ఆంద్రప్రదేశ్ నదీ వ్యవస్థ - River Stream MCQs in Telugu

1.

ఆంద్రప్రదేశ్ రాష్ట్రములో ఉత్తరదిశలో ప్రవహించే నది ఏది?

   A.) స్వర్ణముఖి 
   B.) పెన్నా 
   C.) నాగావళి 
   D.) మాచ్ ఖండ్ 

Answer: Option 'D'

మాచ్ ఖండ్ 

2.

ప్రసిద్దిగాంచినా శ్రీకాళహస్తీశ్వర దేవాలయం ఏ నది ఒడ్డున ఉంది.

   A.) స్వర్ణముఖి 
   B.) పెన్నా 
   C.) వంశాధార
   D.) మాచ్ ఖండ్ 

Answer: Option 'A'

స్వర్ణముఖి 

3.

పినాకిని నది అని రాష్ట్రంలో ఏ నదిని పిలుస్తారు?

   A.) స్వర్ణముఖీ 
   B.) జంజ్జవతి
   C.) వంశధార 
   D.) పెన్నా 

Answer: Option 'D'

పెన్నా 

4.

కొల్లేరు సరస్సు ఏ జిల్లాలో ఉంది 

   A.) కృష్ణా
   B.) తూర్పు గోదావరి 
   C.) పచ్చిమ గోదావరి 
   D.) గుంటూరు 

Answer: Option 'C'

పచ్చిమ గోదావరి 

5.

నెల్లూరు పట్టణం ఏ నది ఒడ్డున ఉంది 

   A.) పెన్నా 
   B.) స్వర్ణముఖీ 
   C.) బొగ్గవంక 
   D.) వైవీవికావు 

Answer: Option 'A'

పెన్నా 


ఆంద్రప్రదేశ్ నదీ వ్యవస్థ Download Pdf