1.
పరమాణువులో ఎలక్ట్రాన్ల ఉనికిని కనుగొన్న శాస్త్రవేత్త?
Answer: Option 'A'
జె.జె. థామ్సన్
2.
‘సూర్యుడి చుట్టూ గ్రహాలు పరిభ్రమించినట్లు, కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతుంటాయి’ అని ప్రతిపాదించినవారు?
Answer: Option 'A'
రూథర్ఫర్డ్
3.
కిందివాటిలో ధనావేశ కణాలేవి?
Answer: Option 'B'
ప్రోటాన్లు
4.
‘విభజించడానికి వీలుకాని అతి చిన్న కణమే పరమాణువు’ అని ప్రతిపాదించినవారు?
Answer: Option 'D'
జాన్ డాల్టన్
5.
పరమాణువులో ఉండే ప్రాథమిక కణాలేవి?
i. ఎలక్ట్రాన్లు
ii. ప్రోటాన్లు
iii. న్యూట్రాన్లు
Answer: Option 'D'
i, ii, iii
6.
కిందివాటిలో ‘తటస్థ కణాలు’ ఏవి?
Answer: Option 'C'
న్యూట్రాన్లు
7.
గోల్డ్ స్టీన్ ఏ కణాలను కనుగొన్నారు?
Answer: Option 'C'
ప్రోటాన్లు
8.
పరమాణువును ‘పుచ్చ పండు’తో పోల్చినవారు?
Answer: Option 'A'
జె.జె. థామ్సన్
9.
‘న్యూట్రాన్’లను కనుగొన్న శాస్త్రవేత్త?
Answer: Option 'B'
చాడ్విక్
10.
a - కణం అంటే..?
Answer: Option 'B'
హీలియం కేంద్రకం