కరెంటు అఫైర్స్ Quiz Set - 8 RRB NTPC Group D Telugu MCQs | 09 - 04 - 2019

 • 1. ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ (INF) అనే ఒప్పందం ఈ క్రింది ఏ దేశాలకు సంబంధించింది?
   A.) ఫ్రాన్స్ - జర్మనీ
   B.) అమెరికా - చైనా
   C.) రష్యా - చైనా
   D.) అమెరికా - రష్యా

Answer: Option 'D'

అమెరికా - రష్యా

 • 2. ప్రపంచ సుస్థిరాభివృద్ధి సదస్సు (World Sustainable Summit - WSPS) - 2019 ఎక్కడ నిర్వహించాడు?
   A.) లండన్
   B.) న్యూయార్క్
   C.) టోక్యో
   D.) న్యూ ఢిల్లీ

Answer: Option 'D'

న్యూ ఢిల్లీ

 • 3. పక్కే పగా హార్న్‌బిల్ ఫెస్టివల్(PPHF) ను రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించిన రాష్ట్రం?
   A.) హిమాచల్ ప్రదేశ్
   B.) అరుణాచల్ ప్రదేశ్
   C.) పశ్చిమ్ బంగా
   D.) సిక్కిం

Answer: Option 'B'

అరుణాచల్ ప్రదేశ్

 • 4. 1880 తరువాత కాలంలో ప్రపంచ వ్యాప్తం గా అత్యధిక భూతాపం నమోదైన సంవత్సరాల జాబితాలో 2018 ఎన్నో స్థానంలో నిలిచింది?
   A.) 3 వ స్థానం
   B.) 2 వ స్థానం
   C.) 4 వ స్థానం
   D.) 1 వ స్థానం

Answer: Option 'C'

4 వ స్థానం

 • 5. సుభాష్ చంద్ర బోస్ 122వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సుభాష్ చంద్రబోస్ మ్యూజియంను ఎక్కడ ప్రారంభించారు?
   A.) జైపూర్
   B.) ముంబై
   C.) ఢిల్లీ
   D.) కోల్‌కత

Answer: Option 'C'

ఢిల్లీ

 • 6. గగన తలలో సుదూర లక్షలను చేధించగలిగే క్షిపణుల వేగాన్ని గణనీయంగా పెంచే ఏ వ్యవస్థను ఇటీవల డి.ఆర్.డి.ఓ. పరీక్షించింది?
   A.) రామ్ జెట్ - చోదక వ్యవస్థ
   B.) ప్రతిహార్ చోధన
   C.) గగనయాం త్రిశూల్
   D.) 2 మరియు 3

Answer: Option 'A'

రామ్ జెట్ - చోదక వ్యవస్థ

 • 7. ఏ దేశంతో వీసా ఏర్పాట్లను సులభతరం చేసే ఒప్పందానికి కేంద్ర మంత్రివర్గం ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది?
   A.) మాల్దీవులు
   B.) ఈజిప్టు
   C.) కువైట్
   D.) ఇండోనేషియా

Answer: Option 'A'

మాల్దీవులు

 • 8. మానవహక్కుల కోసం అంకితం చేసిన ప్రపంచపు తొలి టెలివిజన్ ఛానెల్‌ను ఇంటర్నేషనల్ అబ్సర్వేటరీ ఆఫ్ హ్యూమన్ రైట్స్(IOHR) ఎక్కడ ప్రారంభించింది?
   A.) న్యూఢిల్లీ, భారత్
   B.) న్యూయార్క్, యూఎస్
   C.) లండన్, యూకే
   D.) సిడ్నీ, ఆస్ట్రేలియా

Answer: Option 'C'

లండన్, యూకే

 • 9. చైనా తో పాటు 134 అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమి అయిన గ్రూప్ ఆఫ్ 77 ఛైర్మన్‌షిప్ తీసుకున్న దేశం?
   A.) బంగ్లాదేశ్
   B.) ఇండోనేషియా
   C.) పాలస్తీనా
   D.) కువైట్

Answer: Option 'C'

పాలస్తీనా

 • 10. దేశీయంగా ఉత్పత్తయిన జీవ ఇంధనంతో సైనిక విమానాలను నడిపేందుకు మార్గం సుగమమైంది. అయితే ఆ జీవ ఇంధనం ఏ మొక్క నుండి తీస్తున్నారు?
   A.) సాల్మొనెల్లా
   B.) జట్రోఫా
   C.) అజోలా
   D.) వీనైలా క్లోరిన్

Answer: Option 'B'

జట్రోఫా

 • 11. యునెస్కో(UNESCO) ఏ నగరాన్ని 2020 సంవత్సరానికి వరల్డ్ కేపిటల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ గా పేర్కొంది?
   A.) దుబాయ్, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)
   B.) రియో డి జనిరో, బ్రెజిల్
   C.) కౌలాలంపూర్, మలేషియా
   D.) జోహనెస్‌బర్గ్, దక్షిణాఫ్రికా

Answer: Option 'B'

రియో డి జనిరో, బ్రెజిల్

 • 12. 'అరబ్ ఎకనమిక్ అండ్ సోషియల్ డెవలప్మెంట్ సమిట్' ఎక్కడ జరిగింది?
   A.) బీరూట్, లెబనాన్
   B.) కైరో, ఈజిప్టు
   C.) ఇస్తాంబుల్, టర్కీ
   D.) అమ్మన్, జోర్డాన్

Answer: Option 'A'

బీరూట్, లెబనాన్

 • 13. భారత, జపాన్ తీరప్రాంత రక్షక దళాలు తీరప్రాంత విపత్తు, శోధన, రక్షణ వ్యాయామాల్నిఎక్కడ నిర్వహించాయి?
   A.) యెకోహామా, జపాన్
   B.) కేరళ, భారత్
   C.) టోక్యో, జపాన్
   D.) గోవా, భారత్

Answer: Option 'A'

యెకోహామా, జపాన్

 • 14. ఎక్స్‌పోర్ట్ -ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎక్జిమ్ బ్యాంక్) తన వ్యాపారాన్ని విస్తరించడానికి కేంద్ర మంత్రి వర్గం ఎంతమేర రీకేపిటలైజేషన్‌కు ఆమోదం తెలిపింది?
   A.) రూ.2వేల కోట్లు
   B.) రూ.4 వేల కోట్లు
   C.) రూ.6వేల కోట్లు
   D.) రూ. 5వేల కోట్లు

Answer: Option 'C'

రూ.6వేల కోట్లు

 • 15. ఆదాయ పన్ను శాఖ 'ఇంటిగ్రేటెడ్ ఇ-ఫైలింగ్ అండ్ సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్ 2.0 ప్రాజెక్టు'ను ఏ కంపెనీ అమలు చేయనుంది?
   A.) ఐబీఎం
   B.) విప్రో
   C.) హెచ్‌సీఎల్
   D.) ఇన్ఫోసిస్

Answer: Option 'D'

ఇన్ఫోసిస్

 • 16. సి.యెన్.జి. (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) వాహనాలను వినియోగించడంలో అగ్రస్థానంలో నిలిచినా సిటీ ఏది?
   A.) చెన్నై
   B.) ఢిల్లీ
   C.) ముంబై
   D.) హైద్రాబాద్

Answer: Option 'B'

ఢిల్లీ

 • 17. ప్రపంచం లోనే అత్యంత రద్దియైన ఎయిర్ పోర్ట్ గా ప్రపంచ స్థాయిలో ఏ ఎయిర్ పోర్ట్ నిలిచింది?
   A.) దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం, యు.ఎ.ఇ.
   B.) ఇందిరాగాంధీ ఇంటెర్నేష్నల్ ఎయిర్ పోర్ట్, ముంబై
   C.) రాజీవ్ గాంధీ ఇంటెర్నేష్నల్ ఎయిర్ పోర్ట్, హైదరాబాద్
   D.) షాంఘై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, చైనా

Answer: Option 'A'

దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం, యు.ఎ.ఇ.

 • 18. బహిరంగ మార్కెట్ కార్యకలాపాల (OMOs) ద్వారా లిక్విడిటీని పెంచేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) ఎంత నగదును చెలామణిలోకి తేనుంది?
   A.) రూ. 30వేల కోట్లు
   B.) రూ.15 వేల కోట్లు
   C.) రూ.25వేల కోట్లు
   D.) రూ. 10వేల కోట్లు

Answer: Option 'D'

రూ. 10వేల కోట్లు

 • 19. ప్రపంచ శ్రేణి కంసార్టియంతో భారత్‌లో తొలి లిథియమ్ అయాన్ బ్యాటరీ ప్లాంట్ ఏర్పాటు కోసం బీహెచ్‌ఈఎల్ ఏ సంస్థతో చర్చలు జరుపుతోంది?
   A.) లిబ్‌కాయిన్
   B.) పవర్‌ఎక్స్
   C.) న్యూజెన్
   D.) ఎలక్ట్రోబిట్

Answer: Option 'A'

లిబ్‌కాయిన్

 • 20. క్రింది వాటిలో సరికానిది ఏది?
   A.) ఇప్పటివరకు 331 రోజులు సమావేశమవగా, 211 బిల్లులను సభలో ప్రవేశపెట్టారు.
   B.) 16 వ లోక్ సభ మే 18, 2014 న ఏర్పడింది.
   C.) దివాలా కోడ్ - 2016 బిల్లు 16 వ లోక్ సభ సమయం లో ప్రవేశపెట్టారు.
   D.) మొదటి సమావేశం జులై 5, 2014 న జరిగింది.

Answer: Option 'D'

మొదటి సమావేశం జులై 5, 2014 న జరిగింది.