1.
గుజరాత్ లో అగ్ర కులాల వారిని యేమని పిలిచేవారు?
Answer: Option 'A'
ఉజాలీపరాలు
2.
పరమహంస మండలి/యాదవ సభను ఏర్పాటు చేసి అగ్ర కులాల ఆధిపత్యాన్ని ఖండించింది?
Answer: Option 'A'
తడోబ పాండురంగ అర్కడా
3.
గుజరాత్ లో అగ్ర కులాల ఆధిపత్యమునకు వ్యతిరేఖంగా పోరాటం చేసిన మొదటి వ్యక్తి?
Answer: Option 'D'
కర్సన్ దాస్ ముళ్జీ
4.
మహారాష్ట్ర లో అగ్ర కులాల ఆధిపత్యాన్ని వ్యతిరేకించి మొట్టమొదటి పోరాటాలు చేసిన వ్యక్తి?
Answer: Option 'C'
గోపాల హరిదేశముఖ్
5.
గుజరాత్ లో వంశపారంపర్యంగా బానిసత్వంలో వుండే విధానానికి గల పేరు?
Answer: Option 'C'
హాలీ విధానం
6.
బాలశాస్త్రి జంబేకర్ నడిపిన జర్నల్?
Answer: Option 'C'
దర్పణ్
7.
గుజరాత్ లో అగ్ర కులాల వారిని ఏమని పిలిచేవారు?
Answer: Option 'B'
కాలీపరాలు
8.
వెనకబడ్డ వర్గాల వారి కోసం హరిజన (దేవుని బిడ్డలు) అనే పదాన్ని మొట్టమొదటి సారిగా వాడినవారు?
Answer: Option 'A'
గాంధీజీ
9.
కర్సన్ దాస్ ముళ్జీ అగ్ర కులాల ఆధిపత్యాన్ని ఏ పత్రిక ద్వారా ఖండించారు?
Answer: Option 'D'
సత్య ప్రకాష్
10.
ఇండిపెండెంట్ ఇండియన్ లేబర్ పార్టీ ని ఏర్పాటు చేసి వెనకబడ్డ వర్గాల వారి రాజకీయ హక్కుల కోసం పోరాటం చేసింది ఎవరు?
Answer: Option 'C'
బి.ఆర్. అంబెడ్కర్