కరెంటు అఫైర్స్ Quiz Set - 25 RRB NTPC Group D Telugu MCQs | 25 - 04 - 2019

  • 1. స్మార్ట్ నగరాలు, క్లీన్ టెక్నాలజీల సవాళ్లను ఎదుర్కొనే కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏఏ దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి?
   A.) భారత్, రష్యా
   B.) భారత్, అమెరికా
   C.) భారత్, యూకే
   D.) భారత్, స్వీడన్

Answer: Option 'D'

భారత్, స్వీడన్

  • 2. లండన్‌లో జరిగిన గ్లోబల్ వాటర్ సమిట్‌లో ‘పబ్లిక్ వాటర్ ఏజెన్సీ ఆఫ్ ద ఇయర్ అవార్డు’ను దక్కించుకున్న భారత ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్ పేరు ఏమిటి?
   A.) వాటర్ మిషన్ ఫర్ నార్త్ ఈస్ట్ అండ్ హిమాలయన్ స్టేట్స్
   B.) రాజీవ్ గాంధీ యాక్సిలరేటెడ్ రూరల్ వాటర్ సప్లై ప్రోగ్రామ్
   C.) యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫెట్ ప్రోగ్రామ్
   D.) నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా(నమామీ గంగే)

Answer: Option 'D'

నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా(నమామీ గంగే)

  • 3. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ బబీనా కంటోన్మెంట్‌లో జరిగిన భారత్, సింగపూర్ ఉమ్మడి సైనిక ఎక్సర్ సైజ్ పేరు ఏమిటి?
   A.) సూర్య కి రణ్ XIII - 2019
   B.) బోల్డ్ కురుక్షేత్ర - 2019
   C.) లామిటై VIII - 2019
   D.) శక్తి IV - 2019

Answer: Option 'B'

బోల్డ్ కురుక్షేత్ర - 2019

  • 4. స్మార్ట్ నగరాలు, క్లీన్ టెక్నాలజీల సవాళ్లను ఎదుర్కొనే కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏఏ దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి?
   A.) భారత్, రష్యా
   B.) భారత్, అమెరికా
   C.) భారత్, స్వీడన్
   D.) భారత్, యూకే

Answer: Option 'C'

భారత్, స్వీడన్

  • 5. లండన్‌లో జరిగిన గ్లోబల్ వాటర్ సమిట్‌లో ‘పబ్లిక్ వాటర్ ఏజెన్సీ ఆఫ్ ద ఇయర్ అవార్డు’ను దక్కించుకున్న భారత ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్ పేరు ఏమిటి?
   A.) వాటర్ మిషన్ ఫర్ నార్త్ ఈస్ట్ అండ్ హిమాలయన్ స్టేట్స్
   B.) రాజీవ్ గాంధీ యాక్సిలరేటెడ్ రూరల్ వాటర్ సప్లై ప్రోగ్రామ్
   C.) నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా(నమామీ గంగే)
   D.) యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫెట్ ప్రోగ్రామ్

Answer: Option 'C'

నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా(నమామీ గంగే)

  • 6. భారతదేశ తొలి ఏఐ(కృత్రిమ మేథ) ఆధారిత ఎలక్ట్రిక్ మోటర్ సైకిల్‌ను ప్రవేశపెట్టనున్న సంస్థ?
   A.) రివోల్ట్ ఇన్‌టెలీకార్ప్ ప్రైవేట్ లిమిటెడ్
   B.) ఎన్‌ఫీల్డ్ సైకిల్ కో. లిమిటెడ్
   C.) యమహా మోటార్ కంపెనీ
   D.) మహీంద్రా - మహీంద్రా

Answer: Option 'A'

రివోల్ట్ ఇన్‌టెలీకార్ప్ ప్రైవేట్ లిమిటెడ్

  • 7. టెలీకమ్యూనికేషన్స్ శాఖ(డీఓటీ) నుంచి ‘ఇన్-ఫ్లైట్ కనెక్టివిటీ’ లెసైన్స్ పొందిన టెలీకాం కంపెనీ?
   A.) భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్
   B.) భారతీ ఎయిర్‌టెల్ లిమిటెడ్
   C.) వోడాఫోన్ ఐడియా లిమిటెడ్
   D.) రిలయన్స్ కమ్యూనికేషన్స్

Answer: Option 'A'

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్

  • 8. భారతదేశ తొలి ఏఐ(కృత్రిమ మేథ) ఆధారిత ఎలక్ట్రిక్ మోటర్ సైకిల్‌ను ప్రవేశపెట్టనున్న సంస్థ?
   A.) యమహా మోటార్ కంపెనీ
   B.) మహీంద్రా - మహీంద్రా
   C.) రివోల్ట్ ఇన్‌టెలీకార్ప్ ప్రైవేట్ లిమిటెడ్
   D.) ఎన్‌ఫీల్డ్ సైకిల్ కో. లిమిటెడ్

Answer: Option 'C'

రివోల్ట్ ఇన్‌టెలీకార్ప్ ప్రైవేట్ లిమిటెడ్

  • 9. భారత్‌లో రోడ్ల ప్రాజెక్టుల కోసం నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్‌ఐఐఎఫ్), గ్లోబల్ ప్రైవేట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆపరేటర్ - రోడిస్(- ROADISS) ఎంత మేరకు పెట్టుబడులు పెట్టనున్నాయి?
   A.) 5 బిలియన్ డాలర్లు
   B.) 4 బిలియన్ డాలర్లు
   C.) 2 బిలియన్ డాలర్లు
   D.) 3.5 బిలియన్ డాలర్లు

Answer: Option 'C'

2 బిలియన్ డాలర్లు

  • 10. ఆసియాలో డిజాస్టర్ రిసిలెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని నిర్మించడానికి 1.7 ట్రిలియన్ డాలర్లు అవసరమని అంచనా వేసిన అంతర్జాతీయ అభివృద్ధి ఆర్థిక సంస్థ?
   A.) ప్రపంచ బ్యాంక్
   B.) అంతర్జాతీయ ద్రవ్య నిధి
   C.) న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్
   D.) ఆసియా అభివృద్ధి బ్యాంక్

Answer: Option 'B'

అంతర్జాతీయ ద్రవ్య నిధి