భారతదేశ ఆక్రమణ - Conquering India Questions and Answers MCQs

1.

అవధ్ రాజ్యాన్ని స్థాపించినవారు?

   A.) సాధాతుల్లాఖాన్
   B.) వజీద్ అలీషా  
   C.) అలీవర్ధిఖాన్
   D.) సాదత్ అలీ 

Answer: Option 'D'

సాదత్ అలీ 

2.

ఫ్రెంచ్ గవర్నర్ డుప్లే మద్రాస్ ను ఎవరి సహాయం తో ఆక్రమించాడు?

   A.) బొర్టీనాయిస్ (మారిషన్), అన్వారుద్ధీన్ (కర్ణాటక నవాబు)
   B.) కెప్టెన్ పారడైజ్ 
   C.) అన్వారుద్ధీన్ (కర్ణాటక నవాబ్)
   D.) బొర్టీనాయిస్ (మారిషన్)

Answer: Option 'A'

బొర్టీనాయిస్ (మారిషన్), అన్వారుద్ధీన్ (కర్ణాటక నవాబు)
 

3.

రెండవ శివాజీకి షాహు అనే పేరు పెట్టింది?

   A.) జహంగీర్
   B.) ఔరంగజేబు
   C.) షాజహాన్
   D.) బహాదుర్ షా 

Answer: Option 'B'

ఔరంగజేబు

4.

బ్రిటిష్ - ఫ్రెంచ్ కి మధ్య ఎన్ని ఆంగ్లో - కర్ణాటక యుద్ధాలు జరిగాయి?

   A.) 3
   B.) 2
   C.) 4
   D.) 5

Answer: Option 'A'

3

5.

సిక్కు మతం లో మొత్తం ఎంతమంది గురువులు వున్నారు?

   A.) అంగద్
   B.) గురు గోవింద్ 
   C.) హరి గోవింద్ 
   D.) గురునానక్

Answer: Option 'D'

గురునానక్

6.

పంజాబ్ ను ఆంగ్లేయులు ద్రోహపూరిత పద్ధతిలో స్వాధీనం చేసుకున్నారని చెప్పింది ఎవరు?

   A.) ఇవాన్స్ బెల్ 
   B.) మాలెసన్
   C.) జె.ఎస్. సర్కార్ 
   D.) నవీన్ చంద్ర సేన్ 

Answer: Option 'A'

ఇవాన్స్ బెల్ 

7.

అడయార్ యుద్ధం లో (1748) విజయం సాధించిన వారు ఎవరు?

   A.) బ్రిటిష్
   B.) ఫ్రెంచ్
   C.) డచ్
   D.) డేన్స్

Answer: Option 'B'

ఫ్రెంచ్

8.

మొదటి ఆంగ్లో - కర్ణాటక యద్ధం (1746 - 48) ఎందుకు ప్రారంభమైంది?

   A.) ఆస్ట్రియా వారసత్వ యుద్ధం కారణం గా
   B.) యూరప్ లో వారసత్వ యుద్ధాల కారణం గా 
   C.) స్థానిక వారసత్వ యుద్ధాల కారణంగా 
   D.) రాజ్య విస్తరణ కారణంగా 

Answer: Option 'A'

ఆస్ట్రియా వారసత్వ యుద్ధం కారణం గా

9.

కర్ణాటక రాజ్య స్థాపకులు ఎవరు?

   A.) దోస్త్ ఆలీ 
   B.) సాధాతుల్లాఖాన్ 
   C.) సర్కురాజ్ ఖాన్ 
   D.) అన్వారుద్ధీన్ 

Answer: Option 'B'

సాధాతుల్లాఖాన్ 

10.

గురుముఖి లిపి (పంజాబీ భాష) వ్యాప్తి చేసిన సిక్కు గురువు?

   A.) గురునానక్
   B.) గురు గోవింద్ 
   C.) అంగద్
   D.) హరి గోవింద్  

Answer: Option 'C'

అంగద్

11.

డుప్లే ఎవరి నేతృత్వం లో 500 మంది సైనికులను కర్ణాటక పై పంపాడు?

   A.) కల్నల్ కార్న్ ప్లాన్ 
   B.) కల్నల్ ఫోర్డ్  
   C.) కెప్టెన్ పారడైజ్ 
   D.) మాల్కోన్ 

Answer: Option 'C'

కెప్టెన్ పారడైజ్ 

12.

ఫెంచ్, బ్రిటిష్ వారికి మధ్య భారత్ లో జరిగిన యుద్ధాలను ఏమంటారు?

   A.) ఆంగ్లో - కర్ణాటక యుద్ధాలు 
   B.) ఆంగ్లో - మైసూర్  యుద్ధాలు 
   C.) ఆంగ్లో - మరాఠా  యుద్ధాలు
   D.) ఆంగ్లో - సిక్కు  యుద్ధాలు 

Answer: Option 'A'

ఆంగ్లో - కర్ణాటక యుద్ధాలు 

13.

సైనిక విజయాలలో శివాజీతో పోల్చదగిన ఘనత  కలిగిన పీష్వా మరియు పీష్వాలలో అతి గొప్పవాడు ఎవరు?

   A.) బాలాజీ విశ్వనాధ్ 
   B.) బాలాజీ బాజీరావు 
   C.) రఘోభా
   D.) బాజీరావు - 1 

Answer: Option 'D'

బాజీరావు - 1 

14.

అహ్మద్ షా అబ్దాలీ దండయాత్ర ల వలన మరాఠాల సహాయం కోరిన కడపటి మొగల్ చక్రవర్తి?

   A.) అహ్మద్ షా 
   B.) బహాదుర్ షా 
   C.) మహ్మద్ షా  
   D.) జై సింగ్ సవాయి 

Answer: Option 'A'

అహ్మద్ షా 

15.

ఔరంగజేబు చే చంపబడ్డ గురుతేజ్ బహాదుర్ ఎన్నవ సిక్కు గురువు?

   A.) 7
   B.) 8
   C.) 9
   D.) 10

Answer: Option 'C'

9

16.

ఔరంగజేబు మరణం?

   A.) క్రీ.శ. 1708
   B.) క్రీ.శ. 1707   
   C.) క్రీ.శ. 1705
   D.) క్రీ.శ. 1706

Answer: Option 'B'

క్రీ.శ. 1707   

17.

మసూచి వ్యాధితో ఔరంగజేబు ఆస్థానంలో మరణించిన సిక్కు గురువు?

   A.) హర్ రాయ్ 
   B.) హర్ కిషన్
   C.) హరి గోవింద్ 
   D.) తేజ్ బహాదుర్ 

Answer: Option 'B'

హర్ కిషన్

18.

సిక్కు మతంలో మొత్తం ఎంతమంది గురువులు వున్నారు?

   A.) 8
   B.) 9
   C.) 10
   D.) 11

Answer: Option 'C'

10

19.

డుప్లే మరియు అన్వారుద్ధీన్ మధ్య జరిగిన యుద్ధం ఏది?

   A.) అంబూర్ యుద్ధం
   B.) బెంగమ యుద్ధం 
   C.) శాంతోమ్ / అడయార్ యుద్ధం (1748)
   D.) తెలగామ్ యుద్ధం 

Answer: Option 'C'

శాంతోమ్ / అడయార్ యుద్ధం (1748)
 

20.

తారాబాయి రాజధాని ఏది?

   A.) జెంజి
   B.) గ్వాలియర్   
   C.) విశాల్ ఘడ్ 
   D.) నాగ్ పూర్

Answer: Option 'C'

విశాల్ ఘడ్ 


భారతదేశ ఆక్రమణ - Conquering India Download Pdf