కరెంటు అఫైర్స్ Quiz Set - 26 RRB NTPC Group D Telugu MCQs | 26 - 04 - 2019

  • 1. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ఉపయోగించి వెయ్యి రూపాయల వరకూ చెల్లింపులకు పేమెంట్ ట్రాన్సాక్షన్‌ను ఎన్‌పీసీఐ, 25 పైసల నుంచి ఎంతకు సవరించింది?
   A.) 5 పైసలు
   B.) 50 పైసలు
   C.) 20 పైసలు
   D.) 10 పైసలు

Answer: Option 'D'

10 పైసలు

  • 2. నేషనల్ థర్మల్ పవర్ కార్పోరేషన్ (ఎన్‌టీపీసీ)కు రూ. 2వేల కోట్ల ఆర్థిక సాయాన్ని అందించడానికి రుణ ఒప్పందం కుదుర్చుకున్న బ్యాంక్?
   A.) ఇండియన్ బ్యాంక్
   B.) భారతీయ స్టేట్ బ్యాంక్
   C.) బ్యాంక్ ఆఫ్ బరోడా
   D.) కెనరా బ్యాంక్

Answer: Option 'D'

కెనరా బ్యాంక్

  • 3. చిన్న వ్యాపారాలు చేసే వ్యాపారులకు క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫార్మ్ ద్వారా నిధులు సేకరించేందుకు అమెజాన్ ఇండియా ప్రారంభించిన కొత్త సెల్లర్ ఫండింగ్ ప్రోగ్రామ్ పేరు?
   A.) అమెజాన్ బిజినెస్
   B.) అమెజాన్ వింగ్స్
   C.) అమెజాన్ ఇన్‌స్పైర్
   D.) అమెజాన్ గో

Answer: Option 'B'

అమెజాన్ వింగ్స్

  • 4. దక్షిణాసియాపై 2019-20 ఆర్థిక సంవత్సరానికి ప్రపంచ బ్యాంక్ ఇటీవలి నివేదికలో సవరించిన జీడీపీ వృద్ధిరేటును ఎంతగా అంచనా వేసింది?
   A.) 7.3%
   B.) 7.2%
   C.) 7.5%
   D.) 7.4%

Answer: Option 'C'

7.5%

  • 5. ప్రపంచంలోనే తొలిసారిగా వాట్సాప్ ద్వారా తమ వినియోగదారులకు చాట్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని ప్రారంభించిన ఇస్లామిక్ బ్యాంక్?
   A.) నేషనల్ బ్యాంక్ ఆఫ్ అబుదాబీ
   B.) దుబాయ్ ఇస్లామిక్ బ్యాంక్
   C.) ఎమిరేట్స్ ఇస్లామిక్ బ్యాంక్
   D.) అబుదాబి కమర్షియల్ బ్యాంక్

Answer: Option 'C'

ఎమిరేట్స్ ఇస్లామిక్ బ్యాంక్

  • 6. లండన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ లా, ఫిలాంత్రోపి(దాతృత్వం)లో గౌరవ డాక్టరేట్‌ను ఎవరికి ప్రదానం చేసింది?
   A.) షారుఖ్ ఖాన్
   B.) అమితాబ్ బచ్చన్
   C.) సల్మాన్ ఖాన్
   D.) అమీర్ ఖాన్

Answer: Option 'A'

షారుఖ్ ఖాన్

  • 7. 2019 సంవత్సరానికి భారత స్టీల్ అసోసియేషన్ ప్రకారం ఉక్కు డిమాండ్ అంచనా ఎంత?
   A.) 7.1%
   B.) 7.3%
   C.) 7.5%
   D.) 7.2%

Answer: Option 'A'

7.1%

  • 8. 2019-20లో ఏప్రిల్-జూన్‌కు సంబంధించిన జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్), కంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ (సీపీఎఫ్), ఇతర పథకాలు కోసం సవరించిన వడ్డీరేటు?
   A.) 7.3%
   B.) 7.5%
   C.) 8.0%
   D.) 8.2%

Answer: Option 'C'

8.0%

  • 9. ఏ ప్రాజెక్టు ద్వారా భారత నౌకాదళం రూ.50వేల కోట్ల వ్యయంతో 6 ప్రాణాంతక(లెథల్) జలాంతర్గాములను నిర్మించతలపెట్టింది?
   A.) ప్రాజెక్ట్-70ఐ
   B.) ప్రాజెక్ట్- 06ఐ
   C.) ప్రాజెక్ట్-75I
   D.) ప్రాజెక్ట్- 50ఐ

Answer: Option 'C'

ప్రాజెక్ట్-75I

  • 10. ప్రపంచంలోనే తొలిసారిగా దేశవ్యాప్తంగా 5జీ మొబైల్ నెట్‌వర్క్‌ను ఆవిష్కరించిన దేశం?
   A.) జపాన్
   B.) దక్షిణ కొరియా
   C.) అమెరికా
   D.) చైనా

Answer: Option 'B'

దక్షిణ కొరియా