పోలియో వ్యాక్సిన్‌ను కనుగొన్నవారెవరు? జీవ శాస్త్రం - బిట్‌బ్యాంక్ - 2

1.

యాంటీబయాటిక్ అనే పదాన్ని మొదటిసారిగా ఎవరు ఉపయోగించారు?

   A.) లూయీ పాశ్చర్
   B.) ఎడ్వర్‌‌డ జెన్నర్
   C.) వాక్స్‌మన్
   D.) రూథర్‌ఫర్డ్‌

Answer: Option 'C'

వాక్స్‌మన్

2.

పేపర్‌ను మొక్క ఏ భాగం నుంచి తయారు చేస్తారు?

   A.) పల్స్
   B.) పత్రాలు
   C.) వేరు
   D.) ఏదీకాదు

Answer: Option 'A'

పల్స్

3.

ఏ విటమిన్ లోపం వల్ల నీరసం వస్తుంది?

   A.) B1
   B.) B12
   C.) బయోటిన్
   D.) B6

Answer: Option 'C'

బయోటిన్

4.

అమీబియాసిస్ అనే వ్యాధి ఏ సూక్ష్మ జీవి వల్ల వస్తుంది?

   A.) ట్రిపొనోజోమా
   B.) ఎంటమీబా
   C.) ప్లాస్మోడియం
   D.) లీష్మానియా

Answer: Option 'B'

ఎంటమీబా

5.

‘కణ భాండాగారం’గా దేన్ని పేర్కొంటారు?

   A.) మైటోకాండ్రియా
   B.) అంతర్జీవ ద్రవ్యజాలం
   C.) రిక్తిక
   D.) రైబోజోములు

Answer: Option 'C'

రిక్తిక

6.

ఒపన్షియా అనేది.........?

   A.) మీసోఫైట్
   B.) జీరోఫైట్
   C.) హాలోఫైట్
   D.) ఏదీకాదు

Answer: Option 'B'

జీరోఫైట్

7.

రెడ్ డేటా బుక్‌లో దేని గురించి ఉంటుంది?

   A.) ప్రమాదంలో ఉన్న మొక్కలు, జంతువులు
   B.) ఎరుపు శైవలాలు
   C.) మొక్కలపై ఎరుపు కాంతి ప్రభావం
   D.) ఏదీకాదు

Answer: Option 'A'

ప్రమాదంలో ఉన్న మొక్కలు, జంతువులు

8.

అతి వేగంగా పెరిగే మొక్క ఏది?

   A.) మామిడి
   B.) మందార
   C.) వరి
   D.) వెదురు

Answer: Option 'D'

వెదురు

9.

కూరగాయ మొక్కల సాగుకు సంబంధించిన అధ్యయనాన్ని ఏమంటారు ?

   A.) సెరికల్చర్
   B.) ఒలెరి కల్చర్
   C.) హార్టికల్చర్
   D.) పిసికల్చర్

Answer: Option 'B'

ఒలెరి కల్చర్

10.

కిందివాటిలో ‘ద్వితీయ ఉత్పన్న’ పదార్థం ఏది?

   A.) జిగురు
   B.) ఆల్కలాయిడ్
   C.) రెజిన్
   D.) పైవన్నీ

Answer: Option 'D'

పైవన్నీ

11.

కింది వాటిలో నేలను సారవంతం చేసేది?

   A.) గ్రీన్ మాన్యూర్
   B.) రైజోబియం
   C.) నీలి ఆకుపచ్చ శైవలాలు
   D.) పైవన్నీ

Answer: Option 'D'

పైవన్నీ

12.

పుప్పొడి రేణువుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?

   A.) పేలినాలజీ
   B.) ఫిజియాలజీ
   C.) హిస్టాలజీ
   D.) అనాటమీ

Answer: Option 'A'

పేలినాలజీ

13.

సంపూర్ణ ప్రోటీన్లు అని వేటిని పిలుస్తారు?

   A.) ఆపిల్, అరటి, మామిడి
   B.) పాలు, గుడ్లు, మాంసం
   C.) బియ్యం, పప్పు, సోయాబీన్‌‌స
   D.) పెరుగు, నెయ్యి, పాలు

Answer: Option 'B'

పాలు, గుడ్లు, మాంసం

14.

కింది వాటిలో ‘నార’ను ఇచ్చే మొక్క ఏది ?

   A.) కజానస్
   B.) ఒరైజా
   C.) సోర్గం
   D.) క్రొటలేరియా

Answer: Option 'D'

క్రొటలేరియా

15.

‘గ్రీన్ గోల్డ్ ఆఫ్ ఇండియా’ అని దేన్ని పిలుస్తారు?

   A.) ఎర్ర చందనం
   B.) టేకు
   C.) వేప
   D.) వెదురు

Answer: Option 'D'

వెదురు

16.

మానవుడిలో పక్కటెముకల సంఖ్య?

   A.) 12
   B.) 18
   C.) 22
   D.) 24

Answer: Option 'D'

24

17.

బూజు గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు

   A.) పైకాలజీ
   B.) మైకాలజీ
   C.) బ్యాక్టీరియాలజీ
   D.) ఎంబ్రియాలజీ

Answer: Option 'B'

మైకాలజీ

18.

మానవుని దేహంలో ఎన్ని రకాల ఇమ్యునో గ్లోబ్యులిన్స్‌ ఉంటాయి ?

   A.) 4
   B.) 2
   C.) 3
   D.) 5

Answer: Option 'D'

5

19.

మానవుడు సెకనులో ఎన్నిసార్లు శ్వాస తీసుకుంటాడు?

   A.) 18
   B.) 72
   C.) 10
   D.) 0.3

Answer: Option 'D'

0.3

20.

ఎంజైములు అనేవి..?

   A.) కార్బోహైడ్రేట్లు
   B.) ప్రోటీన్లు
   C.) కొవ్వులు
   D.) పైవన్నీ

Answer: Option 'B'

ప్రోటీన్లు


పోలియో వ్యాక్సిన్‌ను కనుగొన్నవారెవరు? జీవ శాస్త్రం - బిట్‌బ్యాంక్ - 2 Download Pdf

Recent Posts