జంతువుల వర్గీకరణ - Animal Classification MCQs in Telugu - AP Grama Sachivalayam Exams

1.

చితకొక చిలుక ముఖ భాగాలు.

   A.) కొరికి నమిలేవి 
   B.) చుశాకరకం
   C.) సైఫనింగ్ 
   D.) గుచ్చిపీల్చే 

Answer: Option 'C'

సైఫనింగ్ 

2.

తేనెటీగ లార్వాను ఏమని పిలుస్తారు?

   A.) మగట్
   B.) రిగ్లర్
   C.) టంబ్లర్ 
   D.) గ్రబ్ 

Answer: Option 'D'

గ్రబ్ 

3.

దంతాలు లేని క్షిరధం

   A.) రైనోసిరాస్ 
   B.) పాంగోలిస్ 
   C.) ఆపొజం
   D.) కంగారూ

Answer: Option 'B'

పాంగోలిస్ 

4.

చెమట గ్రంధులు క్రియారహితంగా ఉండే జంతువు ఏది

   A.) కుక్క 
   B.) పులి 
   C.) ఏనుగు 
   D.) ఒంటె 

Answer: Option 'D'

ఒంటె 

జంతువుల వర్గీకరణ - Animal Classification Download Pdf

Recent Posts