కరెంటు అఫైర్స్ Quiz Set - 23 RRB NTPC Group D Telugu MCQs | 23 - 04 - 2019

  • 1. సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల(MS-ME) దక్షిణ సంఘం 2019, జనవరి 29న దక్షిణభారత ఎంఎస్‌ఎంఈ సదస్సు-2019ను ఎక్కడ నిర్వహించింది?
   A.) ముంబై
   B.) కోల్‌కత
   C.) న్యూఢిల్లీ
   D.) బెంగళూరు

Answer: Option 'D'

బెంగళూరు

  • 2. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ దబోలిమ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారత తొలి భౌగోళిక సూచీ (జీఐ) కేంద్రాన్ని ప్రారంభించింది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది?
   A.) మహారాష్ట్ర
   B.) కేరళ
   C.) సిక్కం
   D.) గోవా

Answer: Option 'D'

గోవా

  • 3. హజ్ యాత్రపై తగ్గిన జీఎస్‌టీతో హజ్‌యాత్రికుల విమానఖర్చులో 2019 సంవత్సరంలో రూ. 113 కోట్ల తగ్గుతుంది. తగ్గిన జీఎస్‌టీ శాతం?
   A.) 12 %
   B.) 5 %
   C.) 18 %
   D.) 28 %

Answer: Option 'B'

5 %

  • 4. ‘మొబిలిటీ సమ్మిట్ 2019’కు ఆతిథ్యమివ్వనున్న నగరం?
   A.) మహేంద్రగర్
   B.) ఘజియాబాద్
   C.) మనేసర్
   D.) బులంద్‌షహర్

Answer: Option 'C'

మనేసర్

  • 5. స్టాండర్డైజేషన్ అండ్ కన్ఫర్మిటీ అసెస్మెంట్ రంగంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్)తో ఒప్పందం కుదుర్చుకున్న ఐఐటీ?
   A.) ఐఐటీ మద్రాస్
   B.) ఐఐటీ ఖరగ్‌పూర్
   C.) ఐఐటీ ఢిల్లీ
   D.) ఐఐటీ రూర్కీ

Answer: Option 'C'

ఐఐటీ ఢిల్లీ

  • 6. నేవీ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీలో ఉమ్మడి పరిశోధనా, అభివృద్ధి కోసం భారత నౌకాదళంతో ఒప్పందం కుదుర్చుకున్న పరిశోధనా సంస్థ?
   A.) కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్
   B.) డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్
   C.) ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ
   D.) నేషనల్ అకాడమీ ఆఫ్ సెన్సైస్

Answer: Option 'A'

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్

  • 7. ‘నేషనల్ కార్డియాలజీ కాన్ఫరెన్స్ 2019’ ఎక్కడ జరిగింది?
   A.) లక్‌నవూ, ఉత్తరప్రదేశ్
   B.) ముంబై, మహారాష్ట్ర
   C.) బెంగళూరు, కర్ణాటక
   D.) కోల్‌కతా, పశ్చిమ బంగా

Answer: Option 'A'

లక్‌నవూ, ఉత్తరప్రదేశ్

  • 8. పాలీ భాష, సాహిత్యంలో విశేష కృషి చేసినందుకుగాను ‘మహర్షి బాదరాయన్ వ్యాస్ సమ్మాన్ 2019’ ప్రెసిడెన్షియల్ అవార్డును ఎవరికి ప్రదానం చేశారు?
   A.) మహావీర్ అగర్వాల్
   B.) వినాయక ఉడుప
   C.) జ్ఞానాదిత్య శాక్య
   D.) కృష్ణకాంత శర్మ

Answer: Option 'C'

జ్ఞానాదిత్య శాక్య

  • 9. నాగాలాండ్‌లో జరిగిన అకా మినీ హార్న్‌బిల్ ఫెస్టివల్ ‘అయోలాంగ్ మొన్యూ ఉత్సవం’ నేపథ్యం ఏమిటి?
   A.) అందరికీ, ఎక్కడైనా మూత్రపిండాల ఆరోగ్యంగా ఉండేలా
   B.) ఆరోగ్య, సామాజిక సంరక్షణా వారధి
   C.) సాంస్కృతిక వారసత్వం కోసం మహిళా సాధికారికత
   D.) నీటి అడుగున జీవితం - ప్రజలు, భూమి కోసం

Answer: Option 'C'

సాంస్కృతిక వారసత్వం కోసం మహిళా సాధికారికత

  • 10. యువతలో సమైక్యతపై అవగాహనను పెంపొందించడానికి ‘జష్న-ఇ-ఇథిహాద్’ అనే సంగీత, కవితా ఉత్సవం ఎక్కడ జరిగింది?
   A.) మహారాష్ట్ర
   B.) న్యూఢిల్లీ
   C.) పుదుచ్చేరి
   D.) అసోం

Answer: Option 'B'

న్యూఢిల్లీ