జీర్ణవ్యవస్థ MCQs - Digestive System

1.

మానవుడి జీర్ణాశయంలో ఉత్పత్తి అయ్యే ఆమ్లం?

   A.) ఎసిటికామ్లం 
   B.) హైడ్రోక్లోరికామ్లం
   C.) పార్మిక్ ఆమ్లం
   D.) నైట్రికామ్లం

Answer: Option 'B'

హైడ్రోక్లోరికామ్లం

2.

నీటిలో ఏ పదార్థం ఎక్కువగా ఉండటంతో ఎముకల్లో వంకర్లు వస్తాయి? 

   A.) ఫ్లోరైడ్
   B.)

క్లోరైడ్

   C.) లెడ్
   D.) ఏదీకాదు

Answer: Option 'A'

ఫ్లోరైడ్

3.

కింది వాటిలో ఎంజైమ్?

   A.) గ్లూకగాన్
   B.) ఇన్సులిన్
   C.) ట్రిప్సిన్   
   D.) సొమాటోట్రోపిన్

Answer: Option 'C'

ట్రిప్సిన్   

4.

ఎనామిల్ దేన్ని కప్పి ఉంచుతుంది?

   A.) దంత కిరీటంపైనా, లోపల
   B.) దంతం  
   C.) డెంటిన్ ఉన్న భాగం 
   D.) పైవన్నీ

Answer: Option 'B'

దంతం  

5.

లాలాజలం స్వభావం?

   A.) తటస్థ
   B.) ఆమ్ల
   C.) క్షార
   D.) పైవన్నీ

Answer: Option 'B'

ఆమ్ల

జీర్ణవ్యవస్థ MCQs - Digestive System Download Pdf

Recent Posts