కరెంటు అఫైర్స్ Quiz Set - 9 RRB NTPC Group D Telugu MCQs | 10 - 04 - 2019

 • 1. సిరిల్ రామఫోసా న్యూఢిల్లీలోని రాజ్ పథ్ లో జరిగిన 70 వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఇతను ఏ దేశ అధ్యక్షుడు?
   A.) న్యూజిలాండ్
   B.) అర్జెంటైనా
   C.) ఆస్టేలియా
   D.) దక్షిణాఫ్రికా

Answer: Option 'D'

దక్షిణాఫ్రికా

 • 2. ప్రపంచపు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు 2019 ర్యాంకుల్లో ఎంత శాతం పెరిగిన జీడీపీతో భారత్, యునెటైడ్ కింగ్డమ్‌ను అధిగమించింది?
   A.) 4.15%
   B.) 3.25%
   C.) 2.25%
   D.) 1.65%

Answer: Option 'D'

1.65%

 • 3. ' డెల్' తన మూడు నగరాల పాలసీహ్యాక్ సిరీస్‌లో భాగంగా ఇంటరాక్టివ్ హ్యాకథాన్‌ను ఎక్కడ నిర్వహించింది?
   A.) బెంగళూరు
   B.) న్యూఢిల్లీ
   C.) ముంబై
   D.) హైదరాబాద్

Answer: Option 'B'

న్యూఢిల్లీ

 • 4. కోతి జ్వరం అనే క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్(KFD) కేసులు ఇటీవల కొత్తగా ఏ రాష్ట్రంలో నమోదయ్యాయి?
   A.) మధ్యప్రదేశ్
   B.) హరియాణ
   C.) కర్ణాటక
   D.) బీహార్

Answer: Option 'C'

కర్ణాటక

 • 5. విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యు.జి.పి) స్వయం ప్రతిపత్తి పొందిన సళాశాలల సంఖ్య తెలంగాణ ఎన్నో స్థానం లో నిలిచింది?
   A.) 2 వ స్థానం
   B.) 3 వ స్థానం
   C.) 4 వ స్థానం
   D.) 5 వ స్థానం

Answer: Option 'C'

4 వ స్థానం

 • 6. ప్రైవేట్ రంగ సంస్థలు, విశ్వవిద్యాలయాలు రూపొందించిన 7 ఉపగ్రహాలను మోసుకెళ్లే ఎప్సిలాన్-4 రాకెట్‌ను ప్రయోగించిన దేశం?
   A.) జపాన్
   B.) దక్షిణ కొరియా
   C.) అమెరికా
   D.) చైనా

Answer: Option 'A'

జపాన్

 • 7. కుచినోరబు దీవిలోని మౌంట్ షిండేక్ పై అగ్నిపర్వతం పేలడంతో గాలిలోకి 6వేల మీటర్ల ఎత్తుకు పొగ, బూడిద ఎగసిపడుతున్నాయి. ఇది ఏ దేశంలో ఉంది?
   A.) జపాన్
   B.) ఇండోనేషియా
   C.) మలేషియా
   D.) మాల్దీవులు

Answer: Option 'A'

జపాన్

 • 8. దక్షిణధృవ సాహసయాత్రను విజయవంతంగా పూర్తి చేసిన మొదటి మహిళా IPS DIG, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) అధికారి ఎవరు?
   A.) రూపాలీ సేథ్
   B.) సుశీలా దాస్
   C.) అపర్ణా కుమార్
   D.) అనిక్షా గుప్తా

Answer: Option 'C'

అపర్ణా కుమార్

 • 9. అమెరికన్ మిసైల్ డిఫెన్స్ ఏజెన్సీ సహకారంతో రూపొందించిన సుదీర్ఘ శ్రేణి యాంటీ బాలిస్టిక్ మిసైల్ యారో 3(Arrow 3) క్షిపణి వ్యవస్థను విజయవంతంగా పరీక్షించిన దేశం?
   A.) దక్షిణ కొరియా
   B.) జపాన్
   C.) ఇజ్రాయిల్
   D.) ఈజిప్టు

Answer: Option 'C'

ఇజ్రాయిల్

 • 10. జస్టిస్ సంజీవ్ ఖన్నా తో పాటు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, సుప్రీం కోర్టుకు ఎవరినిసిఫార్సు చేశారు?
   A.) జస్టిస్ సందీప్ వైష్ణవ్
   B.) జస్టిస్ దినేశ్ మహేశ్వరి
   C.) జస్టిస్ వినోద్ మిశ్రా
   D.) జస్టిస్ రూపా మాలిక్

Answer: Option 'B'

జస్టిస్ దినేశ్ మహేశ్వరి

 • 11. సుప్రీం కోర్టు అదనపు సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఎవరు నియమితులయ్యారు?
   A.) సంతోష్ గవాడే
   B.) సంజీవ్ జైన్
   C.) సందీప్ సేన్
   D.) హరీశ్ మహిళా

Answer: Option 'B'

సంజీవ్ జైన్

 • 12. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్న తొలి హిందూ అభ్యర్ధి?
   A.) తులసీ గబార్డ్
   B.) రవీంద్ర ఛటర్జీ
   C.) సుశీలా పాటిల్
   D.) సూర్య దేవరకొండ

Answer: Option 'A'

తులసీ గబార్డ్

 • 13. స్వీడన్ ప్రధానిగా 2019, జనవరి 18న రెండవ దఫా ఎవరు ఎన్నికయ్యారు?
   A.) స్టీఫన్ లోఫ్వెన్
   B.) హాడ్లీ జేవియర్
   C.) స్టీవ్ స్మిత్
   D.) ఫాబియన్ జెరాల్డ్

Answer: Option 'A'

స్టీఫన్ లోఫ్వెన్

 • 14. లారెస్ వరల్డ్ కమ్‌బ్యాక్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినేషన్ పొందిన తొలి భారత మహిళా రెజ్లర్?
   A.) బబితా కుమారి
   B.) కవితా దేవి
   C.) వినీశ్ ఫోగట్
   D.) గీతా ఫోగట్

Answer: Option 'C'

వినీశ్ ఫోగట్

 • 15. క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో ఆస్ట్రేలియా గడ్డపై ద్వైపాక్షిక సిరీస్‌ను కైవసం చేసుకున్న తొలి పర్యాటక జట్టు?
   A.) ఐబీఎం
   B.) విప్రో
   C.) హెచ్‌సీఎల్
   D.) భారత్

Answer: Option 'D'

భారత్

 • 16. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ICC) పురుషుల టెస్టు, ఒక్కరోజు అంతర్జాతీయ క్రికెట్ జట్లకు కెప్టెన్‌గా ఎవరినిపేర్కొంది?
   A.) మహేంద్ర సింగ్ ధోని
   B.) రోహిత్ శర్మ
   C.) విరాట్ కోహ్లీ
   D.) రిషబ్ పంత్

Answer: Option 'B'

రోహిత్ శర్మ

 • 17. సుభాష్ చంద్ర బోస్ 122వ జయంతిని దేశవ్యాప్తంగా ఎప్పుడు జరుపుకున్నారు?
   A.) జనవరి 23
   B.) జనవరి 22
   C.) జనవరి 24
   D.) జనవరి 21

Answer: Option 'A'

జనవరి 23

 • 18. జపాన్ ప్రైజ్ ఫౌండేషన్- బయోలాజికల్ ప్రొడక్షన్, ఎకాలజీ రంగంలో 2019 జపాన్ ప్రైజ్ విజేత అయిన భారత సంతతి ప్రొఫెసర్?
   A.) డాక్టర్ మిత్రా దూబే
   B.) డాక్టర్ రతన్ లాల్
   C.) డాక్టర్ రవీన సింగ్
   D.) డాక్టర్ మిథున్ ఖన్నా

Answer: Option 'D'

డాక్టర్ మిథున్ ఖన్నా

 • 19. ప్రపంచ అవినీతి సూచీ - 2018 లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది?
   A.) 78 వ స్థానం
   B.) 76 వ స్థానం
   C.) 77 వ స్థానం
   D.) 80 వ స్థానం

Answer: Option 'A'

78 వ స్థానం

 • 20. FATF ను విస్తరించుము?
   A.) Fundamental Act of Tax and Finance
   B.) Financial Agreement on Tax Force
   C.) Fundamental Action Task Force
   D.) Financial Action Task Force

Answer: Option 'D'

Financial Action Task Force