కరెంటు అఫైర్స్ Quiz Set - 24 RRB NTPC Group D Telugu MCQs | 24 - 04 - 2019

  • 1. ఐఎస్‌ఓ సర్టిఫికేషన్ పొందిన తొలి భారతీయ రైల్వేస్టేషన్?
   A.) చెన్నై రైల్వేస్టేషన్
   B.) సికింద్రాబాద్ రైల్వేస్టేషన్
   C.) విజయవాడ రైల్వేస్టేషన్
   D.) గువాహతీ రైల్వేస్టేషన్

Answer: Option 'D'

గువాహతీ రైల్వేస్టేషన్

  • 2. చట్టవిరుద్ధమైన ఇసుక మైనింగ్ విషయంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్‌జీటీ) వంద కోట్ల రూపాయల జరిమానాను ఏ రాష్ట్ర ప్రభుత్వానికి విధించింది?
   A.) తమిళనాడు
   B.) కర్ణాటక
   C.) అరుణాచల్‌ప్రదేశ్
   D.) అంధ్రప్రదేశ్

Answer: Option 'D'

అంధ్రప్రదేశ్

  • 3. 464 టి-90 ట్యాంకుల ప్రొక్యూర్మెంట్(సేకరణ) ప్రతిపాదనకు ఏ దేశపు ‘కేబినెట్ కమిటీ ఆఫ్ సెక్యూరిటీ’ ఆమోదం తెలిపింది?
   A.) అమెరికా
   B.) రష్యా
   C.) ఇజ్రాయిల్
   D.) ఫ్రాన్స్

Answer: Option 'B'

రష్యా

  • 4. యునెటైడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ ప్రకారం 2010 - 2019 కాలంలో భారతదేశ జనాభా సగటున ఏడాదికి ఎంత శాతం పెరిగింది?
   A.) 1.3%
   B.) 1.4%
   C.) 1.2%
   D.) 1.5%

Answer: Option 'C'

1.2%

  • 5. 2030 ఎజెండా ఫర్ సస్టైన్‌బుల్ డెవలప్‌మెంట్, వాతావరణ మార్పుపై పారిస్ ఒప్పందం మధ్య సమన్వయాలపై ప్రపంచవ్యాప్త బహుళస్థారుు మధ్యవర్తుల సమావేశం ఎక్కడ జరిగింది?
   A.) వాషింగ్టన్ డి.సి., యూఎస్‌ఏ
   B.) ప్యారిస్, ఫ్రాన్స్
   C.) కొపెన్‌హెగన్, డెన్మార్క్
   D.) జెనీవా, స్విట్జర్లాండ్

Answer: Option 'C'

కొపెన్‌హెగన్, డెన్మార్క్

  • 6. మొరాకోలో అమెరికా - మొరాకో మధ్య జరిగిన సైనిక ఎక్సర్‌సైజ్ పేరు ఏమిటి?
   A.) ఆఫ్రికన్ లయన్ 2019
   B.) ఎకువెరిన్ 2019
   C.) బ్రెజెన్ చారియెట్స్ 2019
   D.) సంప్రీతి II 2019

Answer: Option 'A'

ఆఫ్రికన్ లయన్ 2019

  • 7. ప్రపంచ వాణిజ్య సదస్సు మిడిల్ ఈస్ట్ అండ్ నార్‌‌త ఆఫ్రికా(ఎంఈఎన్‌ఏ) 17వ ఎడిషన్ ఎక్కడ జరిగింది?
   A.) మృత సముద్రం, జోర్డాన్
   B.) మలావీ సరస్సు, మలావీ
   C.) మక్గడిక్గడి పాన్స్, బోత్స్వానా
   D.) స్పిట్జ్‌కోపే, నమీబియా

Answer: Option 'A'

మృత సముద్రం, జోర్డాన్

  • 8. విషవాయువును తగ్గించి, ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు వారంలో 24ణ7 గంటలు అల్ట్రా లో ఎమిషన్ జోన్ (యూఎల్‌ఈజెడ్) ను ప్రపంచంలోనే తొలిసారిగా అమలు చేయనున్న నగరం?
   A.) న్యూయార్క్
   B.) సమార
   C.) లండన్
   D.) షాంఘై

Answer: Option 'C'

లండన్

  • 9. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ బబీనా కంటోన్మెంట్‌లో జరిగిన భారత్, సింగపూర్ ఉమ్మడి సైనిక ఎక్సర్ సైజ్ పేరు ఏమిటి?
   A.) లామిటై VIII - 2019
   B.) సూర్య కి రణ్ XIII - 2019
   C.) బోల్డ్ కురుక్షేత్ర - 2019
   D.) శక్తి IV - 2019

Answer: Option 'C'

బోల్డ్ కురుక్షేత్ర - 2019

  • 10. స్మార్ట్ నగరాలు, క్లీన్ టెక్నాలజీల సవాళ్లను ఎదుర్కొనే కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏఏ దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి?
   A.) భారత్, అమెరికా
   B.) భారత్, స్వీడన్
   C.) భారత్, యూకే
   D.) భారత్, రష్యా

Answer: Option 'B'

భారత్, స్వీడన్