1.
భారతదేశంలో పోర్చుగీసు వారి ప్రధాన కేంద్రం?
Answer: Option 'B'
గోవా
2.
బ్రిటిష్ వారు భారతదేశానికి ఎన్ని నౌకాయానాలు నిర్వహించారు?
Answer: Option 'C'
4
3.
వాస్కోడిగామా భారతదేశానికి రెండవసారి వచ్చింది ఎప్పుడు?
Answer: Option 'A'
క్రి.శ 1502
4.
కలకత్తా నగర నిర్మాత ఎవరు?
Answer: Option 'B'
జాబ్ ఛార్నాక్
5.
పోర్చుగీసు యువరాణి కాథరిన్ బ్రిగాంజా మరియు బ్రిటన్ యువరాజు చార్లెస్ - 2 ల మధ్య వివాహం జరిగిన సంవత్సరం?
Answer: Option 'A'
1661
6.
క్రీ.శ 1500 సంవత్సరం జామెరిన్ పై దాడి చేసిన పోర్చుగీసు వారు ఎవరు?
Answer: Option 'A'
పెడ్రో అలావెరెస్ కాబ్రల్
7.
నీలి నీటి విధానంను రద్దు చేసింది ఎవరు?
Answer: Option 'B'
అల్బుక్వెర్క్
8.
బ్రిటిష్ వారు మొట్టమొదటిసారి స్థావరం ఏర్పాటు చేసిన సంవత్సరం?
Answer: Option 'D'
క్రీ.శ 1618
9.
ప్రోర్చుగీసు వారు గోవా లో మొదటి ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేసిన సంవత్సరం?
Answer: Option 'A'
1556
10.
కాన్స్టాంటినోపుల్ ను ఆక్రమించిన టర్కీ రాజు ఎవరు?
Answer: Option 'C'
మహ్మద్ - 2
11.
వాస్కోడిగామా కు స్వాగతం పలికిన కాలికట్ రాజు ఎవరు?
Answer: Option 'C'
జామెరిన్
12.
బ్రిటిష్ వారు సూరత్ వద్ద రెండవ స్థావరం ఏర్పాటు చేసిన సంవత్సరం?
Answer: Option 'A'
క్రి.శ. 1613
13.
పోర్చుగీసు గవర్నర్ అయిన అల్బుక్వెర్క్ గోవా ను ఆక్రమించుటలో సహాయపడిన విజయనగర రాజు?
Answer: Option 'D'
శ్రీ కృష్ణ దేవరాయలు
14.
అల్బుక్వెర్ గోవా ను బీజాపూర్ నుండి ఆక్రమించిన సంవత్సరం?
Answer: Option 'A'
క్రీ.శ. 1510
15.
కేఫ్ అఫ్ స్టార్మ్ కు కేఫ్ అఫ్ గుడ్ హౌస్ అని పేరు పెట్టిన రాజు?
Answer: Option 'A'
జాన్ - 2
16.
బ్రిటిష్ ఈస్ట్ ఇండీయా కంపెనీ ని 1599 లో స్థాపించిన సంస్థ?
Answer: Option 'D'
మర్చంట్ అడ్వాంచర్స్ గ్రూప్
17.
వాస్కోడిగామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని ఎప్పుడు కనుగొన్నాడు?
Answer: Option 'A'
1498 - మే - 17
18.
1498 - 1500 సంవత్సరాలలో ఏర్పడ్డ పోర్చుగీస్ కంపెనీ పేరు?
Answer: Option 'A'
ఎస్టోడ ఇండియా
19.
ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా స్థాపన జరిగినది?.
Answer: Option 'C'
1664
20.
1845 డౌన్స్ స్థావరాలు అయిన సెరంపూర్ (ప.బె), ట్రాంకో బార్ (తమిళనాడు) లను 120 లక్షలకు కొన్న బ్రిటిష్ గవర్నర్ జనరల్?
Answer: Option 'A'
సహార్టిజ్ - 1