కరెంటు అఫైర్స్ Quiz RRB NTPC Group D Telugu MCQs | 17 - 05 - 2019

 • 1. రక్తం, వీర్యం నమూనాల సేకరణకు SAECKs' (ది సెక్సువల్ అస్సాల్ట్ ఎవిడెన్స్ కలెక్షన్ కిట్స్) అనే 3120 ప్రత్యేక కిట్లను పంపిణీ చేసిన మంత్రిత్వ శాఖ?
   A.) హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ
   B.) ఆరోగ్య, సంక్షేమ మంత్రిత్వ శాఖ
   C.) సామాజిక న్యాయం, సాధికారికత మంత్రిత్వ శాఖ
   D.) స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ

Answer: Option 'A'

హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ

 • 2. ఏ సంవత్సరం నాటికి ‘మలేరియా రహిత భారత్’ లక్ష్యంతో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఐఆర్) మలేరియా ఎలిమినేషన్ రీసెర్చ్ అలయెన్స్(ఎంఈఆర్‌ఏ) ను ప్రారంభించింది?
   A.) 2025
   B.) 2030
   C.) 2035
   D.) 2020

Answer: Option 'B'

2030

 • 3. ‘సోలో’అనే నవలా రచనతో రవీంద్రనాథ్ ఠాగూర్ లిటరరీ ప్రైజ్ 2019ను దక్కించుకున్న బ్రిటన్‌కు చెందిన భారత సంతతి నవలా రచయిత?
   A.) ప్రీతీ తనేజా
   B.) రాణా దాస్‌గుప్తా
   C.) రుడ్యార్డ్ కిప్లింగ్
   D.) సల్మాన్ రష్దీ

Answer: Option 'B'

రాణా దాస్‌గుప్తా

 • 4. సమచార హక్కు చట్టం కింద- సమాచారాన్ని వెలువరించాలని ఆర్బీఐను ఆదేశించిన సుప్రీం కోర్టు న్యాయమూర్తి?
   A.) జస్టిస్ ఎల్. నాగేశ్వర రావు
   B.) జస్టిస్ ఎ. వి. రమణ
   C.) జస్టిస్ రంజన్ గొగోయ్
   D.) జస్టిస్ శరద్ అరవింద్ బోబ్డే

Answer: Option 'A'

జస్టిస్ ఎల్. నాగేశ్వర రావు

 • 5. బెల్ట్, రోడ్ ఫోరం (బీఆర్‌ఎఫ్) నుంచి ఏ ఆర్థిక కారిడార్‌ను ఇటీవల మినహారుుంచారు?
   A.) చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ (సీపీఈసీ)
   B.) చైనా-మయన్మార్ ఆర్థిక కారిడార్(సీఎంఈసీ)
   C.) బంగ్లాదేశ్ -చైనా-భారత్-మయన్మార్ (బీసీఐఎం) ఆర్థిక కారిడార్
   D.) నేపాల్-చైనా-భారత్ ఆర్థిక కారిడార్ (ఎన్‌సీఐఈసీ)

Answer: Option 'C'

బంగ్లాదేశ్ -చైనా-భారత్-మయన్మార్ (బీసీఐఎం) ఆర్థిక కారిడార్

 • 6. భారత సైన్యం వ్యయం 3.1 శాతం పెరిగి 66.5 బిలియన్ డాలర్లకు చేరిందని అంచనా వేసిన సంస్థ?
   A.) నీతి ఆయోగ్
   B.) స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎస్‌ఐపీఆర్‌ఐ)
   C.) సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్
   D.) పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఓస్లో

Answer: Option 'B'

స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎస్‌ఐపీఆర్‌ఐ)

 • 7. ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ కార్మిక సంఘం(ఐఎల్‌ఓ) ప్రకారం, 2019 చివరి నాటికి విదేశీ శ్రామికులందరికీ ఎగ్జిట్ వీసా విధానాన్ని రద్దు చేయనున్న దేశం?
   A.) కువైట్
   B.) యెమెన్
   C.) ఖతార్
   D.) ఒమన్

Answer: Option 'C'

ఖతార్

 • 8. ఏడీఎంఎం ప్లస్ మ్యారీటైం సెక్యూరిటీ ఫీల్డ్ ట్రైనింగ్ ఎక్సర్‌సైజ్ (ఎఫ్‌టీఎక్స్) ఎక్కడ జరిగింది?
   A.) షాంఘై, చైనా
   B.) తాష్కెంట్ ఉజ్బెకిస్తాన్
   C.) బుసాన్, దక్షిణ కొరియా
   D.) బీజింగ్, చైనా

Answer: Option 'C'

బుసాన్, దక్షిణ కొరియా

 • 9. గోవా తీరంలోని అరేబియా సముద్రంలో జరిగిన ఇండో-ఫ్రెంచ్ ద్వైపాక్షిక నేవల్ ఎక్సర్‌సైజ్ పేరు?
   A.) సింబెక్స్ 19.1
   B.) కోర్పట్ 19.1
   C.) వరుణా 19.1
   D.) కొంకణ్ 19.1

Answer: Option 'C'

వరుణా 19.1

 • 10. ఏ నగరంలో అత్యధిక సంఖ్యలో జాతీయ జెండాలను 24 గంటలపాటు ప్రదర్శించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో సరికొత్త రికార్డును నమోదు చేశారు?
   A.) జెరూసలేం
   B.) బీరూట్
   C.) కైరో
   D.) అబూదాబి

Answer: Option 'C'

కైరో

 • 11. వ్యవస్థాపకులను ప్రోత్సహించి, 2024 నాటికి 50వేల నూతన అంకుర సంస్థలను ఏర్పాటు చేసే లక్ష్యంతో ‘స్టార్టప్ ఇండియా విజన్ 2024’ను రూపొందించిన శాఖ?
   A.) పబ్లిక్ ఎంటర్‌ప్రైజస్ శాఖ
   B.) ఎంఎస్‌ఎంఈ శాఖ
   C.) పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ
   D.) సమాచార, సాంకేతిక శాఖ

Answer: Option 'C'

పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ

 • 12. కొత్త రూ.20 నోటు వెనుక వైపు ఉన్న మూలాంశం (మోటిఫ్)?
   A.) ఎల్లోరా గుహలు
   B.) మంగళ్‌యాన్
   C.) రథంతో ఉన్న హంపి
   D.) సాంచీ స్థూపం

Answer: Option 'A'

ఎల్లోరా గుహలు

 • 13. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డెరైక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) ఇటీవల గోధుమపై సవరించిన కస్టమ్స్ సుంకం ?
   A.) 20%
   B.) 30%
   C.) 40%
   D.) 50%

Answer: Option 'C'

40%

 • 14. ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ కంపెనీ ప్రకారం 2019-20 ఆర్థిక సంవత్సరానికి సవరించిన భారత జీడీపీ వృద్ధి?
   A.) 7.1%
   B.) 7.2%
   C.) 7.3 %
   D.) 7.5%

Answer: Option 'C'

7.3 %

 • 15. ఉల్కపై తొలిసారిగా కృత్రిమ బిలాన్ని సృష్టించిన దేశం?
   A.) చైనా
   B.) జపాన్
   C.) రష్యా
   D.) అమెరికా

Answer: Option 'B'

జపాన్

 • 16. రష్యాకు చెందిన రోసెనర్గోటం పరీక్షించిన ప్రపంచంలో తొలి తేలియాడే అణువిద్యుత్ కేంద్రం పేరు?
   A.) బాలాకోవో
   B.) బాష్కిర్
   C.) బెలోయార్క్స్
   D.) అకడెమిక్ లొమొనోసోవ్

Answer: Option 'D'

అకడెమిక్ లొమొనోసోవ్

 • 17. గ్రఫీన్ క్వాంటం డాట్లను ఉపయోగించి అల్ట్రా సెన్సిటివ్ థర్మామీటర్‌ను అభివృద్ధి చేసిన న్యూఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా శాస్త్రవేత్తల బృందానికి నేతృత్వం వహించినది?
   A.) షేక్ ఎస్. ఇస్లాం
   B.) తొకీర్ అహ్మద్
   C.) అర్షద్ ఖాన్
   D.) మనోజ్ కుమార్ జెనా

Answer: Option 'A'

షేక్ ఎస్. ఇస్లాం

 • 18. ఆగ్నేయ హిమాలయాల్లోని మకాలు బేస్ క్యాంపు సమీపంలో ఏ పౌరాణిక జీవి పాదముద్రలను గుర్తించినట్లు భారత సైన్యానికి చెందిన పర్వతారోహక బృందం తెలిపింది?
   A.) వల్పైన్
   B.) యతి
   C.) వేరూల్ఫ్
   D.) యూనీకార్న్

Answer: Option 'B'

యతి

 • 19. తన తండ్రి అకిహిటో పదవీ విరమణ తర్వాత జపాన్ సింహాసనాన్ని అధిరోహించినది ఎవరు?
   A.) నరూహితో
   B.) హిరోహితో
   C.) తైషో
   D.) ఫుషిమి

Answer: Option 'A'

నరూహితో

 • 20. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం 2019 నేపథ్యం?
   A.) ‘యునైటింగ్ వర్కర్స్ ఫర్ సోషల్ అండ్ ఎకనమిక్ అడ్వాన్స్‌మెంట్’
   B.) ‘సెలబ్రేటింగ్ ది ఇంటర్నేషనల్ లేబర్ మూవ్‌మెంట్’
   C.) ‘క్రియేట్ పీస్, సాలిడారిటీ అండ్ డీసెంట్ వర్క్’
   D.) ‘సస్టైనబుల్ పెన్షన్ ఫర్ ఆల్- ద రోల్ ఆఫ్ సోషల్ పార్ట్‌నర్స్’

Answer: Option 'D'

‘సస్టైనబుల్ పెన్షన్ ఫర్ ఆల్- ద రోల్ ఆఫ్ సోషల్ పార్ట్‌నర్స్’