నాడి వ్యవస్థ - Nervous System MCQs in Telugu - AP Grama Sachivalayam Exams

1.

ఆల్కహాల్, అనస్థీషియా.. మెదడులోని ఏ భాగంపై ప్రభావం చూపుతాయి?

   A.) సెరిబ్రమ్
   B.) సెరిబెల్లమ్
   C.) మెడుల్లా అబ్లాంగేట
   D.) వెన్నుపాము

Answer: Option 'B'

సెరిబెల్లమ్

2.

శరీరంలో ఉష్ణ నియంత్రణ కేంద్రం?

   A.) కశేరు నాడీదండం
   B.) హైపోథలామస్
   C.) అనుమస్తిష్కం 
   D.) వెన్నుపాము

Answer: Option 'B'

హైపోథలామస్

3.

ఆకలి, దప్పిక, లైంగిక వాంఛ, శరీర ఉష్ణోగ్రత దేని ఆధీనంలో ఉంటాయి?

   A.) మస్తిష్కం
   B.) అనుమస్తిష్కం
   C.) మజ్జాముఖం
   D.) హైపోథలామస్

Answer: Option 'D'

హైపోథలామస్

4.

మానవ మెదడు సగటు బరువు?

   A.) 1300 గ్రా॥
   B.) 1400 గ్రా॥
   C.) 1350 గ్రా॥
   D.) 1500 గ్రా॥

Answer: Option 'B'

1400 గ్రా॥

5.

మెదడును ఆవరించి ఉన్న పొరలేవి (వెలుపలి నుంచి లోపలి వైపునకు వరుసగా)?
1) మృద్వి
2) వరాశిక
3) లౌతుకళ
4) ప్లూరా

   A.) 1, 2, 3, 4
   B.) 2, 3, 4, 1
   C.) 2, 3, 1
   D.) 3, 2, 1

Answer: Option 'C'

2, 3, 1

6.

పార్కిన్‌సన్ వ్యాధి ఏ అవయవానికి వస్తుంది? 

   A.) గుండె
   B.) చర్మం
   C.) మెదడు
   D.) కాలేయం

Answer: Option 'C'

మెదడు

7.

అనుమస్తిష్కం (సెరిబెల్లమ్) దేనికి సంబంధించింది? 

   A.) కండర కదలికల సమన్వయం
   B.) గ్రాహకాంగం
   C.) జ్ఞాపకశక్తి
   D.) దృష్టి

Answer: Option 'A'

కండర కదలికల సమన్వయం

8.

మెదడులోని ఏ భాగం జ్ఞాపకశక్తికి మూలం?

   A.) మస్తిష్కం
   B.) దవ్వ
   C.) అధో పర్యంకం
   D.) అనుమస్తిష్కం

Answer: Option 'A'

మస్తిష్కం

9.

తుమ్మడం, మింగడం, వాంతులు, వెక్కిళ్లు దేని నియంత్రణలో ఉంటాయి?

   A.) మస్తిష్కం
   B.) అనుమస్తిష్కం
   C.) మజ్జాముఖం
   D.) వెన్నుపాము

Answer: Option 'C'

మజ్జాముఖం

10.

శరీరంలో వార్తలను గ్రహించి విశ్లేషించి సమన్వయపరిచే కేంద్రం?

   A.) గుండె
   B.) కాలేయం
   C.) మూత్రపిండాలు
   D.) మెదడు

Answer: Option 'D'

మెదడు


నాడి వ్యవస్థ - Nervous System Download Pdf

Recent Posts