తెలుగు లో Andhra Pradesh Economics మాదిరి ప్రశ్నలు - జవాబులు బిట్‌బ్యాంక్ - 1

1.

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ పేదరిక నిర్మూలన కార్యక్రమాలను అమలు చేసే సంస్థ ఏది?

   A.) SERP (సెర్ప్)
   B.) MEPMA (మెప్మా)
   C.) ATMA (ఆత్మ)
   D.) పైవేవీ కావు

Answer: Option 'A'

SERP (సెర్ప్)

2.

ప్రసూతి మరణాల రేటును దేని ఆధారంగా లెక్కిస్తారు?

   A.) లక్ష జీవిత జననాలు
   B.) వెయ్యి జీవిత జననాలు
   C.) లక్ష మరణాలు
   D.) వెయ్యి మరణాలు

Answer: Option 'A'

లక్ష జీవిత జననాలు

3.

ఆంధ్రప్రదేశ్‌లో ‘లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ టెర్మినల్’ను ఏ రేవు వద్ద ప్రారంభించనున్నారు?

   A.) గంగవరం
   B.) కాకినాడ
   C.) రావ పోర్టు
   D.) భావనపాడు పోర్టు

Answer: Option 'A'

గంగవరం

4.

1960-61లో సాంద్ర వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాన్ని ఏ జిల్లాలో ప్రవేశపెట్టారు?

   A.) కృష్ణా 
   B.) తూర్పుగోదావరి
   C.) గుంటూరు 
   D.) పశ్చిమ గోదావరి

Answer: Option 'D'

పశ్చిమ గోదావరి

5.

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలోని ‘అల్ప ఉద్యోగిత’ను ఏ విధంగా పిలుస్తారు?

   A.) వ్యవస్థాపక నిరుద్యోగిత 
   B.) సంఘృష్ట నిరుద్యోగిత
   C.) ప్రచ్ఛన్న నిరుద్యోగిత
   D.) తక్కువ వేతన నిరుద్యోగిత

Answer: Option 'C'

ప్రచ్ఛన్న నిరుద్యోగిత

Andhra Pradesh Economics మాదిరి ప్రశ్నలు - జవాబులు బిట్‌బ్యాంక్ - 1 Download Pdf