రక్త ప్రసరణ వ్యవస్థ MCQs - Blood Circulatory System - Biology

1.

కీటకాల్లోని రక్తం రంగు? 

   A.) ఎరుపు
   B.) తెలుపు 
   C.) నలుపు
   D.) ఆకుపచ్చ

Answer: Option 'B'

తెలుపు 

2.

మానవ రక్తంలో అధికంగా ఉండే డబ్ల్యూబీసీలు? 

   A.) ఇసినోఫిల్స్
   B.) బేసోఫిల్స్
   C.) మోనోసైట్స్
   D.) న్యూట్రోఫిల్స్

Answer: Option 'D'

న్యూట్రోఫిల్స్

3.

సీరలాజికల్ పరీక్షలో అత్యంత ముఖ్యమైన ప్రక్రియ? 

   A.) పోలిక లక్షణం
   B.) వైవిధ్య లక్షణం
   C.) గుర్తింపు లక్షణం
   D.) వర్గీకరణ లక్షణం

Answer: Option 'C'

గుర్తింపు లక్షణం

4.

మానవుడిలో రక్తప్రసరణను కనుగొన్నది?

   A.) ఫ్రాయిడ్ 
   B.) అరిస్టాటిల్ 
   C.) విలియం హార్వే
   D.) డార్విన్

Answer: Option 'C'

విలియం హార్వే

5.

హిమోగ్లోబిన్ ఒక 

   A.) ఎంజైమ్ 
   B.) చక్కెర పదార్థం
   C.) ఆర్‌బీసీల్లోని ప్రొటీన్
   D.) లిపిడ్ 

Answer: Option 'C'

ఆర్‌బీసీల్లోని ప్రొటీన్

6.

మానవుడి రక్తం ఞఏ 7.4 అయితే దాని స్వభావం?

   A.) అమ్ల స్వభావం
   B.) క్షార స్వభావం 
   C.) తటస్థ స్వభావం 
   D.) కొద్దిపాటి క్షార స్వభావం

Answer: Option 'D'

కొద్దిపాటి క్షార స్వభావం

7.

మానవుడిలో రక్తం గడ్డ కట్టేందుకు ఎంత సమయం పడుతుంది?

   A.) 10 నిమిషాలు
   B.) 8 నిమిషాలు
   C.) 7 నిమిషాలు
   D.) 3-5 నిమిషాలు

Answer: Option 'D'

3-5 నిమిషాలు

8.

శిశువు పితృత్వాన్ని నిర్ధారించడానికి ఉపయోగించే పరీక్ష? 

   A.) అమ్నియో సెంటాసిస్
   B.) డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్
   C.) జన్యు సైక్లింగ్
   D.) ఏదీకాదు

Answer: Option 'B'

డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్

9.

రక్తం ఎరుపు రంగులో ఉండటానికి కారణం?

   A.) ప్లాస్మా
   B.) ఎరిత్రోసైట్స్ 
   C.) హిమోగ్లోబిన్ 
   D.) పైవేవీ కావు

Answer: Option 'C'

హిమోగ్లోబిన్ 

10.

మానవ శరీరంలోని ఏ అవయవంలో లింపోసైట్స్ ఉత్పత్తి అవుతాయి?

   A.) కాలేయం
   B.) ప్లీహం
   C.) దీర్ఘ అస్థి
   D.) క్లోమం

Answer: Option 'C'

దీర్ఘ అస్థి

11.

ఒక రక్తం చుక్కలోని రక్త కణాల సంఖ్య?

   A.) 10,000
   B.) 1,00,000 
   C.) అనేకం
   D.) 2,500 కంటే తక్కువ

Answer: Option 'C'

అనేకం

12.

రక్తంలోని ప్రతిజనకం అనేది?

   A.) హానికర బ్యాక్టీరియాలను నిర్మూలిస్తుంది
   B.) విషానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది
   C.) శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది
   D.) యాంటీబాడీల ఏర్పాటులో కీలకపాత్ర

Answer: Option 'D'

యాంటీబాడీల ఏర్పాటులో కీలకపాత్ర

13.

కొన్ని రకాల పుష్పించే మొక్కలు ఎలర్జీని ఉత్పత్తి చేసే పుప్పొడి రేణువులను కలిగి ఉంటాయి. అలాంటి వాటికి ఉదాహరణ?

   A.) పార్దీనియం హిస్టిరోఫోరస్ 
   B.) స్థూలకాయ కోడి
   C.) స్పైని అమరాంథీస్
   D.) పైవన్నీ

Answer: Option 'D'

పైవన్నీ

14.

అర్టికేరియా అనేది ఒక రకమైన? 

   A.) వ్యాధి కలుగజేసే మొక్క
   B.) రసాయనం
   C.) ఏదీకాదు
   D.) ఎలర్జీ మొక్క

Answer: Option 'D'

ఎలర్జీ మొక్క

15.

రక్తం ఒక

   A.) ద్రావణం
   B.) కొల్లాయిడ్ 
   C.) తరల పదార్థం
   D.) జెల్

Answer: Option 'B'

కొల్లాయిడ్ 

రక్త ప్రసరణ వ్యవస్థ - Blood Circulatory System Download Pdf

Recent Posts