ఆంధ్రప్రదేశ్ ఉనికి - క్షేత్రీయ అమరిక - Introduction MCQs in Tellugu

  • 1. ఆంధ్రప్రదేశ్ భూభాగం క్రింద తెలిపిన ఈ ఆకారం వుంది.
   A.) గద
   B.) రోకలిబండ 
   C.) చతురస్రము 
   D.) తాళపుచెవి 

Answer: Option 'D'

తాళపుచెవి 

  • 2. దేశంలో విస్తీర్ణపరంగా ఆంద్రప్రదేశ్ ఎన్నవ అతిపెద్ద రాష్ట్రం 
   A.) 7వ
   B.) 8వ
   C.) 9వ
   D.) 10వ

Answer: Option 'B'

8వ

  • 3. భారతదేశ విస్తీర్ణంలో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విస్తీర్ణము ఎంతశాతాన్ని కలిగి ఉంది.
   A.) 5.8
   B.) 5.6
   C.) 4.86
   D.) 4.96

Answer: Option 'C'

4.86

  • 4. ఆంద్రప్రదేశ్ లో జనాభా పరంగా అతిపెద్ద జిల్లా ఏది?
   A.) విశాఖ 
   B.) పచ్చిమగోదావరి
   C.) తూర్పుగోదావరి
   D.) గుంటూరు 

Answer: Option 'C'

తూర్పుగోదావరి

  • 5. ఆంద్రప్రదేశ్ తో మొత్తం ఎన్ని రాష్ట్రాలు సరిహద్దును కలిగిఉన్నాయి?
   A.) 3
   B.) 4
   C.) 5
   D.) 6

Answer: Option 'C'

5

  • 6. ఆంద్రప్రదేశ్ లో పొడవైన తీరరేఖ గల జిల్లా 
   A.) నెల్లూరు 
   B.) శ్రీకాకుళం 
   C.) ప్రకాశం 
   D.) తూర్పు గోదావరి 

Answer: Option 'D'

తూర్పు గోదావరి 

  • 7. ఒడిషాతో సరిహద్దు గల జిల్లా లు ఏవి?
   A.) శ్రీకాకుళం, విజయనగరం 
   B.) విశాఖ 
   C.) తూర్పుగోదావరి 
   D.) పైవన్నియు 

Answer: Option 'D'

పైవన్నియు ఆంధ్రప్రదేశ్ ఉనికి - క్షేత్రీయ అమరిక Download Pdf