ఆంద్రప్రదేశ్ నేలలు లేదా మృత్తికలు

1.

ఆంద్రప్రదేశ్ లో ఎక్కువగా విస్తరించి ఉన్న నేలలు ఏవి?

   A.) ఎర్రనేలలు 
   B.) నల్లరేగడి నేలలు 
   C.) లాటరైట్ నేలలు 
   D.) ఒండ్రుమట్టి నేలలు

Answer: Option 'A'

ఎర్రనేలలు 

DigitalOcean Referral Badge

2.

ఆంద్రప్రదేశ్ లో క్రింద తెలిపిన ఏ ప్రాంతాలలో లేటరైట్ నేలలు విస్తరించి ఉన్నాయి.

   A.) సూళ్లూరు పేట 
   B.) సత్య వేడ్
   C.) కావలి
   D.) పైవన్నీ 

Answer: Option 'D'

పైవన్నీ 

DigitalOcean Referral Badge

3.

ఆంధ్రప్రదేశ్ లో నల్లరేగడి నేలలు అతితక్కువగా విస్తరించి ఉన్న జిల్లా 

   A.) కడప 
   B.) కర్నూల్ 
   C.) నెల్లూరు 
   D.) చిత్తూర్ 

Answer: Option 'D'

చిత్తూర్ 

DigitalOcean Referral Badge

4.

ప్రత్తిపంటకు అనుకూలమైన నేలలు ఏవి?

   A.) ఎర్రనేలలు 
   B.) నల్లరేగడి నేలలు 
   C.) ఒండ్రుమట్టి నేలలు
   D.) లాటరైట్ నేలలు 

Answer: Option 'B'

నల్లరేగడి నేలలు 

DigitalOcean Referral Badge

5.

రాష్ట్రంలో తోట పంటలకు అనుకూలమైన నేలలు ఏవి? 

   A.) ఎర్ర నేలలు 
   B.) నల్లరేగడి నేలలు 
   C.) లాటరైట్ నేలలు 
   D.) ఒండ్రు మట్టి నేలలు 

Answer: Option 'C'

లాటరైట్ నేలలు 

DigitalOcean Referral Badge

ఆంద్రప్రదేశ్ నేలలు లేదా మృత్తికలు Download Pdf