కరెంటు అఫైర్స్ Quiz Set - 7 RRB NTPC Group D Telugu MCQs | 08 - 04 - 2019

 • 1. 'అసాధ్యుడు, అనితర సాధ్యుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్' పుస్తకాన్ని రచించినది ఎవరు?
   A.) శిరందాసు నాగార్జున
   B.) వేణుగోపాల్
   C.) డా.కె. లక్ష్మి నారాయణ
   D.) ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్

Answer: Option 'D'

ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్

 • 2. ప్రపంచ మెత్త భూముల దినోవాన్ని మొదటిసారిగా ఏ దేశంలో నిర్వహించారు?
   A.) జర్మనీ
   B.) జపాన్
   C.) అమెరికా
   D.) ఇరాన్

Answer: Option 'D'

ఇరాన్

 • 3. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని 2019 సంవత్సరంలో ఏ థీమ్ తో నిర్వహించారు?
   A.) We can, I can
   B.) I am and I will
   C.) I can, We can
   D.) Not Beyong Us

Answer: Option 'B'

I am and I will

 • 4. మూడు రోజుల పాటు జరిగిన 10వ 'ఇండియా రబ్బర్ ఎక్స్‌పో-2019' ఎక్కడ ప్రారంభమైంది?
   A.) కోల్‌కత
   B.) చెన్నై
   C.) ముంబై
   D.) న్యూఢిల్లీ

Answer: Option 'C'

ముంబై

 • 5. మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రెండు రోజులు గాంధీయెన్ రిసర్జెన్స్ సమిట్‌ను ఎక్కడ ప్రారంభించారు?
   A.) కొచ్చి, కేరళ
   B.) భోపాల్, మధ్యప్రదేశ్
   C.) ప్రయాగ్‌రాజ్, ఉత్తరప్రదేశ్
   D.) గాంధీనగర్, గుజరాత్

Answer: Option 'C'

ప్రయాగ్‌రాజ్, ఉత్తరప్రదేశ్

 • 6. కృష్ణ నది యాజమాన్య బోర్డు (కె.ఆర్.ఎం.బి) చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు?
   A.) ఆర్.కె. గుప్తా
   B.) ఎం.వి.వి. ప్రసాద్
   C.) అశోక్ కుమార్
   D.) ప్రమోద్ చంద్ర

Answer: Option 'A'

ఆర్.కె. గుప్తా

 • 7. పెట్రోలియం కన్జర్వేషన్ రీసెర్చ్ అసోసియేషన్ వార్షిక అధిక సాంద్రత ఒక-నెల నిడివి గల పీపుల్-సెంట్రిక్ మెగా క్యాంపైన్’సక్షమ్’ 2019 ఎడిషన్ ఎక్కడ ప్రారంభమైంది?
   A.) న్యూఢిల్లీ
   B.) ముంబై
   C.) కోల్‌కత
   D.) చెన్నై

Answer: Option 'A'

న్యూఢిల్లీ

 • 8. ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ ద్వారా కేంద్ర బడ్జెట్ ప్రాముఖ్యత, దాని తయారీ గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ 'నో యువర్ బడ్జెట్' సిరీస్‌ను ప్రారంభించింది?
   A.) ఇన్‌స్టాగ్రామ్
   B.) వాట్సప్
   C.) ట్విట్టర్
   D.) ఫేస్‌బుక్

Answer: Option 'C'

ట్విట్టర్

 • 9. జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ వెయ్యి కోట్లు రూపాయలు ముంజూరు చేస్తున్నసస్టైనబుల్ కాచ్మెంట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్‌ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?
   A.) అసోం
   B.) మేఘాలయ
   C.) త్రిపుర
   D.) కేరళ

Answer: Option 'C'

త్రిపుర

 • 10. భారత వాయుసేనలో తొలి మహిళా ప్లైట్ ఇంజనీరు గా ఎవరు నియమితులయ్యారు?
   A.) అవంతి చతుర్వేది
   B.) హీనా జైస్వాల్
   C.) అపర్ణ కుమ వార్
   D.) తులసి గాబార్డ్

Answer: Option 'B'

హీనా జైస్వాల్

 • 11. తమిళనాడులోని కోయంబత్తూర్ తరువాత భారతదేశ రక్షణ ఆవిష్కరణ రెండవ కేంద్రంగా ఆవిర్భవించనున్న ప్రదేశం?
   A.) కోల్హాపూర్
   B.) నాసిక్
   C.) పూణె
   D.) ముంబై

Answer: Option 'B'

నాసిక్

 • 12. కులమతాల పట్టింపు లేని తొలి భారతీయ మహిళగా ఏ రాష్ట్రానికి చెందిన మహిళా ప్రభుత్వం నుంచి సర్టిఫికెట్ పొందారు?
   A.) తమిళనాడు
   B.) కేరళ
   C.) కర్ణాటక
   D.) మహారాష్ట్ర

Answer: Option 'A'

తమిళనాడు

 • 13. వందేళ్ల భారత చలనచిత్ర చరిత్రను ఆవిష్కరించే నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇండియన్ సినిమాను ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ ప్రారంభించారు?
   A.) ముంబై
   B.) బెంగళూరు
   C.) చెన్నై
   D.) న్యూఢిల్లీ

Answer: Option 'A'

ముంబై

 • 14. 'కాళియ పథకం' పేరుతో రైతులకు పెట్టుబడి సాయాన్ని ఏ రాష్ట్రం ఇటీవల ప్రారంభించింది?
   A.) గుజరాత్
   B.) తెలంగాణ
   C.) ఓడిశా
   D.) గుజరాత్

Answer: Option 'C'

ఓడిశా

 • 15. భూగోళ, ఉపగ్రహ ప్రసారాలపై 25 వ అంతర్జాతీయ సమావేశం, ప్రదర్శన - బీఈఎస్ ఎక్స్‌పో 2019-(BES EXPO 2019) ఎక్కడ జరిగింది?
   A.) కోల్‌కత
   B.) చెన్నై
   C.) ముంబై
   D.) న్యూఢిల్లీ

Answer: Option 'D'

న్యూఢిల్లీ

 • 16. సి.యెన్.జి. (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) వాహనాలను వినియోగించడంలో అగ్రస్థానంలో నిలిచినా సిటీ ఏది?
   A.) చెన్నై
   B.) ఢిల్లీ
   C.) ముంబై
   D.) హైద్రాబాద్

Answer: Option 'B'

ఢిల్లీ

 • 17. 'ఎన్విజనింగ్ఆగ్రో సొల్యూషన్స్ ఫర్ స్మార్ట్ అండ్ సస్టైనబుల్ అగ్రికల్చర్' పై ఆగ్రి-విజన్ 2019 అనే సదస్సు 2019, జనవరి 17, 18 న ఎక్కడ జరిగింది?
   A.) హైదరాబాద్
   B.) బెంగళూరు
   C.) చెన్నై
   D.) ముంబై

Answer: Option 'A'

హైదరాబాద్

 • 18. 3038 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే తమిళనాడు డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ వరుస పథకాలను రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఎక్కడ ప్రారంభించారు?
   A.) సేలం
   B.) మధురై
   C.) కోయంబత్తూర్
   D.) తిరుచిరపల్లి

Answer: Option 'D'

తిరుచిరపల్లి

 • 19. ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమి జి-77 చైర్మన్ షిప్ ఏ దేశానికి దక్కింది?
   A.) పాలస్తీనా
   B.) నౌరు
   C.) ఫిజి
   D.) ఖతార్

Answer: Option 'A'

పాలస్తీనా

 • 20. పులికాట్ సరస్సులో ఫ్లెమింగ్ ఉత్సవం ప్రారంభమైంది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది?
   A.) మహారాష్ట్ర
   B.) కర్ణాటక
   C.) మహారాష్ట్ర
   D.) ఆంధ్రప్రదేశ్

Answer: Option 'D'

ఆంధ్రప్రదేశ్