1.
మానవ శరీరంలో ‘ఆడమ్స్ ఆపిల్’ అని ఏ గ్రంథిని పిలుస్తారు?
2.
Pregnebcy harnone ఏది, దాన్ని స్రవించే గ్రంధి వరుసగా
3.
రక్తపోటును నియంత్రించే హార్మోన్?
4.
ఇన్సులిన్, ఈస్ట్రోజన్ అనేవి?
5.
అధిక ఆవేశాన్ని కలిగించే గ్రంథి ఏది?
6.
మానవ దేహంలో అధివృక్క గ్రంథి వేటిపై ఉంటుంది?
7.
తమ జాతి జీవులపై ప్రభావం చూపించేవి, జీవి శరీరం నుంచి బాహ్యంగా విడుదలయ్యే సమ్మేళనాన్ని ఏ విధంగా పిలుస్తారు?
8.
స్త్రీ జీవుల్లో ద్వితీయ లైంగిక లక్షణాల అభివృద్ధిని నియంత్రించేది?
9.
శిశువుల్లో మాత్రమే ఉండి కౌమార దశలో అంతరించే గ్రంథి?