శ్వాసవ్యవస్థ MCQs - Respiratory System - Biology

1.

కింది వాటిలో హీమోగ్లోబిన్ దేనితో ఎక్కువ ఎఫినిటీ కలిగి ఉంటుంది?

   A.) CO2
   B.) N2
   C.) CO
   D.) SO2

Answer: Option 'C'

CO

2.

కింది వాటిని జతపర్చండి.
పట్టిక-1                   పట్టిక-2
ఎ) బుక్‌గిల్స్         1. కింగ్ క్రాబ్
బి) గిల్‌బాస్కెట్     2. డిప్నోయ్
సి) బుక్ లంగ్‌‌స    3. చేప, సైక్లోస్టోన్
డి) లంగ్ ఫిష్        4. సాలీడు, తేలు
                            5. క్రాబ్

   A.) ఎ-2 బి-3 సి-4 డి-1
   B.) ఎ-3 బి-4 సి-1 డి-2
   C.) ఎ-5 బి-2 సి-1 డి-4
   D.) ఎ-1 బి-3 సి-4 డి-2

Answer: Option 'D'

ఎ-1 బి-3 సి-4 డి-2

3.

ఏరోబిక్ రెస్పిరేషన్‌లో విడుదలయ్యే శక్తి (కిలో కేలరీల్లో)?

   A.) 54
   B.) 686 
   C.) 600
   D.) 50

Answer: Option 'B'

686 

4.

ఆక్సిజన్ లేకుండా జరిగే శ్వాసక్రియ?

   A.) పెర్మెంటేషన్
   B.) గ్లైకాలసిస్
   C.) హిల్ చర్య
   D.) క్రెబ్స్ వలయం

Answer: Option 'A'

పెర్మెంటేషన్

5.

చాలా కీటకాలు గాలిని దేని ద్వారా సంగ్రహిస్తాయి? 

   A.) చర్మం
   B.) మొప్పలు
   C.) ట్రాకియల్ వ్యవస్థ
   D.) ఊపిరితిత్తులు

Answer: Option 'C'

ట్రాకియల్ వ్యవస్థ

శ్వాసవ్యవస్థ - Respiratory System Download Pdf

<

Recent Posts