గడియారము - Clock పై సమస్యలు తెలుగు లో ప్రాక్టీస్ బిట్స్ | For RRB NTPC and Group D

DigitalOcean Referral Badge DigitalOcean Referral Badge

1.

5 నుండి 6 గంటల వరకు ఏ ఏ సమయాలలో రెండు ముళ్లులు పరస్పరం లంబముగా ఉండును?

   A.) 5 గంటల 46 (7'/11) మరియు 5 గంటల 12 (10'/11)
   B.) 5 గంటల 43 (7'/11) మరియు 5 గంటల 10 (10'/11)
   C.) 5 గంటల 47 (7'/11) మరియు 5 గంటల 13 (10'/11)
   D.) 5 గంటల 46 (7'/11) మరియు 5 గంటల 11 (10'/11)

Answer: Option 'B'

Case (1) : 5(5) + 15 = 40(40/11) = 43 (7'/11) వద్ద మరియు 
Case (2) : 5(5) - 15 = 10(10'/11) ల వద్ద లంబముగా ఉండును 
5 గంటల 43 (7'/11) మరియు 5 గంటల 10 (10'/11)

DigitalOcean Referral Badge

గడియారము - Clock Download Pdf

Recent Posts