కరెంటు అఫైర్స్ - 09 September- 2019 | Free RRB NTPC and RRB Group D Model Papers

1.

లదాఖ్‌ అటానమస్‌ హిల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (ఎల్‌ఏహెచ్‌డీíసీ) ల్యాబ్‌తో కలిసి బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) పాష్మినా కోసం పరీక్షా కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనుంది?

   A.) లేహ్, జమ్మూకశ్మీర్‌
   B.) ఉదంపూర్, జమ్మూకశ్మీర్‌
   C.) శ్రీనగర్, జమ్మూకశ్మీర్‌
   D.) పహెల్‌గామ్, జమ్మూకశ్మీర్‌

Answer: Option 'A'

లేహ్, జమ్మూకశ్మీర్‌

2.

2019–2023 సంవత్సరాలకు సాంస్కృతిక మార్పిడి కార్యక్రమానికి ఇటీవల ఏ రెండు దేశాలు సంతకం చేశాయి?

   A.) భారత్, గినియా
   B.) భారత్, బెనిన్‌
   C.) భారత్, ఘన
   D.) భారత్, గాంబియా

Answer: Option 'B'

భారత్, బెనిన్‌

3.

నార్కోటిక్స్‌ సెంట్రల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) డైరెక్టర్‌జనరల్‌గాఎవరు నియమితులయ్యారు?

   A.) రాకేష్‌ ఆస్తానా
   B.) సందీప్‌ ఆస్తానా
   C.) హరీశ్‌ మాథుర్‌
   D.) సంతోష్‌ రాథోడ్‌

Answer: Option 'A'

రాకేష్‌ ఆస్తానా

4.

సుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) సవరణ బిల్లు 2019 ప్రకారం భారత ప్రధాన న్యాయమూర్తితో సహా సుప్రీంకోర్టులో సవరించిన న్యాయమూర్తుల సంఖ్య ఎంత ?

   A.) 31
   B.) 32
   C.) 33
   D.) 34

Answer: Option 'D'

34

5.

వెరిస్క్‌ మాప్లెక్రాఫ్ట్‌– ‘వాటర్‌ స్ట్రెస్‌ ఇండెక్స్‌  2019’ ప్రకారం ప్రపంచంలో అత్యంత ప్రమాదకర దేశాలలో భారతదేశం స్థానం?

   A.) 38
   B.) 35
   C.) 40
   D.) 46

Answer: Option 'D'

46

కరెంటు అఫైర్స్ - 09 September- 2019 Download Pdf

Recent Posts