1.
రాష్ట్ర విస్తీర్ణంలో అడవుల శాతం
Answer: Option 'D'
21.58%
2.
రాష్ట్రం లో అడవులు ఎక్కువగా విస్తరించి ఉన్న జిల్లా
Answer: Option 'A'
కడప
3.
రాష్ట్రంలో అటవీసాంద్రత (శాతంపరంగా) ఎక్కువగా గల జిల్లా
Answer: Option 'D'
అనంతపురం
4.
రాష్ట్రంలో అరుదైన పక్షి
Answer: Option 'A'
కలివి కోడి
5.
రాష్ట్రంలో అరుదైన వృక్షం
Answer: Option 'C'
ఎర్రచందనం