బయోటెక్నాలజీ - Biotechnology MCQs in Telugu

DigitalOcean Referral Badge DigitalOcean Referral Badge

1.

జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా ఉత్పత్తి చేసిన కాటన్ రకం?

   A.) సి.టి. కాటన్ 
   B.) బి.సి. కాటన్ 
   C.) బి.డి. కాటన్
   D.) బి.టి. కాటన్ 

Answer: Option 'D'

బి.టి. కాటన్ 

DigitalOcean Referral Badge

2.

మిరప పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది?

   A.) రాజమండ్రి
   B.) గుంటూరు
   C.) తెనాలి
   D.) విజయవాడ

Answer: Option 'B'

గుంటూరు

DigitalOcean Referral Badge

3.

సూపర్ ఒవ్యులేషన్ విధానాన్ని వేటిలో చేస్తారు?

   A.) పశువులు
   B.) గొర్రెలు
   C.) పందులు
   D.) కుందేలు

Answer: Option 'A'

పశువులు

DigitalOcean Referral Badge

4.

వరిపొలాల్లో నత్రజని స్థాపన కోసం ఉపయోగించే జీవ ఎరువు?

   A.) అజొల్లా
   B.) రైజోబియం
   C.) క్లాస్ట్రీడియం
   D.) పైవన్నీ

Answer: Option 'A'

అజొల్లా

DigitalOcean Referral Badge
    DigitalOcean Referral Badge DigitalOcean Referral Badge

5.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఎక్కడ ఉంది?

   A.) ఢిల్లీ 
   B.) పుణే
   C.) డెహ్రాడూన్
   D.) కోల్‌కతా

Answer: Option 'B'

పుణే

DigitalOcean Referral Badge

6.

సీసీఎంబీ డెరైక్టర్ ఎవరు?

   A.) లాల్జీసింగ్
   B.) మోహన్‌రావు
   C.) ఎమ్.ఎస్. స్వామినాథన్ 
   D.) కృష్ణయ్యర్

Answer: Option 'B'

మోహన్‌రావు

DigitalOcean Referral Badge

7.

డీఎన్‌ఏ టెక్నాలజీతో ఉత్పత్తి చేసిన వంగడం?

   A.) పత్తి 
   B.) వంకాయ
   C.) వరి 
   D.) పైవన్నీ

Answer: Option 'D'

పైవన్నీ

DigitalOcean Referral Badge

8.

క్లోనింగ్ విధానంలో వాంఛనీయమైన లక్షణాలు రావడానికి కారణం?

   A.) ప్రత్యుత్పత్తి కణాల కలయిక పూర్తిగా జరగడం
   B.) ప్రత్యుత్పత్తి కణాల కేంద్రకాల కలయిక  
   C.) ఒక కణానికి చెందిన కేంద్రకం మాత్రమే పిల్ల జీవిలోకి ప్రవేశించడం 
   D.) రెండు కేంద్రకాలు పాల్గొనకపోవడం

Answer: Option 'C'

ఒక కణానికి చెందిన కేంద్రకం మాత్రమే పిల్ల జీవిలోకి ప్రవేశించడం 

DigitalOcean Referral Badge

9.

నూనె గింజలకు సంబంధించిన విప్లవం?

   A.) హరిత విప్లవం
   B.) శ్వేత విప్లవం
   C.) పసుపు విప్లవం
   D.) నలుపు విప్లవం

Answer: Option 'C'

పసుపు విప్లవం

DigitalOcean Referral Badge
    DigitalOcean Referral Badge DigitalOcean Referral Badge

10.

జట్రోపా అనేది ________. 

   A.) నూనె మొక్క
   B.) బయోడీజిల్ మొక్క
   C.) పప్పుధాన్యాల మొక్క
   D.) ఏదీకాదు

Answer: Option 'B'

బయోడీజిల్ మొక్క

DigitalOcean Referral Badge

బయోటెక్నాలజీ - Biotechnology MCQs Download Pdf

Recent Posts