అస్థిపంజర వ్యవస్థ - Skeletal System MCQs - Biology

1.

మానవుడి శరీరంలో (పెద్దవారిలో) ఎముకల సంఖ్య? 

   A.) 330
   B.) 260
   C.) 206
   D.) 220

Answer: Option 'C'

206

2.

మానవ శరీరంలోని అతి కఠిన భాగం?

   A.) దంతాలు
   B.) గోర్లు
   C.) ఎముకలు
   D.) ఎనామిల్

Answer: Option 'D'

ఎనామిల్

3.

మానవుడి పుర్రెలోని మొత్తం ఎముకల సంఖ్య ? 

   A.) 22
   B.) 24 
   C.) 26
   D.) 20

Answer: Option 'A'

22

4.

కింది వాటిలో మానవుడి వెన్నెముకకు సంబంధించిన వ్యాధి?

   A.) హైపోథార్మియా 
   B.) కాటరాక్ట్
   C.) హెర్నియా  
   D.) సర్వైకల్ స్పాండలైటిస్

Answer: Option 'D'

సర్వైకల్ స్పాండలైటిస్

5.

చెవులలోని మొత్తం ఎముకల సంఖ్య? 

   A.) 2
   B.) 4
   C.) 5
   D.) 6

Answer: Option 'D'

6

అస్థిపంజర వ్యవస్థ - Skeletal System Download Pdf

Recent Posts