ఆంద్రప్రదేశ్ లో వ్యవసాయరంగం - Andhra Pradesh Agriculture MCQs in Telugu

1.

కృష్ణా, గోదావరి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది?

   A.) అనకాపల్లి 
   B.) నంద్యాల 
   C.) లాం
   D.) చీరాల 

Answer: Option 'C'

లాం

2.

రాష్ట్రము లో పాలు ఉత్పత్తి లో ప్రథమస్థానంలో ఉన్న జిల్లా 

   A.) కడప 
   B.) ప్రకాశం 
   C.) గుంటూరు 
   D.) పచ్చిమ గోదావరి 

Answer: Option 'B'

ప్రకాశం 

3.

వేరుశనగ ఉత్పత్తి లో రాష్ట్రంలో ప్రధమ స్థానం లో ఉన్న జిల్లా 

   A.) అనంతపూర్ 
   B.) కర్నూల్ 
   C.) కడప 
   D.) చిత్తూరు 

Answer: Option 'A'

అనంతపూర్ 

4.

దేశంలో ఉప్పునీటి రొయ్యల ఉత్పత్తిలో ప్రథమస్థానం లో ఉన్న రాష్ట్రం 

   A.) తెలంగాణ 
   B.) ఆంద్రప్రదేశ్ 
   C.) తమిళనాడు 
   D.) కర్ణాటక 

Answer: Option 'B'

ఆంద్రప్రదేశ్


ఆంద్రప్రదేశ్ లో వ్యవసాయరంగం Download Pdf