కరెంటు అఫైర్స్ - 11 September- 2019 | Free RRB NTPC and RRB Group D Model Papers

1.

‘ఆగస్టు క్రాంతి ఆందోళన్‌’గా పిలిచే ‘క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని’ భారతదేశమంతటా ఎప్పుడు జరుపుకుంటారు?

   A.) ఆగస్టు 6
   B.) ఆగస్టు 7
   C.) ఆగస్టు 8
   D.) ఆగస్టు 5

Answer: Option 'C'

ఆగస్టు 8

2.

2019 జాతీయ చలనచిత్ర ఆవార్డులు, 66వ ఎడిషన్‌లో ఉత్తమ నటి పురస్కారం ఎవరికి లభించింది?

   A.) కీర్తీ సురేశ్‌
   B.) దీపికా పదుకొనె
   C.) ఆలియా భట్‌
   D.) ప్రియాంకా చోప్రా

Answer: Option 'A'

కీర్తీ సురేశ్‌

3.

ప్రముఖ నటి శ్రీదేవి జీవితంపై వెలువడిన ‘శ్రీదేవి–గర్ల్‌ ఉమెన్‌ సూపర్‌స్టార్‌’ పుస్తక రచయిత?

   A.) ఆర్‌.కె. నారాయణ్‌
   B.) సల్మాన్‌ రష్దీ
   C.) చేతన్‌ భగత్‌
   D.) సత్యార్థ్‌ నాయక్‌

Answer: Option 'D'

సత్యార్థ్‌ నాయక్‌

4.

ట్బిలిసి గ్రాండ్‌ ప్రీ 2019లో 65 కిలోల పురుషుల ఫ్రీస్టైల్‌ పోటీలో బంగారు పతకం సాధించింది ఎవరు?

   A.) భజరంగ్‌ పూనియా
   B.) సుశీల్‌ కుమార్‌
   C.) యోగీశ్వర్‌ దత్‌
   D.) సౌరవ్‌ గుర్జర్‌

Answer: Option 'A'

భజరంగ్‌ పూనియా

5.

‘రిసర్జెంట్‌ ఇండియా’ పుస్తక రచయిత?

   A.) ఎ. ఘోష్‌
   B.) బిమల్‌ జలాన్‌
   C.) డాక్టర్‌ సి. రంగరాజన్‌
   D.) ఎం.నరసింహం

Answer: Option 'B'

బిమల్‌ జలాన్‌

కరెంటు అఫైర్స్ - 11 September- 2019 Download Pdf

Recent Posts