివృత్తం నేపథ్యంతో తపాలా బిళ్ల్లను విడుదల చేసిన దేశం?
   A.) శ్రీలంక
   B.) ఇండోనేషియా
   C.) నేపాల్
   D.) భూటాన్

Answer: Option 'B'

ఇండోనేషియా

  • 3. లండన్ స్కూల్ ఆఫ్ ఎకానిమిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ (ఎల్‌ఎస్‌ఈ), ఏ నోబెల్ గ్రహీత గౌరవార్థం ఇనిక్వాలిటీ స్టడీస్‌లో చైర్‌ని(చైర్మన్ పదవి) సృష్టించింది?
   A.) కైలాష్ సత్యార్థి
   B.) అమర్త్యసేన్
   C.) గ్రిగరీ వింటర్
   D.) పాల్ రోమర్

Answer: Option 'B'

అమర్త్యసేన్

  • 4. ఎకానమిస్ట్ ఇంటలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) విడుదల చేసిన ఇండెక్స్ ఆఫ్ కేన్సర్ ప్రిపేర్డ్‌నెస్(ఐసీపీ) 2019లో అగ్రస్థానంలో నిలిచిన దేశం?
   A.) ఆస్ట్రేలియా
   B.) డెన్మార్క్
   C.) జర్మనీ
   D.) ఇజ్రాయిల్

Answer: Option 'A'

ఆస్ట్రేలియా

  • 5. స్టార్టప్ బ్లింక్ విడుదల చేసిన ‘స్టార్టప్ ఎకోసిస్టమ్ ర్యాంకింగ్ 2019’లో 2018కి గాను అగ్రస్థానం దక్కించుకున్న దేశం?
   A.) ఫిన్లాండ్
   B.) ఇజ్రాయిల్
   C.) అమెరికా
   D.) భారత్

Answer: Option 'C'

అమెరికా

  • 6. అబుదాబీ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ (ఏడీఐబీఎఫ్) 29వ ఎడిషన్‌లో ఆవిష్కరించిన జలియన్ వాలాబాగ్ మారణకాండపై రచించిన ‘ఖూనీ బైసాకీ’కి ఆంగ్ల అనువాదం పేరు?
   A.) ‘మెన్ అట్ ఆర్మ్స్’
   B.) ‘ఇంక్డ్ ఇన్ బ్లడ్ అండ్ స్పిరిట్ ఆఫ్ ఫ్రీడం’
   C.) ‘వార్ అండ్ పీస్’
   D.) ‘ఆల్ క్వయిట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్’

Answer: Option 'B'

‘ఇంక్డ్ ఇన్ బ్లడ్ అండ్ స్పిరిట్ ఆఫ్ ఫ్రీడం’

  • 7. భారత వాయుసేన ఇటీవల ఎవరి పేరును ‘వీరచక్ర’ పతకానికి సిఫార్సు చేసింది?
   A.) ప్రదీప్ పద్మాకర్ బాపత్
   B.) అనిల్ ఖోస్లా
   C.) అభినందన్ వర్థమాన్
   D.) బిరేంద్ర సింగ్ ధనోవా

Answer: Option 'C'

అభినందన్ వర్థమాన్

  • 8. భారత రాజ్యాంగానికి ‘సంవిధాన్ కావ్య’ రచనతో కావ్యరూపమిచ్చిన ఎవరికి ‘పండిట్ గోవింద్ వల్లభ్ పంత్ అవార్డు’ లభించింది?
   A.) లాల్ బహదూర్ శాస్త్రి
   B.) సంపూర్ణానంద
   C.) సునీల్ కుమార్ గౌతమ్
   D.) కైలాష్ నాథ్ కట్జూ

Answer: Option 'C'

సునీల్ కుమార్ గౌతమ్

  • 9. నిర్భయ ఫండ్ కింద అమలుచేసిన ‘అత్యవసర హెల్ప్‌లైన్ నెంబర్ - 112’ పాన్-ఇండియా నెట్‌వర్క్‌లో లేని రాష్ట్రం?
   A.) మధ్యప్రదేశ్
   B.) ఉత్తరాఖండ్
   C.) అరుణాచల్ ప్రదేశ్
   D.) తమిళనాడు

Answer: Option 'C'

అరుణాచల్ ప్రదేశ్

  • 10. వర్జీనియా తూర్పు తీరంలో నాసాకు చెందిన వాలప్స్ ఫ్లైట్ ఫెసిలిటీ వద్ద మిడ్ అట్లాంటిక్ రీజనల్ స్పేస్‌పోర్ట్ నుంచి ఏ దేశానికి చెందిన ‘రావణ-1’ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించారు?
   A.) మలేషియా
   B.) మారిషస్
   C.) శ్రీలంక
   D.) ఇండోనేషియా

Answer: Option 'C'

శ్రీలంక