వ్యాధి విజ్ఞాన శాస్త్రం - Pathalogy MCQs in Telugu - AP Grama Sachivalayam Exams

1.

మలేరియా నిర్మూలన, వ్యాప్తిని అరికట్టడానికి కింది వాటిలో ఏ ఔషధాన్ని ఉపయోగిస్తున్నారు?

   A.) క్లోరోమైసిటిస్
   B.) రిపాంపుసిన్
   C.) క్లోరోక్విన్
   D.) హైపర్‌జిన్

Answer: Option 'C'

క్లోరోక్విన్

2.

హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్థులు అధికంగా ఉన్న దేశం ఏది?

   A.) ఇండియా
   B.) చైనా
   C.) నైజీరియా
   D.) దక్షిణాఫ్రికా

Answer: Option 'D'

దక్షిణాఫ్రికా

3.

వ్యాక్సిన్‌ను కనిపెట్టిన శాస్త్రవేత్త ....

   A.) విలియం హార్వే
   B.) అలెగ్జాండర్ ఫ్లెమింగ్
   C.) ఎడ్వర్డ్ జెన్నర్
   D.) బెర్నార్డ్

Answer: Option 'C'

ఎడ్వర్డ్ జెన్నర్

4.

శిశువులకు వచ్చే డిప్తీరియా వ్యాధి వల్ల ఏ అవయవం ప్రభావితమవుతుంది?

   A.) ముక్కు
   B.) గొంతు
   C.) చెవులు
   D.) కాలేయం

Answer: Option 'B'

గొంతు

5.

బ్యాక్టీరియా పేజ్ అనేవి?

   A.) బ్యాక్టీరియా పెరుగుదలలోని దశలు
   B.) ఒకరకమైన మృత్తిక బ్యాక్టీరియాలు
   C.) పరాన్నజీవ బ్యాక్టీరియాలు
   D.) బ్యాక్టీరియాలను చంపే వైరస్‌లు

Answer: Option 'D'

బ్యాక్టీరియాలను చంపే వైరస్‌లు

6.

తొలిసారిగా గుర్తించిన క్రిమి సంహారకం (ఇన్‌సెక్టిసైడ్) ఏది?

   A.) నికోటిన్
   B.) డి.డి.టి.
   C.) పైరతీన్
   D.) నింబిన్

Answer: Option 'B'

డి.డి.టి.

7.

వైరస్ ప్రభావానికి గురైన శరీర కణాలు తయారు చేసే ప్రోటీన్ ఏది? 

   A.) ఇంటర్ పెరాన్స్
   B.) హైబ్రిడోమా
   C.) గమ్మాగ్లోబ్యులిన్లు
   D.) టాక్సిన్స్

Answer: Option 'A'

ఇంటర్ పెరాన్స్

8.

కింది వాటిలో భిన్నమైంది ఏది?

   A.) అథ్లెట్ ఫూట్
   B.) జలుబు
   C.) ఫ్లూ 
   D.) ఎబోలా

Answer: Option 'A'

అథ్లెట్ ఫూట్

9.

వైరస్ అనేది ఒక ...

   A.) ప్రోటీన్
   B.) కార్బోహైడ్రేట్
   C.) నూక్లియస్ 
   D.) న్యూక్లియో ప్రోటీన్

Answer: Option 'D'

న్యూక్లియో ప్రోటీన్

10.

క్షయ వ్యాధికారక బ్యాక్టీరియాను మొదట వర్ధనం చేసిన శాస్త్రవేత్త?

   A.) లూయిపాశ్చర్
   B.) రాబర్ట్ కోచ్
   C.) అలెగ్జాండర్ ఫ్లెమింగ్
   D.) ఎడ్వర్డ్ జెన్నర్

Answer: Option 'B'

రాబర్ట్ కోచ్

11.

క్షయ వ్యాధి నివారణ కోసం.. పుట్టిన పిల్లలకు ఇచ్చే వ్యాక్సిన్ ఏది?

   A.) ట్రిపుల్ యాంటీజెన్
   B.) బి.సి.జి.
   C.) టి.ఎ.బి.
   D.) ఒ.పి.వి.

Answer: Option 'B'

బి.సి.జి.

12.

బొటులిజం (ఫుడ్ పాయిజనింగ్) దేనివల్ల కలుగుతుంది?

   A.) ప్రోటోజోవా పరాన్నజీవి
   B.) వైరస్
   C.) బ్యాక్టీరియా
   D.) దోమలు

Answer: Option 'C'

బ్యాక్టీరియా

13.

తుప్పుపట్టిన ఇనుము వస్తువులు గుచ్చుకోవడం వల్ల వచ్చే వ్యాధి?

   A.) మెదడువాపు
   B.) చర్మవ్యాధి
   C.) ధనుర్వాతం
   D.) ఫైలేరియా

Answer: Option 'C'

ధనుర్వాతం

14.

ప్రపంచంలో మొదటి యాంటీబయాటిక్ ఔషధం ఏది?

   A.) నొకార్డిన్
   B.) స్ట్రెప్టోమైసిన్
   C.) పెన్సిలిన్
   D.) క్వినైన్

Answer: Option 'C'

పెన్సిలిన్

15.

స్వైన్ ఫ్లూ వ్యాధికి కారణమైన వైరస్?

   A.) H5N1
   B.) H1N1
   C.) ఫంగస్
   D.) H1N5

Answer: Option 'B'

H1N1

వ్యాధి విజ్ఞాన శాస్త్రం - Pathalogy Download Pdf

Recent Posts