విసర్జక వ్యవస్థ MCQs - Excretory System - Biology

1.

జీవితాంతం నీరు త్రాగని జీవి ఏది?

   A.) బొద్ధింక 
   B.) పీతలు
   C.) లేపిస్మా 
   D.) ప్లానేరియా 

Answer: Option 'C'

లేపిస్మా 

2.

హరిత గ్రంధులు అనే విసర్జకవయవాలు గల జంతువు 

   A.) రొయ్యలు 
   B.) ప్లనేరియా 
   C.) జలగ 
   D.) అమీబా 

Answer: Option 'A'

రొయ్యలు 

3.

క్రింది వానిలో అమోనోటెలిక్ జీవి ఏది?

   A.) అస్థి చేపలు 
   B.) కీటకాలు 
   C.) పక్షులు 
   D.) వానపాము 

Answer: Option 'A'

అస్థి చేపలు 


విసర్జక వ్యవస్థ - Excretory System Download Pdf

Recent Posts