1.
వర్ణాంధత్వం (కలర్ బ్లైండ్నెస్) అనేది?
Answer: Option 'C'
అనువంశిక వ్యాధి
2.
మానవుని కంటిలో ఉండే కండరాల సంఖ్య?
Answer: Option 'C'
6
3.
కిందివాటిలో చర్మ వ్యాధి కానిది?
Answer: Option 'C'
క్షయ
4.
దీర్ఘ దృష్టి ఉన్నవారు వాడే కటకం?
Answer: Option 'B'
కుంభాకార