ఆంధ్రప్రదేశ్ శీతోష్ణస్థితి - Andhra Pradesh Climate MCQs in Tellugu

1.

వేసవిలో ఆంద్రప్రదేశ్ లో సంభవించే వర్షపు జల్లుల ను యేమని పిలుస్తారు.

   A.) తొలకరి జల్లులు 
   B.) ఏరువాక జల్లులు 
   C.) అండీలు 
   D.) కాలబైసాఖిలు

Answer: Option 'B'

ఏరువాక జల్లులు 

2.

ఆంద్రప్రదేశ్ లో వార్షికసగటు వర్షపాతం ఎంత?

   A.) 690 మీ.మీ 
   B.) 890 మీ.మీ 
   C.) 960 మీ.మీ 
   D.) 980 మీ.మీ 

Answer: Option 'D'

980 మీ.మీ 

3.

ఆంద్రప్రదేశ్ లో అత్యధిక సగటు ఉష్ణోగ్రత లు నమోదయ్యే ప్రాంతం 

   A.) చిత్తూర్ 
   B.) కడప 
   C.) అనంతపూర్ 
   D.) రెంటచింతల 

Answer: Option 'D'

రెంటచింతల 

4.

ఆంద్రప్రదేశ్ లో వార్షిక సగటు వర్షపాతం ఎక్కువగా గల జిల్లా 

   A.) నెల్లూరు 
   B.) కృష్ణ 
   C.) తూర్పు గోదావరి 
   D.) పచ్చిమా గోదావరి 

Answer: Option 'D'

పచ్చిమా గోదావరి 

5.

ఈశాన్య రుతుపవనాల ద్వారా ఆంద్రప్రదేశ్ లో ఎక్కువ వర్షపాతం పొందే జిల్లా 

   A.) ప్రకాశం 
   B.) చిత్తూరు 
   C.) నెల్లూరు 
   D.) కర్నూల్ 

Answer: Option 'C'

నెల్లూరు

6.

ఆంద్రప్రదేశ్ శీతోష్ణస్థితి ని క్రింది విధంగా పేర్కొనవచ్చు?

   A.) ఉప ఉష్ట మండల రుతుపవన శీతోష్ణస్థితి 
   B.) సముద్ర ప్రభావిత శీతోష్ణస్థితి 
   C.) రుతుపవన శీతోష్ణస్థితి 
   D.) ఉష్ట మండల రుతుపవన శీతోష్ణస్థితి 

Answer: Option 'D'

ఉష్ట మండల రుతుపవన శీతోష్ణస్థితి 

ఆంధ్రప్రదేశ్ శీతోష్ణస్థితి - Andhra Pradesh Climate Download Pdf