1.
హార్తాగ్ కమీటీ విద్యపై ఎప్పుడు నియమించారు?
Answer: Option 'D'
1929
2.
ప్రాథమిక విద్యపై చార్లెస్ ఉడ్ కమిటీని ఎప్పుడు నియమించారు?
1854
Answer: Option 'B'
1854
3.
శాడ్లర్ కమీటీ (1917) దేనికి సంబంధించినది?
Answer: Option 'B'
విద్య
4.
విశ్వవిద్యాలయ విద్యపై లార్డ్ కర్జన్ రౌలింగ్ కమిటీ ని ఎప్పుడు నియమించారు?
Answer: Option 'A'
1902
5.
మాధ్యమిక విద్యపై హంటర్ కమిటీని లార్డ్ రిప్పన్ కాలంలో ఎప్పుడు నియమించారు?
Answer: Option 'A'
1882