కరెంటు అఫైర్స్ Quiz RRB NTPC Group D Telugu MCQs | 15 - 05 - 2019

  • 1. భారత్‌లో 1.5 లక్షల తపాలా కార్యాలయాలతో ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-పోస్టల్ నెట్‌వర్క్‌ను రూపొందించడానికి భారత తపాలా శాఖతో చేయికలిపిన సంస్థ?
   A.) టీసీఎస్
   B.) మైక్రోసాఫ్ట్
   C.) ఐబీఎం
   D.) ఇంటెల్

Answer: Option 'A'

టీసీఎస్

  • 2. భారత ఆహార నియంత్రణ సంస ్థ- ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ఏ దేశం నుంచి పాలు, పాల ఉత్పత్తుల దిగుమతిని నిషేధించింది?
   A.) పాకిస్తాన్
   B.) చైనా
   C.) నేపాల్
   D.) సౌదీ అరేబియా

Answer: Option 'B'

చైనా

  • 3. వర్జీనియా తూర్పు తీరంలో నాసాకు చెందిన వాలప్స్ ఫ్లైట్ ఫెసిలిటీ వద్ద మిడ్ అట్లాంటిక్ రీజనల్ స్పేస్‌పోర్ట్ నుంచి ఏ దేశానికి చెందిన ‘రావణ-1’ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించారు?
   A.) ఇండోనేషియా
   B.) శ్రీలంక
   C.) మారిషస్
   D.) మలేషియా

Answer: Option 'B'

శ్రీలంక

  • 4. పిగ్గీ వైట్సన్ రికార్డును అధిగమించి అత్యధికంగా 328 రోజుల స్పేస్‌ఫ్లైట్‌తో సరికొత్త రికార్డు నెలకొల్పిన నాసా మహిళా వ్యోమగామి?
   A.) క్రిస్టీనా కోచ్
   B.) ఎలెన్ ఒకోయా
   C.) అన్నా లీ ఫిషర్
   D.) మేరీ ఎల్. క్లీవీ

Answer: Option 'A'

క్రిస్టీనా కోచ్

  • 5. హెచ్‌ఐవీతో అభివృద్ధి చేసిన(జెనిటికల్లీ ఇంజనీయర్డ్) జీన్ థెరపీ ద్వారా నయంచేయగలిగే కంబైన్డ్ ఇమ్యూన్ డెఫీషియెన్సీ డిజార్డర్ పేరు?
   A.) ల్యూపస్
   B.) ఇన్‌ఫ్లమేటరీ బవెల్ డిసీజ్
   C.) బబుల్ బాయ్
   D.) మల్టిపుల్ స్ల్కీరోసిస్

Answer: Option 'C'

బబుల్ బాయ్

  • 6. నాసా తాజా నివేదిక ప్రకారం సౌరకుటుంబంలోని ఏ గ్రహానికి భారీ ఘన అంతర్గత కేంద్రం ఉంది?
   A.) శని గ్రహం
   B.) బుధ గ్రహం
   C.) అరుణ గ్రహం
   D.) శుక్ర గ్రహం

Answer: Option 'B'

బుధ గ్రహం

  • 7. యూకేలోని ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ (ఎఫ్‌ఆర్‌ఎస్)కి ఎంపికైన తొలి భారతీయ మహిళా శాస్త్రవేత్త?
   A.) టెస్సీ థామస్
   B.) రోహినీ గోడ్బోలే
   C.) గగన్‌దీప్ కాంగ్
   D.) అదితీ పంత్

Answer: Option 'C'

గగన్‌దీప్ కాంగ్

  • 8. ట్విట్టర్ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు?
   A.) రాజీవ్ మెహర్షి
   B.) అజిత్ దోవల్
   C.) మనీష్ మహేశ్వరీ
   D.) దేశ్ దీపక్ వర్మ

Answer: Option 'C'

మనీష్ మహేశ్వరీ

  • 9. లుథియానాలోని గురునానక్ స్టేడియంలో జరిగిన 6వ సంతోష్ ట్రోఫీ ఫుట్‌బాల్ టోర్నమెంట్ విజేత?
   A.) గోవా ఫుట్‌బాల్ జట్టు
   B.) అసోం ఫుట్‌బాల్ జట్టు
   C.) సర్వీసెస్ ఫుట్‌బాల్ జట్టు
   D.) ఢిల్లీ ఫుట్‌బాల్ జట్టు

Answer: Option 'C'

సర్వీసెస్ ఫుట్‌బాల్ జట్టు

  • 10. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీ 2019లో అగ్రస్థానంలో నిలిచిన దేశం?
   A.) జర్మనీ
   B.) సింగపూర్
   C.) నార్వే
   D.) కెనడా

Answer: Option 'C'

నార్వే

  • 11. తమ సభ్యులకు సైబర్ సెక్యూరిటీ సేవలు అందించడానికి నెట్‌వర్క్ ఇంటలిజెన్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్న స్టాక్ ఎక్స్‌ఛేంజ్?
   A.) కోల్‌కత స్టాక్ ఎక్స్‌ఛేంజ్
   B.) ఓటీసీ ఎక్స్‌ఛేంజ్ ఆఫ్ ఇండియా
   C.) బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్
   D.) నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్(ఎన్‌ఎస్‌జీ)

Answer: Option 'C'

బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్

  • 12. నేషనల్ సివిల్ సర్వీస్ డే- 2019ను ఎప్పుడు పాటిస్తారు?
   A.) ఏప్రిల్ 21
   B.) ఏప్రిల్ 22
   C.) ఏప్రిల్ 20
   D.) ఏప్రిల్ 19

Answer: Option 'A'

ఏప్రిల్ 21

  • 13. 52వ కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్(సీజీడీఏ)గా ఎవరు నియమితులయ్యారు?
   A.) వినాక్షీ గుప్తా
   B.) అనురాధా మిత్రా
   C.) రాజేంద్ర కుమార్ నాయక్
   D.) మధులికా పి. సుకుల్

Answer: Option 'C'

రాజేంద్ర కుమార్ నాయక్

  • 14. సిగ్నల్ అండ్ టెలీకాం డిపార్ట్‌మెంట్, రైల్వే బోర్డు సభ్యునిగా ఎవరు నియమితులయ్యారు?
   A.) హరీశ్ పిళ్లై
   B.) సందీప్ పాటక్
   C.) ఎన్. కాశీనాథ్
   D.) సంతోష్ కుమార్

Answer: Option 'C'

ఎన్. కాశీనాథ్

  • 15. ఇటీవల బద్దలైన మౌంట్ అగూంగ్ అగ్నిపర్వతం ఎక్కడ ఉంది?
   A.) మలేషియా
   B.) ఇండోనేషియా
   C.) ఫిలిప్పీన్స్
   D.) థాయ్‌లాండ్

Answer: Option 'B'

ఇండోనేషియా

  • 16. హార్స్‌ఫీల్డ్స్ బ్రాంజ్ కుకూ (చాల్సైట్స్ బసాలిస్) అనే తూర్పు ఆసియా పక్షి ఇటీవల భారత్‌లో ఎక్కడ కనిపించింది?
   A.) కేరళ
   B.) కర్ణాటక
   C.) తమిళనాడు
   D.) అండమాన్, నికోబార్ దీవులు

Answer: Option 'D'

అండమాన్, నికోబార్ దీవులు

  • 17. అంతర్జాతీయ కార్మిక సంఘం (ఐఎల్‌ఓ) నివేదిక - ‘ది సేఫ్టీ అండ్ ది హెల్త్ ఎట్ ది హార్ట్ ఆఫ్ ది ఫ్యూచర్ ఆఫ్ వర్క్ బిల్డింగ్ ఆన్ 100 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియెన్స్’లో చేర్చిన భారత దుర్ఘటన?
   A.) భోపాల్ విషవాయువు దుర్ఘటన
   B.) తమిళనాడులోని చెన్నై వరదలు
   C.) ఆంధ్రప్రదేశ్ వడగాడ్పులు
   D.) గుజరాత్ భూకంపం

Answer: Option 'A'

భోపాల్ విషవాయువు దుర్ఘటన

  • 18. బ్రెస్ట్, ఒవేరియన్ కేన్సర్లను పసిగట్టేందుకు ఏ సంస్థ పరిశోధనా బృందం నూతన విధానాన్ని కనుగొంది?
   A.) ఐఐటీ హైదరాబాద్
   B.) ఐఐటీ రూర్కీ
   C.) ఐఐటీ మద్రాస్
   D.) ఐఐటీ కాన్పూర్

Answer: Option 'B'

ఐఐటీ రూర్కీ

  • 19. అమెరికాలోని వర్జీనియాలో సిగ్నస్‌ఎన్జీ11 ద్వారా ప్రయోగించిన తొలి నేపాల్ ఉపగ్రహం?
   A.) నేపాలీశాట్-1
   B.) నేపాలీకామ్-1
   C.) నేపాలీక్యూఏఎఫ్-1
   D.) నేపాలీక్యూబ్-1

Answer: Option 'A'

నేపాలీశాట్-1

  • 20. హోల్‌సేల్ క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ కోసం ప్రారంభమైన భారత్ తొలి క్రిప్టో కరెన్సీ ఎక్స్‌ఛేంజ్ ప్లాట్‌ఫార్మ్ పేరు?
   A.) జబ్‌పే
   B.) కాయిన్‌సెక్యూర్
   C.) బెల్‌ఫ్రిక్స్
   D.) బైయూకాయిన్

Answer: Option 'D'

బైయూకాయిన్