1.
1 లీటరు నీటిలో WHO వారి ప్రకారం ఉండవలసిన సాధారణ ఫ్లోరిన్ స్థాయి
Answer: Option 'C'
0.7 mg - 1.2 mg
2.
సర్జరీ సమయంలో పేషేంట్కు ఇచ్చే విటమిన్
Answer: Option 'D'
K
3.
బీరు లో లభించే విటమిన్
Answer: Option 'D'
పైవన్నీ
4.
డైబాక్ వ్యాధి ఈ క్రింది ఏ మూలకం లోపం వల్ల కలుగును
Answer: Option 'B'
Cu
5.
Toned Milk లో కొవ్వును ఎంత శాతం నుండి ఎంత శాతంకు తగ్గిస్తారు?
Answer: Option 'A'
8% నుండి 3% కు
6.
ఈ క్రింది ఏ మూలకం మరియు విటమిన్ లు వరుసగా పుష్పాలలో వంధ్యత్వం, ఎముకలతో పెళుసుతనానికి కారణం అవుతాయి?
Answer: Option 'B'
Min, vit - D
7.
DNA తయారీకి తోడ్పడే విటమిన్
Answer: Option 'C'
ఫోలిక్ ఆమ్లం
8.
వేడిచేసి పాలలో ప్రముఖంగా వుండే విటమిన్స్
Answer: Option 'D'
B and C
9.
పుట్టగొడుగులు ఏ విటమిన్స్ కు వనరులు
Answer: Option 'B'
B
10.
ఈ క్రింది వానిలో A విటమిన్ లోపం వాళ్ళ కలిగే వ్యాధి కానిదేది?
Answer: Option 'C'
ఆస్టియోమలేషియా