1.
Venus Fly Trap అని ఏ మొక్కను పిలుస్తారు?
2.
శైవలాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
3.
‘మొదటి నేల మొక్కలు’గా వేటిని పేర్కొంటారు?
4.
కిందివాటిలో జీవ ఎరువుగా ఉపయోగపడేవి ఏవి?
5.
ఆంథిరీడియం అంటే ఏమిటి?
6.
కిందివాటిలో మైకోరైజాలో ఉండేది ఏది?
7.
‘అగార్ - అగార్’ వేటి నుంచి లభిస్తుంది?
8.
పెన్సిలిన్ను ఎవరు కనుగొన్నారు?
9.
జీవ పరిణామం ప్రకారం పుష్పించని మొక్కల్లో చివరి దశలో ఉండేవి?