1.
మూత్రపిండాల్లో మూత్రం వడపోత ఎక్కడ జరుగుతుంది?
Answer: Option 'A'
వృక్కం (నెఫ్రాన్)
2.
రూట్ కెనాల్ థెరపీ అనేది దేనికి సంబంధించిన చికిత్స?
Answer: Option 'A'
దెబ్బతిన్న పళ్లు
3.
డెక్ట్రోకార్డియా అంటే ఏమిటి?
Answer: Option 'C'
కుడివైపు ఉన్న గుండె
4.
చెట్ల కింద రాత్రి వేళ ఎందుకు నిద్రించొద్దు?
Answer: Option 'C'
కార్బన్ డై ఆక్సైడ్ విడుదల
5.
చమురు దీపాల్లోని నూనె, వత్తుల ద్వారా పైకి రావడానికి కారణం?
Answer: Option 'D'
కెఫిలారిటీ ధర్మం
6.
తుమ్ములు, మింగడం, వాంతి, దగ్గు, వెక్కిళ్లు దేని నియంత్రణలో ఉంటాయి?
Answer: Option 'B'
మజ్జాముఖం(మెడుల్లా అబ్లాంగేట)
7.
కండరాలకు వచ్చే కేన్సర్ వ్యాధిని ఏమంటారు?
Answer: Option 'C'
సార్కోమా
8.
ఆకుల ద్వారా జరిగే ట్రాన్సఫరేషన్ను ఏమంటారు?
Answer: Option 'A'
స్టొమాటల్
9.
కిందివాటిలో యూరియా ఎక్కడ తయారవుతుంది?
Answer: Option 'C'
కాలేయం
10.
సిట్రస్ కాంకర్ వ్యాధి వేటి ద్వారా వస్తుంది?
Answer: Option 'C'
బ్యాక్టీరియా
11.
బారియాట్రిక్ శస్త్రచికిత్స అంటే ఏమిటి?
Answer: Option 'B'
ఉదరం సర్జరీ
12.
పాలలోని బ్యాక్టీరియాలను నశింపజేసే శాస్త్రీయ పద్ధతి?
Answer: Option 'B'
పాశ్చరైజేషన్
13.
అందరికీ ఉపయోగపడే బ్లడ్ గ్రూప్?
Answer: Option 'D'
ఓ
14.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ ఎక్కడ ఉంది?
Answer: Option 'D'
డెరహాడూన్
15.
జన్యువు అనగా?
Answer: Option 'D'
డీఎన్ఏ ముక్క
16.
శిశువు పితృత్వాన్ని నిర్ధారించడానికి ఉపయోగించే పరీక్ష?
Answer: Option 'A'
ఆమ్నియో సింటాసిస్
17.
రక్తం అనేది ఒక..?
Answer: Option 'B'
కొల్లాయిడ్
18.
క్రయోజెనిక్ ఇంజన్లో వాడే ఇంధనం?
Answer: Option 'A'
ద్రవ హైడ్రోజన్
19.
ఎల్పీజీలో ఏ రసాయనాన్ని కలపడం వల్ల గ్యాస్ లికేజీలో వాసనను గుర్తించగలుగుతాం?
Answer: Option 'B'
ఇథైల్ మెర్క్ పటన్
20.
గాయాలు మానడానికి ఉపయోగపడే విటమిన్?
Answer: Option 'C'
సి
21.
కాఫీలో కలిపే చికోరి పౌడర్‌ను దేని నుంచిగ్రహిస్తారు?
Answer: Option 'D'
వేర్లు
22.
జీవుల్లో అనువంశిక లక్షణాలకు కారణం?
Answer: Option 'C'
డీఎన్ఏ
23.
చాలా కీటకాలు గాలిని సంగ్రహించే పద్ధతి?
Answer: Option 'C'
ట్రాకియల్ వ్యవస్థ ద్వారా
24.
కొమ్ములు, గోళ్లలో ఉండే ప్రోటీన్?
Answer: Option 'C'
రాటెక్స్
25.
ఆల్కహాల్, అనస్థీషియా(మత్తుమందు) మొదడులోని ఏ భాగంపై ప్రభావం చూపుతాయి?
Answer: Option 'B'
సెరిబెల్లమ్