కరెంటు అఫైర్స్ - 10 September- 2019 | Free RRB NTPC and RRB Group D Model Papers

1.

భారత్, పాకిస్తాన్‌ సహా షాంఘై కో–ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ (ఎస్‌సీఓ) సభ్య దేశాలు ఏ వ్యాయామంలో పాల్గొననున్నాయి?

   A.) లామిటై VIII
   B.) విన్‌బ్యాక్స్‌ 1
   C.) ఖంజార్‌ V
   D.) ట్సెంటర్‌ (సెంటర్‌)

Answer: Option 'D'

ట్సెంటర్‌ (సెంటర్‌)

2.

ప్రపంచవ్యాప్తంగా 7,111 సజీవ భాషలున్నట్లు జాబితాను రూపొందించిన భాషల డైరెక్టరీ – ఎథ్నోలాగ్‌ ప్రకారం భారతదేశ ర్యాంక్‌?

   A.) 13
   B.) 10
   C.) 5
   D.) 4

Answer: Option 'D'

4

3.

జాతీయ ఆహార భద్రతను పెంచడానికి ఏ నాలుగు రాష్ట్రాల్లో ‘వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌ కార్డ్‌’ పథకం ప్రారంభమైంది?

   A.) అరుణాచల్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్‌
   B.) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్‌
   C.) తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్‌
   D.) తెలంగాణ, కేరళ, కర్ణాటక, గుజరాత్‌

Answer: Option 'B'

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్‌

4.

కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అడవి ఏనుగు జనాభా లెక్కల ప్రకారం ఏనుగులు అత్యధికంగా (6049) ఏ రాష్ట్రంలో ఉన్నాయి?

   A.) మహారాష్ట్ర
   B.) మేఘాలయ
   C.) కేరళ
   D.) కర్ణాటక

Answer: Option 'D'

కర్ణాటక

5.

‘వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌ కార్డ్‌’ లక్ష్యాన్ని సాధించడానికి ఇంట్రా–స్టేట్‌ పోర్టబిలిటీని అమలు చేసిన 11 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ కింది రాష్ట్రాలలో ఏది లేదు?

   A.) ఆంధ్రప్రదేశ్‌
   B.) గుజరాత్‌
   C.) మధ్యప్రదేశ్‌
   D.) హరియాణ

Answer: Option 'C'

మధ్యప్రదేశ్‌

6.

ఇంటిగ్రేటెడ్‌ కోస్టల్‌ మేనేజ్‌మెంట్‌ కోసం డ్రాఫ్ట్‌ ఇన్విరాన్‌మెంట్‌ అండ్‌ సోషల్‌ మేనేజ్‌మెంట్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఇఎస్‌ఎంఎఫ్‌)కు ఏ బ్యాంక్‌ నిధులు సమకూరుస్తుంది?

   A.) భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ – ఆర్బీఐ
   B.) ప్రపంచ బ్యాంక్‌ – డబ్ల్యూబీ
   C.) ఆసియా అభివృద్ధి బ్యాంక్‌ – ఏడీబీ
   D.) న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ – ఎన్‌డీబీ

Answer: Option 'B'

ప్రపంచ బ్యాంక్‌ – డబ్ల్యూబీ

7.

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఏ అధికరణలను ప్రభుత్వం రద్దు చేసింది?

   A.) అధికరణ 350, 31 ఏ
   B.) అధికరణ 370, 31 ఏ
   C.) అధికరణ 350, 35 ఏ
   D.) అధికరణ 370, 35 ఏ

Answer: Option 'D'

అధికరణ 370, 35 ఏ

8.

తదుపరి సమావేశాల నుంచి ఏ ప్రభుత్వ సంస్థ కాగిత రహితంగా (పేపర్‌లెస్‌) మారుతుంది?

   A.) లోక్‌సభ
   B.) రాజ్యసభ
   C.) 1, 2
   D.) పైవేవీ కావు

Answer: Option 'A'

లోక్‌సభ

9.

ఢిల్లీ, పుదుచ్చేరి మాదిరిగా శాసనసభ కలిగి ఉండే కొత్త కేంద్ర పాలిత ప్రాంతం?

   A.) జమ్ముకశ్మీర్‌
   B.) లదాఖ్, గిల్గిత్‌
   C.) లదాఖ్‌
   D.) 1, 3

Answer: Option 'A'

జమ్ముకశ్మీర్‌

10.

భారతీయ విశ్వవిద్యాలయాల దోపిడీ తనిఖీకి గ్లోబల్‌ టెండర్‌ ప్రక్రియ ద్వారా ఏ సాఫ్ట్‌వేర్‌ను ఉచితంగా యాక్సెస్‌ చేయడానికి ఎంచుకున్నారు?

   A.) జియోగెబ్రా
   B.) ఎన్‌కార్టా
   C.) ఉర్కుంద్‌
   D.) సెలెస్టియా

Answer: Option 'C'

ఉర్కుంద్‌

11.

ప్రపంచంలో తొలి అల్ట్రా–ఫాస్ట్‌ హైపర్‌లూప్‌ ప్రాజెక్టు నిర్మాణానికి 10 బిలియన్‌ డాలర్ల ప్రణాళిక కోసం మౌలిక సదుపాయాల ప్రాజెక్టు హోదా పొందిన రాష్ట్రం?

   A.) మహారాష్ట్ర
   B.) తమిళనాడు
   C.) ఉత్తరప్రదేశ్‌
   D.) గుజరాత్‌

Answer: Option 'A'

మహారాష్ట్ర

12.

ఏ నది కింద, భారతదేశపు తొలి నీటి అడుగున రైలు ప్రాజెక్ట్‌ ప్రారంభానికి సిద్ధంగా ఉంది?

   A.) తోర్సా నది
   B.) హూగ్లీ నది
   C.) తీస్తా నది
   D.) దామోదర్‌ నది

Answer: Option 'B'

హూగ్లీ నది

13.

ప్రో–యాక్టివ్‌ గవర్నెన్స్‌ అండ్‌ టైమ్లీ ఇంప్లిమెంటేషన్‌ (ప్రగతి) ప్లాట్‌ఫార్మ్, 30 వ పరస్పర చర్యకు అధ్యక్షత వహించింది ఎవరు?

   A.) రాజ్‌నాథ్‌ సింగ్‌ 
   B.) అమిత్‌ షా
   C.) నరేంద్ర మోదీ
   D.) నిర్మలా సీతారామన్‌

Answer: Option 'C'

నరేంద్ర మోదీ

14.

‘రీజనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ గుడ్‌ గవర్నెన్స్‌’కు వేదిక కానున్న నగరం?

   A.) చెన్నై, తమిళనాడు
   B.) న్యూఢిల్లీ, ఢిల్లీ
   C.) జైపూర్, రాజస్థాన్‌
   D.) ముంబై, మహారాష్ట్ర

Answer: Option 'C'

జైపూర్, రాజస్థాన్‌

15.

సముద్రపు తరంగాలను ఉపయోగించడం ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయగల టర్బైన్లను అభివృద్ధి చేయడానికి నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషన్‌ టెక్నాలజీ (ఎన్‌ఐఓటీ)తో భాగస్వామ్యం కలిగిన సంస్థ?

   A.) ఐఐటీ గువాహతి
   B.) ఐఐటీ కాన్పూర్‌
   C.) ఐఐటీ మద్రాస్‌
   D.) ఐఐటీ బాంబే

Answer: Option 'C'

ఐఐటీ మద్రాస్‌

16.

భారతీయ ఆర్థిక వ్యవస్థ, సమాజ డిజిటల్‌ పరివర్తనను వేగవంతం చేయడానికి రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ లిమిటెడ్‌తో 10 సంవత్సరాల దీర్ఘకాలిక వ్యూహాత్మక సంబంధాన్ని ప్రకటించిన సంస్థ ?

   A.) యాక్సెంచర్‌
   B.) మైక్రోసాఫ్ట్‌ కార్పోరేషన్‌
   C.) ఓరాకిల్‌ కార్పోరేషన్‌
   D.) ఇంటెల్‌

Answer: Option 'B'

మైక్రోసాఫ్ట్‌ కార్పోరేషన్‌

17.

చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎస్‌ఎంఇ) కోసం భారతదేశపు తొలి కార్పొరేట్‌ క్రెడిట్‌ కార్డు ‘ఫ్రీడమ్‌ కార్డ్‌’ను ఆవిష్కరించిన సంస్థ?

   A.) జిప్‌క్యాష్‌ కార్డ్‌
   B.) ఇట్జ్‌ క్యాష్‌
   C.) ఓక్సీ క్యాష్‌
   D.) ఎన్‌క్యాష్‌

Answer: Option 'D'

ఎన్‌క్యాష్‌

18.

ఏ సిక్కు మత స్థాపకుడి 550 వ జయంతి సందర్భంగా పాకిస్తాన్‌ నుంచి ‘నగర్‌ కీర్తన్‌’ (సిక్కు మత ఉత్సవ ఊరేగింపు) విభజన తర్వాత, తొలిసారి భారతదేశానికి చేరుకుంది?

   A.) గురు గోబింద్‌ సింగ్‌
   B.) గురు అర్జన్‌
   C.) గురునానక్‌ దేవ్‌
   D.) గురు తేగ్‌ బహదూర్‌

Answer: Option 'C'

గురునానక్‌ దేవ్‌

19.

30 బిలియన్‌ డాలర్ల విలువైన ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సాధించడానికి భారత్‌ – రష్యా ఏ సంవత్సరాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాయి?

   A.) 2022
   B.) 2025
   C.) 2027
   D.) 2030

Answer: Option 'B'

2025

20.

జమ్మూకశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2019 ప్రకారం శాసనసభతో కూడిన ఏ కేంద్రపాలిత ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు?

   A.) లడాఖ్‌
   B.) జమ్మూ కశ్మీర్‌
   C.) శ్రీనగర్‌
   D.) 1, 2

Answer: Option 'B'

జమ్మూ కశ్మీర్‌


కరెంటు అఫైర్స్ - 10 September- 2019 Download Pdf

Recent Posts